S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

11/14/2016 - 02:12

విజయవాడ, నవంబర్ 13: ఇక రైతులు కార్యాలయం చుట్టూ తిరగకుండా ఇంటినుంచే తమ భూముల వివరాలు తెలుసుకునే సౌకర్యం అందుబాటులోకి రానుంది. వ్యవసాయమంటేనే కాలంతో కూడుకున్న పని. ఖరీఫ్, రబీ సీజన్లతో పాటు వేసవి పంటలతోనూ రైతులు ఆరుగాలం శ్రమిస్తూనే ఉంటారు. తామే కాకుండా కుటుంబ సభ్యులు సైతం రాత్రనక పగలనక వ్యవసాయంలో తలమునకలవుతారు.

11/13/2016 - 07:46

విజయవాడ (క్రైం), నవంబర్ 12: ఊహించినట్లుగానే రాష్ట్రంలో 11మంది డిఎస్పీలు బదిలీ అయ్యారు. ప్రధానంగా విశాఖపట్నం పోలీసు కమిషనరేట్, విశాఖ జిల్లా, అదేవిధంగా ఇంటిలిజెన్స్ విభాగాల్లో పని చేస్తున్న అధికారులకు స్థానం చలనం కలిగింది. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఏపిఎస్పీ ఆరో బెటాలియన్‌తో కలిపి మొత్తం 11 మంది అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర డిజిపి నండూరి సాంబశివరావు శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.

11/13/2016 - 07:45

రాజమహేంద్రవరం, నవంబర్ 12:ఆంధ్రప్రదేశ్ గ్రేహౌండ్స్ దళాలను రద్దు చేయాలని, ఈ ప్రత్యేక దళాలు చట్ట పరిధిలో పని చేయకుండా చంపడమే తమ పని అన్నట్టుగా వ్యవహరిస్తున్నాయని ఎపి సి ఎల్ సి ఆందోళన వ్యక్తం చేసింది.

11/13/2016 - 07:44

సత్తెనపల్లి, నవంబర్ 12: పొట్ట కూటికోసం కూలికొచ్చి కొడుకుల్ని పోగొట్టుకున్న దుర్ఘటన గుంటూరు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని అచ్ఛంపేట రైల్వేగేటు సమీపాన శనివారం జరిగింది. తెలంగాణ రాష్ట్రం నల్లగొండ జిల్లా, హాలియా గ్రామం నుండి రోడ్డు పక్కన కాలువల నిర్మాణ పనుల నిమిత్తం 20 రోజుల క్రితం వలస వచ్చిన ఏడు కుటుంబాలవారు సత్తెనపల్లిలో ఉంటున్నారు.

11/13/2016 - 07:43

విజయనగరం, నవంబర్ 12: ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న కరెన్సీ రూ.500, రూ.1000 నోట్ల రద్దును ప్రజలు స్వాగతించడం అభినందనీయమని రాష్ట్ర ప్రణాళిక బోర్డు వైస్ చైర్మన్ కుటుంబరావు అన్నారు. శనివారం ఇక్కడ ‘బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ రంగంలో మార్పులు’ అనే అంశంపై ఏర్పాటు చేసిన జాతీయ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడుతూ దేశంలో ఆర్థిక, సామాజిక సమస్యలు ఎదుర్కొనేందుకు నోట్ల రద్దు ప్రక్రియ దోహదపడుతుందన్నారు.

11/13/2016 - 07:42

గుంటూరు, నవంబర్ 12: ప్రపంచ నగరం అమరావతిలో అందమైన ఆశా సౌధం నిర్మించుకోవాలనుకునే రైతుల ఆశలు అడియాశలవుతున్నాయి.. రాజధాని నిర్మాణం కోసం స్వచ్ఛందంగా ప్రభుత్వానికి 33వేల 500 ఎకరాల భూములిచ్చారు..అందుకు ప్రతిగా ప్రభుత్వం రెసిడెన్షియల్, కమర్షియల్ స్థలాలు కేటాయించింది. ఇంకేముంది ప్రపంచ దేశాలన్నీ అమరావతిలో వ్యాపార లావాదేవీల కోసం పరుగులు తీస్తున్నాయి. తమ భూముల ధరలకు రెక్కలొచ్చి పరుగులు తీస్తాయి..

11/13/2016 - 06:38

తిరుపతి, నవంబర్ 12: ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదవుతూ ఈనెల 10వ తేదీ రాత్రి చిత్తూరు జిల్లా మదనపల్లె సమీపంలోని అంగళ్లు వద్ద రోడ్డు ప్రమాదానికి గురైన నిమ్మనపల్లి మండలం, గురివిరెడ్డిగారి పల్లికి చెందిన ధనంజయరెడ్డి(18) స్విమ్స్‌లో చికిత్స పొందుతూ శుక్రవారం బ్రెయిన్ డెడ్‌కు గురయ్యాడు.

11/13/2016 - 06:34

సూళ్లూరుపేట, నవంబర్ 12: మరో భారీ ప్రయోగానికి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ( ఇస్రో) సన్నద్దవుతోంది. ఈనెలాఖరులో నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)నుంచి పిఎస్‌ఎల్వీ-సి 36 రాకెట్ ప్రయోగానికి ఇస్రో శాస్తవ్రేత్తలు సన్నాహాలు చేస్తున్నారు.

11/13/2016 - 06:31

హైదరాబాద్, నవంబర్ 12: ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఓటర్ల జాబితాలో ఉన్న తన ఓటును ఏపి రాజధాని అమరావతి ప్రాంతంలో ఉంటున్న తన నివాసానికి మార్చాలని కోరుతూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి లేఖ రాసినట్లు తెలిసింది. గుంటూరు జిల్లా ఉండవల్లి గ్రామ పరిధిలో ముఖ్యమంత్రికి ఏర్పాటు చేసిన నివాసంలో చంద్రబాబు ఉంటున్నారు.

11/13/2016 - 05:39

వచ్చే ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికకు పంచసూత్రాలు
2019 నాటికి 275 నియోజకవర్గాలు
2000 నోటు విడుదల సరికాదు
పేదల ఆర్థికాభ్యున్నతికి పదిహేను సూత్రాలు
రాష్ట్రంలో జనాభా తగ్గుముఖం
ముఖ్యమంత్రి ఆందోళన

Pages