S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

05/31/2016 - 23:44

మన దేశంలో మురికివాడల ప్రస్తావనకు వస్తే తప్పనిసరిగా ఉదహరించేది ధారవి మురికివాడ. ఆసియాఖండంలోనే అతి పెద్దది అయిన ఈ మురికివాడ మన దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబయిలో ఉంది. ఇప్పటి వరకు ధారవి అవగానే అందరు అది నిరుపేద ప్రజలు నివసించే మురికివాడ అని మాత్రమే భావిస్తారు.

05/31/2016 - 00:18

భక్తి, యుక్తి, శక్తి, త్రివేణీ సంగమంలా సంగమించిన తత్వం హనుమంతునిది. సీతారాములకు ప్రాణదాత. మూర్త్భీవించిన దాసభక్తి స్వరూపుడు. కార్యదీక్షాపరుడే కాక మానవజాతికి మార్గదర్శకుడు, అభయప్రదాత ఆంజనేయస్వామి. సీతారాములను కలుపువారు శ్రీమద్రామాయణంలో పేర్కొన్నట్లు ఇద్దరు. ఒకరు విశ్వామిత్రుడు, రెండవవాడు ఆంజనేయస్వామి.

05/30/2016 - 05:10

వాతావరణ మార్పు ప్రమాదకరంగా మారింది.. మన విద్యుత్ రంగం, పరిశ్రమలు, రవాణా రంగం బొగ్గు, పెట్రోలు, సహజ వాయువు లాంటి ఇంధనాలపైనే ఎక్కువగా ఆధారపడుతున్నాయి. దీనివలన వాతావరణంలో బొగ్గుపులుసు వాయువు ఎక్కువై భూతాపానికి దారితీస్తున్నది. ప్రస్తుతం విద్యుత్ సరఫరాలో 70 శాతం శిలాజ ఇంధనాల నుంచి వస్తున్నది. శిలాజ ఇంధనాల తరుగుదలవల్ల మనం పునరుత్పాదక ఇంధన వనరులపైనే ఎక్కువగా ఆధారపడవలసి వుంది.

05/28/2016 - 00:56

ప్రస్తుతం 21వ శతాబ్దంలో సమస్త కులాల సమీకరణ మనదేశంలో జరుగుతున్నది. ఆ కులాలలో బుక్క అయ్యవారు కులమనేది ఒకటి ఉన్నది. చారిత్రకంగా బుక్క అయ్యవార్లు చాలా ప్రాచీనత కలిగినవారు. వేద కాలమునుండి పరంపారనుగతముగా వస్తున్న ప్రాచీన సాంప్రదాయ కులము అయ్యవార్లు. బుక్క అయ్యవార్లను వేద కాలంనాడు వైదిక అయ్యవార్లు, వైదిక వైష్ణవులు మరియు బ్రాహ్మణ వైష్ణవులుగా పిలిచేవారు.

05/27/2016 - 05:11

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో శనివారం తెల్లవారుఝామున మావోయిస్టులు, మిలీషియా సభ్యులు భారీ సంఖ్యలో కుమార్ సాంద్రా రైల్వేస్టేషన్‌కు వచ్చి స్టేషన్‌ను తగులబెట్టారు. స్టేషన్ పూర్తిగా కాలిపోయింది. సిగ్నలింగ్ వ్యవస్థ ఛిన్నాభిన్నమైంది. రైళ్ల రాకపోకలు ఆగిపోయాయి’ అని ఈనెల 15న ఆంధ్రభూమి దినపత్రికలో వచ్చిన వార్త. ఓ చోట విద్యుత్ సబ్ స్టేషన్ దహనం, మరోచోట మానవ దహనం.

05/27/2016 - 05:09

హైదరాబాదు బిర్యాని తినిపిస్తానని చెప్పి తీరా తినేవేళకు కాకరకాయ కూరతో భోజనం వడ్డిస్తే ఎవరికైనా ఎలా వుంటుంది? కాకరకాయ ఆరోగ్యానికి పనికొస్తుందని తెలిసినా ఎక్కువ సందర్భాల్లో జనానికి నోరూరించేది బిర్యానీ అన్న విషయం ఎవరైనా ఎందుకు కాదంటారు? పలు రుచులకు అలవాటుపడిన వారికి అనుకున్న వాటికి ప్రతికూలంగా ఎన్నిదొరికినా ముద్ద మింగుడు పడదు.

05/26/2016 - 05:51

‘‘నిక్కమైన న్యాయవ్యవస్థ జగతికి ప్రాణవాయువు. అచ్చమైన న్యాయ వ్యవస్థ ప్రగతికి జీవధాతువు’’ అన్నారు సుప్రీంకోర్టు ప్రముఖ న్యాయవాది ఫాలీ యస్.నారిమన్.

05/26/2016 - 05:45

సమాజ ప్రక్రియలో ఎన్ని పరిణామాలొచ్చాయో దానికన్న ఎక్కువగా పరిణామాలు తరగతి గదిలో వచ్చాయి. తరగతి గది అవసరాన్ని కొన్నివేల సంవత్సరాల క్రితం తపస్సుచేసే రుషులు గుర్తించారు. పసిపాపల్లో ఉన్నటువంటి ఆసక్తి తరగతి గదికి పునాది. విద్యార్థికి తనకు వచ్చి న అనుమానాలను తీర్చుకోవటానికి ఏడు సంవత్సరాలకే రుషుల దగ్గరకు పోవటం, గురుకులాల్లో జీవనం గడపటం, తన అనుమానాలను చర్చించటం జరిగేది. అదే తరగతి గదికి పునాది.

05/25/2016 - 04:52

కొన్ని కొన్ని పరిస్థితుల్లో మనకు సంతో షం ఉండదు, కోపం కూడా ఉంటుం ది. అందువలన ఎవరైనా నిరపరాధుల ప్రాణాలను బలిగొంటే అది సరియైనదే అనడానికి అది పెద్ద కారణం కాజాలదు. న్యాయప్రక్రియలున్న సమాజం నుంచి అట్టి చర్య సరియైనది కాదు అనే జవాబు వస్తుంది. కాని కాంగ్రెసు వరిష్ట నేత, రాజ్యసభ సభ్యుడు దిగ్విజయ్‌సింగ్ అలా అనుకోడు.

05/25/2016 - 04:51

ఈ ప్రపంచంలో పరిమితి లేనివి, అనంత పరివ్యాప్తిని కలిగి ఉన్నవి రెండున్నాయి. ఒకటి ఈ విశ్వం. రెండవది మానవుడి మూర్ఖత్వం. మొదటిది నిజమో? కాదో? చెప్పలేను. కానీ రెండవది మాత్రం ముమ్మాటికీ నిజం’’అన్న ప్రముఖ శాస్తవ్రేత్త అల్బర్ట్ ఐన్‌స్టీన్ మాటలకు ప్రత్యక్ష నిదర్శనంగా ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐ.ఎస్.ఐ.ఎస్) తీవ్రవాదులను చెప్పుకోవచ్చు.

Pages