S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎడిట్ పేజీ

08/07/2016 - 00:26

మన రాజకీయ పార్టీల నటన చూసి ఆస్కా ర్ అవార్డు కూడా చిన్నబోయి చిన్నదవుతుందేమో?! ప్రత్యేక హోదా బిల్లుపై నవరసాలు పండించిన పార్టీల చిత్తశుద్ధి ఏమిటన్నది జీఎస్‌టి బిల్లు సందర్భంలో తేలిపోయింది. ప్రత్యేక హోదా కోసం ఎంతవరకయినా తెగిస్తామని తెదేపా కనె్నర్ర చేసింది. అవసరమైతే కేంద్రం నుంచి బయటకు రావడానికీ సిద్ధమని ప్రకటించింది. అటు తెలుగు తమ్ముళ్లూ కమలంపై కనె్నర్ర చేశారు.

08/06/2016 - 05:00

కానున్న పనిని గంధర్వులు చేశారన్న సామెతలాబాబు కార్యాన్ని కాంగ్రె స్ మీదేసుకొని తన నిజాయతీని నిరూపించుకునే నటనను ప్రారంభించింది. హోదా బిల్లు విషయంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న కెవిపి రామచంద్రరావు వైఎస్‌ఆర్ హయాంలో దేశ రాజకీయాల్లో బాగా తలపండిన వ్యక్తే. వైఎస్‌ఆర్ మరణం తర్వాత జగన్‌తో కలిసి అడుగులు వేస్తారని భావిస్తే, కాంగ్రెస్‌లోనే కొనసాగడం కించిత్ ఆశ్చర్యమే.

08/04/2016 - 23:45

ఉమ్మడి రాష్ట్రంలో ఉత్తరాంధ్రకు జరిగిన అన్యాయాలే..నవ్యాంధ్రలో కూడా కొనసాగుతున్నాయి. ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలంటే అక్కడి సాగునీటి వనరులను మెరుగుపరిచి భూమిని సాగులోకి తేవాలి. అయితే వెనుకబడిన ఉత్తరాంధ్రలో సాగునీటి రంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైం ది.

08/04/2016 - 23:47

ప్రజాస్వామ్యంలో సంక్షేమ సమాజ నిర్మాణం, విద్యావంతులైన పౌరులచేతనే సాధించబడుతుంది. అలాం టి సమాజంలో శాంతి, సుస్థిరత, సౌభా గ్యం హోదా నెలకొని ఉంటాయి. మారుతున్న సమాజంలో శాస్త్ర విజ్ఞాన, సాంకేతిక రంగాలలో ప్రగతిని సాధించాలంటే ప్రతివారు సర్వసంపూర్ణమైన మూర్తిమత్వాభివృద్ధిని పొందాలి. విద్యా ప్రయోజనాలను, లక్ష్యాలను అవగాహన చేసుకొని గమ్యాలను చేరుకోవడానికి నిరంతర ప్రయత్నం చేయాలి.

08/04/2016 - 04:34

జరిగిపోతున్న అక్రమ కలాపాల గురించి ఆక్రోశించడం వల్ల, పోటీ పడి ప్రచారం చేయడం వల్ల ఆయా దుష్ట పరిణామాలు ఆగవు. నిర్భయ చట్టం వచ్చిన తరువాత బాలికలపై లైంగిక అత్యాచారాలు ఆగిపోలేదు. దృశ్యమాధ్యమ స్రవంతుల- ఛానల్స్-వారు ‘‘ఈ దుర్వార్తను మేమే ముం దుగా ప్రసారం చేస్తున్నాము..’’ అని పోటీ పడినందువల్ల ఆయా సమాజ వ్యతిరేక ఘోరాలు ఆగిపోవడంలేదు. మూడు కుక్కపిల్లలను భాగ్యనగరం శివారులలో ఎవరో దుండగులు కాల్చి చంపారట.

08/03/2016 - 00:05

ముంబయకి చెందిన ఇస్లామిక్ బోధకుడు చిక్కుల్లో పడ్డాడు. ఆయన వివాదాస్పద ప్రసంగాలు ప్రస్తుతం జాతీయ మీడియాలో చర్చనీయాంశాలయ్యాయి. యధావిధిగా ఆయన్ను బలపరిచే వాళ్లు ప్రస్తుతించేవాళ్లు బయలుదేరారు. మక్కా వెళ్లిన ఆయన ఈ తంతు చూసి ముంబయ రావడం మాని ఆఫ్రికా దేశాలకు వెళ్లాడు. మక్కానుంచి స్కైప్‌లో మీడియాతో మాట్లాడతానన్నాడు. అదీ రద్దయింది. ఆయనలో భయం ఎక్కువైంది.

08/02/2016 - 00:59

ఫ్రాన్స్‌లోని సముద్రతీర నగరం నీస్‌లో ఫ్రాన్సు జాతీయ దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. అక్కడ ఆనందంగా ప్రజలు నృత్య గీతాలతో వినోదిస్తున్నారు. 2016, జులై 14 గురువారం రాత్రి ఒక జిహాదీ ఉగ్రవాది తన ట్రక్కును సమూహం మీదికి నడిపాడు. ఫలితంగా 84 మంది అక్కడికక్కడే మరణించారు. ట్రక్కులోని, గ్రెనేడ్లు, తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఐతే ఫ్రాన్స్‌పై దాడి జరగడం ఇది మొదటిసారి కాదు.

07/31/2016 - 23:48

కెసిఆర్ ప్రభుత్వానికి మల్లన్నసాగర్ గెలవక తప్పని యుద్ధం. ఒకవైపు తెలంగాణ అభివృద్ధికి, మరొకవైపు అభివృద్ధిని ఆటంకపరచే శక్తులను నిలువరించేందుకు అదొక ప్రతీకగా మారిపోయింది. యథాతథంగా కొత్త రాష్ట్ర ప్రభుత్వం వివిధ రంగాలలో చేయవలసిన కార్యక్రమాలు అనేకం ఉన్నాయి. వాటిలో కొన్ని సజావుగా సాగుతుండగా, కొన్ని ప్రతిపక్షాలనుంచి, ఇతర వర్గాలనుంచి విమర్శలను ఎదుర్కొంటున్నాయి. ఇదీ సహజం గా జరిగేదే.

07/31/2016 - 21:58

రాజకీయాల్లో హత్యలుండవు. ఆత్మహత్యలేనన్నది బిజెపి వౌనం ద్వారా మరోసారి రుజుయింది. గత రెండేళ్ల నుంచి ఢిల్లీలోని తన ‘అద్భుత మిత్రుల’ద్వారా నవ్యాంధ్రలో బిజెపిని మరుగుజ్జును చేసిన చంద్రబాబు, ఇప్పుడు చివరకు అదే పార్టీని నడిరోడ్డున ముద్దాయిగా నిలబెట్టి హోదా అంశంలో పైచేయి సాధించారు.

07/30/2016 - 00:13

శీఘ్రగతిన మార్పునకు గురౌతున్న భూగోళ పరిస్థితిపై ఒక నివేదికను తయారు చేయాలని కోరుతూ, 1983లో ఐక్యరాజ్యసమితి ‘పర్యావరణంపై ప్రపం చ స్థాయి కమిటి’ని నార్వే మాజీ ప్రధానమంత్రిణి అయిన గ్రొహార్‌లెమ్ బ్రుంట్‌లాండ్ అధ్యక్షతన నియమించింది. 22 దేశాలనుంచి ప్రాతినిధ్యంగల ఈ కమిటీలో అధిక దేశాలు అభివృద్ధి చెందుతున్న దేశాలే.

Pages