S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

06/23/2016 - 06:02

తెలంగాణ ప్రభుత్వం మహా కవులైన పాల్కురి సోమన, బమ్మెర పోతన జన్మస్థలాలను అభివృద్ధి పరచాలని నిర్ణయించడం అభినందనీయం. ప్రాశ్చా త్య దేశాలలో ఆయా దేశాల చారిత్రక, సాంస్కృతిక రంగాలను మలుపుతిప్పిన మహాపురుషుల స్మారక స్థలాలను భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచేలా అభివృద్ధిపరిచారు. అంతేకాదు. వారు ఆ స్థలాలను పవిత్రంగా భావిస్తారు. కాగా మన దేశంలో తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేక చరిత్ర, సంస్కృతులు వున్నాయి.

06/23/2016 - 06:00

సుమారు అరవై మంది కరసేవకులు అతి కిరాతకంగా హత్య చేయబడ్డారు ఇదే గోద్రా సంఘటన. సంఘటన జరిగిన వెంటనే పోలీసులు దోషులను బంధించి న్యాయస్థానానికి అప్పగించాలి. వారికి ఐదు లేక పది సంవత్సరాలు జైలుశిక్ష విధింపబడవచ్చు. దానిపై వారు అప్పీలు చేసుకోవచ్చు. చట్టం అమలుచేయడం అంటే ఇదే. ఈ దారుణం జరిగిన మరునాడు గుజరాత్‌లో మారణహోమం జరిగింది. ఇది కరసేవకుల హత్యకు ప్రతీకారం.

06/21/2016 - 23:55

ఆయనొక సజీవ పాటల సాహిత్య నది. తెలంగాణ మట్టికున్న మహోన్నత వ్యక్తిత్వం, పౌరుషం, పోరాట పటుత్వం, అల్లుకున్న మానవ సంబంధాల గూళ్లు అన్నీ ఆయన సాహిత్యంలో అల్లుకుపోయాయి. ఆయన పాటలు పండిత పామరులను రంజింపజేస్తాయి. సామాజిక అంశాలపై ఆలోచింపజేస్తాయి. పొగలు సెగలు కక్కే పోరాట జ్వాలలను రగిలింపజేస్తాయి. మొత్తంగా ఆయనొక తెలంగాణ భౌగోళిక సాహిత్య చిత్రపటం.

06/21/2016 - 23:53

దేశ ప్రగతికి పట్టుకొమ్మలుగా రహదార్లు వ్యవస్థను తీర్చిదిద్దేందుకు ఎన్డీయే ప్రభుత్వం సుమారు మూడున్నర లక్షల కోట్ల రూపాయల విలువైన పనులకు మోక్షం కలిగించే దిశగా పూనుకోవడం హర్షదాయకం. జాతి జీవనాడులుగా రహదారులను మలచుకొన్న అమెరికా, జపాన్, చైనా వంటి దేశాలు అభివృద్ధిపథంలో నిక్షేపంగా కొనసాగుతున్నాయి.

06/21/2016 - 04:40

శారీరక అనారోగ్యం, మానసిక వత్తిడి నుంచి విముక్తి కలిగించి ప్రేమ, శాంతి సౌఖ్యాన్నిచ్చి, సాత్విక సాధన, నిశ్చల మనస్సును అందించేది- యోగ అదే.. జీవన యోగం. మానవజాతి సంక్షేమాన్ని కాంక్షిస్తూ భారతీయ తత్త్వజ్ఞాన సంపద ఈ విశ్వంలో ప్రతి ఒక్కరిలో ఆత్మవిశ్వాసాన్ని ఇనుమడింప చేసి, జీవన సరళిని సుగమం సుసంపన్నం చేసే యోగ విద్య, యోగాభ్యాసం యోగాచరణను అందించింది.

06/20/2016 - 05:21

రైతుల తలరాతో, స్వయం తప్పిదమో వేల ఏళ్ల సహజ సిద్ధ జ్ఞానాన్ని, విత్తనాలను, సహజ సేంద్రీయ ఎరువుల్ని వదిలి వ్యవసాయ సాగును, పంట ఉత్పత్తిని భూసారాన్ని పీల్చి పిప్పి చేస్తున్న రసాయనిక ఎరువుల వాడకంతో తొలుత కొంత ఉత్పాదన పెరిగినా రానురాను భూములు తమ సహజత్వాన్ని కోల్పోయి సారవంతమైన భూములు ఎడారిభూములవుతున్నాయని శాస్తవ్రేత్తలు విశే్లషిస్తున్నారు.

06/18/2016 - 00:25

‘‘్ధనమూలం ఇదమ్ జగత్’’ అని మన పెద్దలు ఎందుకు చెప్పారో కాని, ప్రస్తుతం మన దేశంలో వైద్యానికి సంబంధించి మాత్రం ఈ నానుడి నూటికి నూరుపాళ్ళు సరిపోతుంది. పేదరికంలో ఉన్న వారికి ఏదైనా జబ్బు వస్తే, వారికి చావు తప్పదనే భావన ప్రజలలో నెలకొని ఉంది. ఇందుకు కారణం పాలక పక్షాలు ఒక పథకం ప్రకారం, ప్రభుత్వాసుపత్రులను నిర్వీర్యం చేయడమే.

06/16/2016 - 23:28

తెలుగు భాష అంతరించిపోతోందని గగ్గోలు పెట్టడం తప్ప అటు తెలుగు భాషావేత్తలు ఇందుకు సంబంధించి చికిత్సలు మాత్రం చేయటం లేదు. తెలుగు భాష బోధించేది ఎక్కడ అంటే పాఠశాల స్థాయిలోనే. పాఠశాల స్థాయిలో తెలుగు భాషాబోధన ఎంత అధ్వాన్నంగా ఉంటున్నదో తెలుసుకున్న నాధుడు లేనే లేడు. రాష్ట్రంలో రెండు రాష్ట్రాల్లో తెలుగు భాషని ఎవరు ఎలా ఎటువంటి వారు తెలుగు బోధిస్తున్నారో తెలుసుకోవాలి.

06/16/2016 - 23:29

అభివృద్ధి ప్రయోజనాలు అన్ని ప్రాంతాలకూ, అన్ని వర్గాలకూ అందాలని మన ప్రణాళికలు ఆశించినా అలా జరగలేదు. మన దేశంలో గిరిజనుల సంఖ్య సుమారు 10 కోట్లు. అడవులలోను, చుట్టుప్రక్కల వుండేవారి సం ఖ్య 25 కోట్లు. వీరు ప్రత్యేక పరిస్థితులలో నివసించడంవల్ల అభివృద్ధికి దూరంగా వున్నారు. ఇది గ్రహించి ప్రభుత్వం వీరి అభివృద్ధికి, సంక్షేమానికి ప్రత్యేక కార్యక్రమాలను అమలుపరుస్తూ వస్తున్నది.

06/16/2016 - 05:28

ప్రజావాణి, మీకోసం అనే కార్యక్రమాలను రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటుచేసింది. అయితే ఇందులో ప్రయోజనం మాత్రం శూన్యంగానే ఉంటున్నది. రాష్ట్రంలోగల అధికారులు ప్రభుత్వం చేసే అనేక కార్యక్రమాలు నిర్వహణ క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ అమలువంటివి చేస్తుంటారు.

Pages