S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
మెయన్ ఫీచర్
అగస్త్యుడు ఒక భారతీయ ఋషి. ఈయన సముద్రయానం చేసి విదేశాలకు వెళ్లి అక్కడ భారతీయ సంస్కృతిని ప్రచారం చేశాడు. ఆయన పేరు తర్వాతి కాలంలో రోమన్ చక్రవర్తులు పెట్టుకున్నారు. అగస్టీన్ పేరుమీద ఆగస్టు నెల ఏర్పడింది! దేశ విదేశాలలో అగస్టా వంటి సంస్థలు ఏర్పడ్డాయి. మెకానికా ఇండస్ట్రీస్‌కు అనుబంధ సంస్థ అగస్టా ఛాపర్ ప్రొడక్షన్ ఇండస్ట్రీ. దీని కేంద్ర కార్యాలయం ఇటలీలో ఉంది. ఎ.కె.
అవినీతి, బంధుప్రీతి, పక్షపాతం,ఆశ్రీత పక్షపాతం-ఘనత వహించిన కాం గ్రెస్ పార్టీ ఇలాంటి దుర్వ్యవస్థలకు మా త్రమే కారణమని ఇంతకాలం అనుకుంటూ వచ్చాం. కానీ వాస్తవాలు మరింత వ్యాకులత కలిగించేవిగా ఉన్నాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఎ ప్రభుత్వం- తన పదవీకాలాన్నంతా న్యాయవ్యవస్థను దుర్వినియోగం చేయడం, దర్యాప్తు సంస్థల్ని కాపలా కుక్కలుగా వాడుకోవడంతోనే సరిపోయింది.
క్రీస్తుశకం 1980వ దశకంలో జమ్మూకశ్మీర్ ప్రభుత్వం రూపొందించిన పునరావాసపు చట్టం గురించి ఇప్పుడందరూ మరచిపోయారు. ఈ చట్టం అమలు జరుగలేదు. రద్దుకూడ కాలేదు. ఈ విచిత్ర స్థితి న్యాయవిలంబన ప్రక్రియకు ఒక ఉదాహరణ మాత్రమే...న్యాయ విలంబనకు మంత్రివర్గం-కార్వనిర్వాహకశాఖ-ఎగ్జిక్యూటివ్-వహిస్తున్న నిర్లక్ష్య వైఖరి మాత్రమే కారణం కాదన్న వాస్తవానికి ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి.
జల దృశ్యంలో ఒక మొక్కగా ఊపిరి పోసుకున్న టిఆర్‌ఎస్ 16 ఏళ్ల ప్రస్థానంలో దేశంలో 29వ రాష్ట్రానికి నాయకత్వం వహిస్తూ దృష్టిని ఆకట్టుకునే మహా వృక్షంగా ఎదిగింది. ఉద్యమ కాలంలో జై తెలంగాణ నినాదమే టిఆర్‌ఎస్‌కు ఊపిరిగా నిలిచి, టిఆర్‌ఎస్‌ను ఒక రాజకీయ పార్టీగా నిలబెట్టింది. ఇప్పుడు టిఆర్‌ఎస్‌కు ప్రభుత్వ పని తీరే అసలైన బలం. బుధవారం ఖమ్మంలో టిఆర్‌ఎస్ ప్లీనరీ జరుగుతోంది.
పరిశోధనాత్మక పాత్రికేయంలో ప్రమాణాలు పాటిస్తూ, నిరవధికంగా పోరాడుతున్న జర్నలిస్టులకు ప్రణామాలు. ప్రభుత్వాలు చేయలేని పనిని జర్మన్ పత్రికలు చేయడం ప్రపంచంలో ఎనిమిదవ వింత. పనామ అనే దేశం ఉత్తర దక్షిణ అమెరికాలకు మధ్యలో ఉం ది. ఇక్కడ ఎందరో ప్రముఖులు తమ బ్యాంకు ఖాతాలను తెరిచారు.
ఉత్తరాఖండ్ పరిణామాలు చివరకు ఏ విధంగా ముగుస్తాయన్నది అట్లుం చి, అన్ని పార్టీలు కలిసి దేశ ప్రజలకు ఒక మాట ఇస్తే బాగుంటుంది.
హరప్పా, మొహంజోదారోలలో చక్కటి ప్రణాళికలతో పట్టణ నిర్మాణాలు జరిగాయని, తాగునీటి సౌకర్యాలతో పాటు, మురుగునీటి కాలువల వ్యవస్థ అభివృద్ధికరంగా ఉండిందని చరిత్రలో చదుకున్నాం. ఇది క్రీస్తుపూర్వం నాటి ప్రగతి చిహ్నం. దాదాపు ఐదువేల సంవత్సరాలు కాలగర్భంలో కలిసిపోయాయి. పారిశ్రామిక విప్లవంతోపాటు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. ఎన్నో ఆవిష్కరణలు జరిగాయి.
వ్యవసాయిక దేశమైన భారత్‌లో ఈనాటికీ రైతు కష్టపడుతూనే ఉన్నాడు. స్వల్ప ఋణాలు కూడా చెల్లించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నాడు. పదివేల రూపాయలు చెల్లించలేక నల్గొండలో కొనే్న ళ్ల క్రితం రైతు ఆత్మహత్యకు పాల్పడగా, రూ.9 వేల కోట్ల రుణం ఎగవేసిన విజయ్ మాల్యా విదేశాలకు చెక్కేశాడు. రైతు ఆర్థికంగా బలపడేందుకు, రైతుకు ప్రత్యామ్నాయ మార్గాలను చూపించాల్సిన అవసరం చాలా ఏర్పడింది.
వెన్న వంటి భరతజాతి
వెన్నున నిప్పంటించిన
దెవ్వరు? నువ్వేనా??
కొవ్వెక్కిన నవ చైనా!
ఎదరొమ్మున బాకు రువ్వి
యేమెరుగనిలా దిక్కులు
చూచు నంగనాచీ
ఛీఛీ విష వీచీ..
సామ్యవాద మనుపేరిట
సామ్రాజ్య పిపాస దీర్చ
నెంచు కుటిల జాతీ!
ఇదా రాజనీతి??’’
కడప జిల్లాలోని ఒంటిమిట్ట రామాలయంలో సీతారాముల కల్యాణం వైభవంగా జరుపుకునే రోజు ఇది. భద్రాచలంలో శ్రీరామనవమి, అంటే రాముడి పుట్టిన రోజు జరిగిందది. చైత్ర మాసం-శుక్లపక్ష్యం- నవమి తిథి నాడు పునర్వసువు నక్షత్రంలో, అభిజిల్లగ్నం- కర్నాటక లగ్నంలో, చంద్రుడిని కూడి న బృహస్పతి కలిగిన ఉదయం రామ జననం జరిగింది. వివాహం జరిగింది నవమినాడు కాదు.