S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

04/09/2017 - 01:07

న్యూఢిల్లీ, ఏప్రిల్ 8: దిగుమతి సుంకం ఎగవేత కేసు విచారణలో భాగంగా ఇద్దరు దిగుమతిదారుల నుంచి 5.62 కోట్ల రూపాయల నగదును సీజ్ చేసింది డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటిలిజెన్స్ (డిఆర్‌ఐ).

04/08/2017 - 07:26

న్యూఢిల్లీ, ఏప్రిల్ 7: పాత పెద్ద నోట్ల రద్దు తర్వాత బ్యాంకులు, పోస్ట్ఫాసు ఖాతాల్లో భారీగా రద్దయిన నోట్ల డిపాజిట్లు జరిగాయని, అయితే చాలామంది ఖాతాదారుల ఆదాయం, డిపాజిట్ చేసిన మొత్తాలకు పొంతనే లేదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ శుక్రవారం లోక్‌సభకు తెలియజేశారు. దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా 18 లక్షల కేసులు నమోదైనట్లు జైట్లీ క్వశ్చన్ అవర్ సందర్భంగా ప్రకటించారు.

04/08/2017 - 07:24

తడ, ఏప్రిల్ 7: నెల్లూరు, చిత్తూరు జిల్లాల సరిహద్దులో అంతర్జాతీయ ప్రమాణాలతో వెలసిన శ్రీసిటి పారిశ్రామిక వాడను చెన్నైలోని రిపబ్లిక్ ఆఫ్ కొరియా కాన్సుల్ జనరల్ కిమ్ యుంగ్ తే శుక్రవారం సందర్శించారు. ఆయనకు శ్రీసిటి అధ్యక్షుడు రమేష్ సుబ్రమణ్యం సాదరంగా స్వాగతం పలికి ఇక్కడి వౌలిక వసతులు, పారిశ్రామిక ప్రగతిని క్షుణ్ణంగా వివరించారు.

04/08/2017 - 07:23

న్యూఢిల్లీ, ఏప్రిల్ 7: ‘కాంప్లిమెంటరీ సర్వీస్ ఆఫర్’ను ఆపేయాలని రిలయన్స్ జియోకు తెలిపినట్లు టెలికామ్ రెగ్యులేటర్ ట్రాయ్ చైర్మన్ ఆర్‌ఎస్ శర్మ శుక్రవారం స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఉందని జియోకు చెప్పినట్లు ఆయన ప్రకటించారు. ‘జియో కాంప్లిమెంటరీ సర్వీస్ ఆఫర్‌ను పరిశీలించాం. అది ట్రాయ్ మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉన్నట్లు గుర్తించాం.

04/08/2017 - 07:23

ముంబయి, ఏప్రిల్ 7: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాల్లో ముగిశాయి. సిరియాపై అమెరికా వైమానిక దాడుల ప్రభావం మొత్తం ప్రపంచ స్టాక్ మార్కెట్లపై పడింది. సిరియాలో జరిగిన రసాయనిక దాడిలో పౌరులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో మృతి చెందడంపై కలత చెందే ఈ వైమానిక దాడులకు దిగినట్లు అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పినది తెలిసిందే.

04/08/2017 - 07:22

విజయవాడ, ఏప్రిల్ 7: మచిలీపట్నంలో ప్రపంచస్థాయి ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్ మాన్యుఫాక్చరింగ్ జోన్ ఏర్పాటు కానుంది. పోర్టుకు దగ్గరగా నూతన విధానంలో అత్యాధునికంగా దీన్ని ఏర్పాటు చేయాలని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. రెండు తెలుగు రాష్ట్రాలకు అందుబాటులో ఉన్న ఓడరేవు నగరం మచిలీపట్నం మాత్రమేనని, ఇక్కడ లాజిస్టిక్ పార్క్ ఏర్పాటు ఎంతో ప్రయోజనకరమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.

04/07/2017 - 07:48

ముంబయి, ఏప్రిల్ 6: అందరి అంచనాలకు తగ్గట్టుగానే రిజర్వ్ బ్యాంక్ నిర్ణయాలు తీసుకుంది. గురువారం నిర్వహించిన ద్రవ్యపరపతి విధానం సమీక్షలో ఆర్‌బిఐ తన కీలక వడ్డీ రేటు అయిన రెపో రేటును యథాతథంగానే అంటే 6.25 శాతంగానే కొనసాగించాలని నిర్ణయించింది. అయితే రివర్స్ రెపో రేటు (బ్యాంకులు తన వద్ద ఉంచే నిధులకు ఆర్‌బిఐ చెల్లించే వడ్డీరేటు)ను మాత్రం 0.25 శాతం అంటే 6 శాతానికి పెంచింది.

04/07/2017 - 07:44

న్యూఢిల్లీ, ఏప్రిల్ 6: ఆదాయం పన్ను శాఖ అధికారులు వందకోట్ల రూపాయలకు పైగా పన్ను ఎగవేతలకు సంబంధించి గురువారం దేశవ్యాప్తంగా పలు నగరాల్లోని వివిధ ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు.

04/07/2017 - 07:43

ఈ ఏడాది 600 బిలియన్ డాలర్లకు చేరిక
ఖరీదైన వాటివైపే వినియోగదారుల మొగ్గు
గార్ట్నర్ సంస్థ నివేదిక అంచనా

04/07/2017 - 07:42

న్యూఢిల్లీ, ఏప్రిల్ 6: ఎఫ్‌ఎంసిజి పరిశ్రమ దేశంలో అత్యధిక వేతనాలు చెల్లించే రంగంగా నిలిచింది. ఈ రంగంలో అన్ని స్థాయిలు, విభాగాల్లో సగటు వార్షిక వేతనం 11.3 లక్షల రూపాయలుగా ఉంటోందని ఓ సర్వే వెల్లడించింది.

Pages