S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

03/16/2016 - 06:53

ముంబయి: సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లకు సంబంధించి వడ్డీ చెల్లింపులను మూడు నెలలకోసారి (త్రైమాసికం) జరపాలని బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) సూచించింది. ఈ మేరకు ఈ నెల 3న ఓ మాస్టర్ సర్క్యులర్‌ను జారీ చేసింది. ఇది కోట్లాదిమంది పొదుపు ఖాతాదారులకు (సేవింగ్స్ అకౌంట్ హోల్డర్లు) ప్రయోజనం చేకూర్చనుంది.

03/16/2016 - 06:52

ముంబయి: దిగివచ్చిన రిటైల్, మైనస్‌లోనే ఉన్న హోల్‌సేల్ ద్రవ్యోల్బణం గణాంకాలు మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్లను లాభాల్లో నడిపించలేకపోయాయి. ఔషధ రంగ షేర్లలో నమోదైన అమ్మకాల ఒత్తిడితో బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 253.11 పాయింట్లు పడిపోయి 24,551.17 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 78.15 పాయింట్లు కోల్పోయి 7,500 స్థాయికి దిగువన 7,460.60 వద్ద నిలిచింది.

03/15/2016 - 07:06

కానరాని ప్రాసెసింగ్ కేంద్రాలు, మార్కెటింగ్ సౌకర్యాలు
పక్షులు కొనే నాథుడే లేక ఆంధ్రా, తెలంగాణ రైతులు విలవిల
నష్టాలకు జడిసి సముద్ర తీరాల్లో విడిచిపెడుతున్న దుస్థితి
రూ. 150 కోట్ల రుణాల వసూళ్లకు వెంటపడుతున్న బ్యాంకులు
ఆదుకోకపోతే ఆత్మహత్యలేనంటున్న పెంపకందారులు

03/15/2016 - 07:02

విజయవంతంగా ఫ్రీ హీటింగ్ * మిలియన్ టన్నుల ఉత్పత్తి పెరుగుతుంది: సిఎండి

03/15/2016 - 07:01

కొనియాడిన టివిఎస్ చైర్మన్ వేణు శ్రీనివాసన్

03/15/2016 - 07:01

ఎడిబి అధ్యక్షుడు నకావు

03/15/2016 - 07:01

హైదరాబాద్, మార్చి 14: ఈ నెల 16 నుంచి 20 వరకు జరగనున్న అంతర్జాతీయ వైమానిక ప్రదర్శన సందర్భంగా బేగంపేట ఎయిర్‌పోర్టులో 17వ తేదీన పౌర విమానయాన రంగంపై అంతర్జాతీయ సదస్సు జరగనుంది. ఈ సదస్సును పౌర విమానయాన శాఖ మంత్రి పి అశోక్ గజపతిరాజు ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఫిక్కీ, కెపిఎంజి సంయుక్తంగా రూపొందించిన నాలెడ్జ్ పేపర్‌ను కేంద్ర మంత్రి ఆవిష్కరించనున్నారు.

03/15/2016 - 07:00

హైదరాబాద్, మార్చి 14: తెలంగాణ పరిశ్రమల శాఖ కమిషనర్ మాణిక్‌రాజ్‌ను నేషనల్ డిఫెన్స్ కాలేజ్ (ఎన్‌డిసి) ప్రతినిధి బృందం కలిసి రాష్ట్రంలో పారిశ్రామిక పెట్టుబడులు, అందుకు అనువైన వాతావరణాన్ని తెలుసుకుంది. సోమవారం కమిషనర్‌ను ఆయన కార్యాలయంలో రీర్ అడ్మిరల్ డిఎం సుడాన్ నేతృత్వంలోని డిఫెన్స్ కాలేజ్ ప్రతినిధులు ప్రేమ్‌కుమార్ జా, గ్రూప్ కెప్టెన్ ఫ్రేజర్ జాన్ నికోలోసన్, జాకబ్ జాన్ ముకుందా కలిశారు.

03/15/2016 - 07:00

న్యూఢిల్లీ, మార్చి 14: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్), వేదాంత, మహీంద్ర అండ్ మహీంద్ర, టాటా మోటార్స్, విప్రో తదితర కార్పొరేట్ దిగ్గజాలు భారత్‌లో అత్యంత స్థిరమైన సంస్థలుగా తేలింది. సిఐఐ-ఐటిసి సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఫర్ సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ సర్వే ప్రకారం టాప్-10 సంస్థల్లో ఐటిసి, టాటా పవర్, టాటా కెమికల్స్, హిందుస్థాన్ జింక్, ఎసిసి సంస్థలకూ చోటు దక్కింది.

03/15/2016 - 06:59

* 86 పాయింట్లు వృద్ధి

Pages