S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జనాంతికం - బుద్దా మురళి

05/31/2018 - 23:53

‘‘అప్పుడే సంతోషం, ఆందోళన, ముసిముసి న వ్వులు.. ముఖంలో క్షణక్షణం రంగులు మారుతున్నాయి. మైమ్ కళ ప్రదర్శిస్తున్నావా?’’
‘‘ముందు సంతోషం కలిగించిన విషయం చెప్పాలా? బాధకలిగించిన విషయం చెప్పాలా?’’
‘‘చెప్పాలనుకున్నది చెప్పు?’’
‘‘విప్లవం మరణించింది.. ఒక తార రాలిపోయింది’’

05/25/2018 - 00:13

‘హుషారుగా కనిపిస్తున్నావ్..?’’
‘‘ఉదయమే విశ్వనాథం ఫోన్ చేశాడు. చాలా దిగులుగా ఉన్నాడు. ఏంట్రా విషయం అంటే నీకేం హైదరాబాద్‌లో హాయిగా ఉన్నావ్? మేం హైదరాబాద్‌ను వదులుకున్నాం అని బాధపడ్డాడు’’
‘‘మరి నువ్వేమన్నావ్?’’

05/18/2018 - 04:55

‘‘ఈ కాలం పిల్లలకు బొత్తిగా లోకజ్ఞానం లేకుండా పోయిందండీ రావుగారూ! ఆన్‌లైన్‌లో.. అదే ప్రపంచమని బతికేస్తున్నారు.’’
‘‘స్మార్ట్ఫోన్ పుట్టినప్పటి నుంచి ఉన్నదే కదా? ఇప్పుడు కొత్తగా ఏమైందని?’’
‘‘అది కాదండీ రావుగారూ.. మా వాడు ఏమన్నాడో తెలుసా? అన్‌లైన్‌లో ప్రజాప్రతినిధుల అమ్మకాలు, కొనుగోళ్లు చేయవచ్చు కదా? ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు క‘ర్నాటకం’ ఎందుకు? అని అంటున్నాడు’’

05/11/2018 - 00:18

ఏరా..? అంత దిగులుగా ఉన్నావు? ప్రధానమంత్రి పదవికి ఓకే అని రాహుల్, సిఎం పదవికి సిద్ధం అని రేవంత్ ప్రకటించారు.. ఇంకెందుకు దిగులు. ఈ దేశం మరీ గొడ్డు పోలేదు. పాలించేందుకు ఎవరో ఒకరు వస్తారులే దిగులు పడకు’’
‘‘నా దిగులుకేం కానీ, నాకన్నా ఎక్కువ దిగులుగా కనిపిస్తున్నావ్? ఏమైంది?’’
‘‘ దిగులు నా కోసం కాదు.. కర్నాటక ఎన్నికల కోసం ’’

05/03/2018 - 23:39

ఏమండోయ్, చిన్నోడు ఏమంటున్నాడో చూశారా?’’
‘‘ఏరా.. ఇంకా స్కూల్‌కు రెడీ కావడం లేదు’’
‘‘నేను స్కూల్‌కు రాజీనామా చేశా నాన్నా’’
‘‘ఎందుకురా?’’

04/19/2018 - 23:46

‘‘ఇంతకీ ఏం జరుగుతోంది..?’’
‘‘శ్రీరెడ్డి పేరు స్ర్తిశక్తిగా మారింది. దేశంలో ఇరవై నిమిషాలకో అత్యాచారం జరుగుతోందని తేలింది. ప్రధాని దీక్షను తీవ్రంగా విమర్శించిన ముఖ్యమంత్రి ఈనెల 20న ‘హోదా’ కోసం దీక్ష చేస్తానని ప్రకటించారు. ఫెడరల్ ఫ్రంట్‌లో కలిసేది లేదని సిపిఎం నేత తమ్మినేని ప్రకటించారు’’
‘‘తమ్మినేని పార్టీ ఇంకా ఉందా? ఉంటే ఎక్కడ..?’’
‘‘దేశమంటే రెండు తెలుగు రాష్ట్రాలేనా? ’’

04/13/2018 - 00:35

ఏమోయ్.. మీ అన్నయ్య వచ్చాడు.. కాస్త టీ తీసుకురా!’’
‘‘చక్కెర కాస్త ఎక్కువేసి తీసుకురా చె ల్లెమ్మా.. ‘హోదా’ కోసం నా వంతు ఉద్యమం ఇదే. షుగర్ ఉన్నా ఎక్కువ చక్కెర వేసుకుని టీ తాగడం ద్వారా కేంద్రానికి నిరసన తెలుపుతున్నా..’’
‘‘ఇదేదో బాగుందిరోయ్! నిరసనలో భాగంగా సాయంత్రానికి బదులు, ఉదయమే బార్‌కు వెళదామా?’’

04/05/2018 - 23:37

‘‘ఆసక్తిగా చూస్తున్నావ్ .. ఏంటో?’’

03/30/2018 - 00:13

‘‘ఒరేయ్.. అర్జంట్‌గా 18 వందల రూపాయలివ్వు’’
‘‘నేనేమన్నా ఎటిఎంను అనుకున్నావా? ఇష్టం వచ్చినప్పుడు అడిగినన్ని డబ్బులు నీకు ఇచ్చేందుకు?’’
‘‘ఎటిఎం అనుకుంటే నీ దగ్గరకెందుకొస్తాను. ఎటిఎంలో డబ్బులుండవని నాకు తెలియదా? ’’
‘‘పోనీ.. నన్ను బ్యాంకును అనుకున్నావా? ’’

03/23/2018 - 00:47

నిన్ను గద్దె దించేయడమే.. అంటూ అతను పదే పదే అంటున్నాడు.. అంత మొనగాడా?’’
‘‘ఎంతో మంది పీఎంలను, సీఎంలను అతను పైకి తీసుకు వెళ్లాడు, కిందికి తీసుకువచ్చాడు.’’
‘‘నిజమా?’’
‘‘ఇందులో అబద్ధం ఏముంది? పైకి తీసుకువెళ్లడం, కిందికి తీసుకు రావడమే అతని డ్యూటీ. అతను లిఫ్ట్ బాయ్..’’
‘‘సర్లే.. నేను రాగానే ఏదో చదువుతూ పగలబడి నవ్వుతున్నావ్..ఏంటి సంగతి? ’’

Pages