S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

04/25/2017 - 07:39

ఓటర్లను కేసీఆర్ ముందే కొనేస్తున్నారు
బాబుతో తెలంగాణ తమ్ముళ్ల భేటీ
నేడు కూడా కొనసాగనున్న చర్చ

04/25/2017 - 07:32

ఒడిశా వాదనలు పూర్తి శ మేలో ఆంధ్రావాదనలు శ నేడు నిపుణుల పర్యటన

04/25/2017 - 08:30

విజయవాడ, ఏప్రిల్ 24: పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని రికార్డు సమయంలో పూర్తిచేసి కృష్ణా డెల్టాను సస్యశ్యామలం చేసిన రాష్ట్ర ప్రభుత్వం, అంతేవేగంగా పురుషోత్తపట్నం ఎత్తిపోతల ప్రాజెక్టును సాకారం చేస్తోందని, ఈ ఆగస్టు 15న పురుషోత్తపట్నం ప్రాజెక్టును ప్రారంభించేలా పనులు పూర్తిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు.

04/24/2017 - 07:56

కుప్పం, ఏప్రిల్ 23: ఆంధ్ర, తమిళనాడు రాష్ట్రాల సరిహద్దులోని కొత్తూరు గ్రామం వద్ద శనివారం అర్ధరాత్రి రైలులో దోపిడీ జరిగింది. తమిళనాడు రైల్వే పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బెంగళూరు నుంచి కుప్పం మీదుగా చెన్నై వెళ్లే రైలులో అర్ధరాత్రి 1.30 గంటల ప్రాంతంలో ఆంధ్ర, తమిళనాడు సరిహద్దులోని కొత్తూరు-హోసూరు గ్రామాల మధ్య అదే రైలులో ప్రయాణిస్తున్న దుండగులు చైను లాగి రైలును ఆపేశారు.

04/24/2017 - 07:55

విశాఖపట్నం, ఏప్రిల్ 23: జార్ఖండ్ నుంచి ఒడిశా, కోస్తాంధ్రా మీదుగా ఉపరితలద్రోణి కొనసాగుతోందని విశాఖపట్నం వాతావరణ హెచ్చ రిక కేంద్రం ఆదివారం రాత్రి తెలిపింది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో కోస్తాంధ్రాలో ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని ఈ కేంద్రం పేర్కొంది. దక్షిణ కోస్తాలో వడగాల్పులు వీస్తాయని తెలియజేసింది.

04/24/2017 - 07:55

రాజమహేంద్రవరం, ఏప్రిల్ 23: పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనులు నత్తనడకన సాగుతున్నాయి.. ఈ కాల్వ పరిధిలో ప్రధానంగా రైల్వే, జాతీయ రహదారి క్రాసింగ్‌లు పూర్తికావాల్సివుంది. ఈ కాలువ ద్వారా నిర్దేశిత ఆయకట్టులో కొంతమేరకు వచ్చే ఖరీఫ్ నాటికి సాగునీరివ్వాలనేది లక్ష్యం. సంకల్పబలం బాగానే ఉన్నప్పటికీ ఎక్కడా నిర్దేశిత పనులు లక్ష్యం మేరకు సాగడంలేదు. ఈ కాలువ పొడవు మొత్తం 174 కిలోమీటర్ల మేర పూర్తిచేయాల్సివుంది.

04/24/2017 - 07:54

అనంతపురం సిటీ, ఏప్రిల్ 23 : అనంతపురం నగర శివారులోని శ్రీకృష్ణదేవరాయ యూనివర్శిటీ మెస్‌లో ఆదివారం బల్లి పడిన భోజనం తిన్న ఐదుగురు విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిలో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వివరాలు.. యూనివర్శిటీ హాస్టల్స్‌కు సంబంధించిన కామన్ మెస్‌లో మధ్యాహ్నం తయారుచేసిన అన్నంలో బల్లి కనపడింది.

04/24/2017 - 06:51

అమరావతి, ఏప్రిల్ 23: తెలుగుదేశం ఏపి రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా దళితుడిని నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రానున్న మహానాడులో ఈమేరకు నిర్ణయం తీసుకోనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర శాఖకు బీసీ వర్గానికి చెందిన ఎల్ రమణను ఏనాడో నియమించిన నాయకత్వం, ఏపిలో ఎస్‌సికి పగ్గాలు అందించడం ద్వారా కుల సమీకరణను సమం చేయవచ్చనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

04/24/2017 - 06:49

తిరుపతి, ఏప్రిల్ 23: ఏర్పేడు సంఘటనపై సిబిఐ చేత విచారణ జరిపించాలని వైకాపా అధినేత, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు.

04/24/2017 - 06:48

ఎన్‌ఎండిసిలో విశాఖ ప్లాంట్‌ను విలీనం చేయం
ఉక్కు శాఖా మంత్రి బీరేంద్ర సింగ్‌

Pages