S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

12/12/2015 - 23:38

న్యూఢిల్లీ, డిసెంబర్ 12: దేశంలో ఆటోమొబైల్ రంగం తిరిగి పుంజుకుంటోంది. గత 12 నెలలు వరుసగా పెరిగిన ప్యాసింజర్ కార్ల అమ్మకాలు నవంబర్‌లో మరో 10.39 శాతం వృద్ధి చెందాయి. గత ఏడాది నవంబర్‌లో 1,56,811 కార్ల అమ్మకాలు జరగ్గా ఈసారి అవి 1,73,111 యూనిట్లకు చేరుకున్నట్లు భారత ఆటోమొబైల్ ఉత్పత్తిదారుల సంఘం (సియామ్) తాజాగా విడుదల చేసిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

12/12/2015 - 23:37

* మళ్లీ రూ 26 వేలకు చేరిక

12/12/2015 - 23:36

న్యూఢిల్లీ, డిసెంబర్ 12: బంగారం విలువ తగ్గినప్పటికీ డాలరుతో యూరో విలువ భారీగా పెరిగిన కారణంగా భారత విదేశీ కరెన్సీ నిల్వలు 48.32 కోట్ల డాలర్ల మేర పెరిగాయని నిపుణులు అంటున్నారు. రిజర్వ్ బ్యాంక్ ప్రతివారం విడుదల చేసే గణాంకాల అనుబంధం ప్రకారం డిసెంబర్ 4తో ముగిసిన వారంలో మన విదేశీ కరెన్సీ నిల్వలు 352.09 మిలియన్ డాలర్లుగా ఉన్నాయి.

12/12/2015 - 23:35

* ప్రజాభిప్రాయాన్ని కోరిన సిసిఐ

12/12/2015 - 23:35

ఏడాదికి 30 వేల కార్ల ఎగుమతి
‘మారుతీ’ చైర్మన్ భార్గవ వెల్లడి

12/12/2015 - 23:33

గత వారమంతా నష్టాల్లో దేశీయ మార్కెట్లు
25 వేల పాయింట్లకు చేరిన సెన్‌సెక్స్
9 నెలల్లో 5 వేల పాయింట్లు నష్టపోయిన సూచీ
రూ.10 లక్షల కోట్లు కోల్పోయిన మదుపరులు
గత వారం మార్కెట్ రివ్యూ

12/12/2015 - 23:32

1200 బిలియన్ డాలర్ల ప్రత్యేక నిధితో ‘మిషన్ మోడ్’లో పరుగులు
ఇండియా-జపాన్ బిజినెస్ లీడర్స్ ఫోరం సమావేశంలో మోదీ వెల్లడి

12/12/2015 - 23:31

సిఎం చంద్రబాబుతో ‘హెలియోస్టాట్’ చర్చలు
అనంతలో సౌర-పవన విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు రెడీ
పరికరాల తయారీ, పరిశోధన కేంద్రం ఏర్పాటుకు సన్నాహాలు

12/12/2015 - 07:10

కోల్‌కతా, డిసెంబర్ 11: అమెరికా ఫెడ్ రిజర్వ్ బ్యాంక్ వచ్చే వారం జరిపే ద్రవ్యసమీక్షలో కీలక వడ్డీరేట్లను పావు శాతం వరకు పెంచే వీలుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) గవర్నర్ రఘురామ్ రాజన్ అంచనా వేశారు. ఈ క్రమంలో దేశీయ మార్కెట్లలో చోటుచేసుకునే పరిణామాలను దగ్గరగా గమనిస్తున్నామని, మదుపరుల భయంతో పెను నష్టాలు వాటిల్లకుండా తగిన చర్యలు చేపడుతున్నామన్నారు.

12/12/2015 - 07:08

ముంబయి, డిసెంబర్ 11: డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ శుక్రవారం ఫారెక్స్ ట్రేడింగ్‌లో రెండేళ్లకుపైగా కనిష్ట స్థాయికి పతనమైంది. గురువారం ముగింపుతో చూస్తే 17 పైసలు క్షీణించి 66.88 స్థాయికి చేరింది. భారతీయ స్టాక్ మార్కెట్ల పతనం, విదేశీ మదుపరులు తమ పెట్టుబడులను ఉపసంహరించుకోవడం మధ్య దిగుమతిదారుల నుంచి డాలర్లకు డిమాండ్ ఏర్పడింది.

Pages