S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తొవ్వ ముచ్చట్లు - జయ ధీర్

02/21/2016 - 07:42

ఇవ్వాళ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం. ఓ సభ ఏర్పాటు చేసి నలుగురిని పిలుస్తాం. పిలిచిన వక్తలు నలుగురు మాట్లాడ్డంతో మాతృభాషా దినోత్సవం మరో ఏడాది వాయిదా.
మాతృభాషా దినోత్సవ సభలు కొద్ది ఏళ్లుగా మనదగ్గర జరుగుతున్నాయి. ఒక సభకి మరో సభకి మధ్య దీర్ఘనిద్ర. నిశ్శబ్దం. అటు ప్రభుత్వాలని ప్రసన్నం చేసుకోలేక, ఇటు ప్రజలను తట్టి లేపలేకపోయే పరిస్థితి.

02/14/2016 - 04:35

సాధారణంగా ప్రతిరోజు సంభవించే మరణాలవలెనె మొన్నటి శుక్రవారాన ఎన్నో చావు కబుర్లు. వీటిల్లో రోడ్డు ప్రమాదాలు ఉన్నాయి, రైతుల ఆత్మహత్యలు ఉన్నాయి. హత్యలు ఉన్నాయి. పేదరికంతో ఆకలికి తట్టుకోలేని అసహజ మరణాలు ఉన్నాయి.
చాలా దేశాలు, సమాజాలు మరణాన్ని అమానవీయంగా తీసుకుంటాయి. మనిషి ఆయుష్షుని పెంచడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాయి. ఐనా సాధారణ ప్రజల జీవితాలను కాపాడలేక పోతున్నాయ.

02/07/2016 - 01:57

వర్తమానం ఎప్పుడూ కలచివేసే అంశం
ఇవ్వాళటి వర్తమానం మరింత కలచివేతకి హేతువు అవుతోంది.
ఎందుకంటే-
గతంతో సంబంధం లేకుండా విచ్చలవిడిగా వర్తమానం ముదురుతోంది
ఈరోజు సంస్కృతి గతంతో ఎడబాసి కులుకుతున్నది
నాగరికతకి గతం ఒక పురాచరిత్ర
సాహిత్యానికి సంప్రదాయం వూపిరి అందడం లేదు. ప్రజాసాహిత్య సంప్రదాయం కూడ పుటుక్కున తెగిపోతోంది.

01/31/2016 - 07:19

ఆమె పేరు ఏదైనా కావచ్చు. ఉష కావచ్చు గాయత్రి కావచ్చు. ఉషాగాయత్రి కావచ్చు. ఏదైతేనేం. మేం ఉన్న ఏరియాలో ఆమె పేరే చెప్పారు.

01/23/2016 - 21:57

చక్కెర చేదెక్కిన సందర్భంలో మీతో నాలుగు మాటలు.

01/17/2016 - 07:42

ప్రణాళిక రచించు. లేదా రచించబడిన ప్రణాళికలో భాగమైపో. ఇదీ వర్తమాన రాజకీయ నీతి. దీనినే చాణక్యుడు షడ్యంత్రం అంటాడు.
జాతికి గల స్వేచ్ఛ వేరు. దేశ స్వేచ్ఛ వేరు. ప్రజల స్వేచ్ఛ వేరు. అప్పుడప్పుడు జాతి, దేశం కలగలిసిపోతుంది. దానినే కొంతమంది దేశీయత, జాతీయత అని అంటారు. దేశాలకు స్వేచ్ఛ ఏ ప్రాతిపదికన ఉంటుందనేది ఆయా స్థల కాలాలను బట్టి ఉంటుంది.

01/10/2016 - 04:25

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గిరిజన సంక్షేమశాఖ వైజాగ్‌లోని కాపులుప్పాడలో శ్రీ అల్లూరి సీతారామరాజు స్మారక ఆదివాసీ ప్రదర్శనశాల ఏర్పాటుకోసం ఒక సలహా సంఘాన్ని ఏర్పాటుచేసింది.
అందుకు సంబంధించిన మొదటి సమావేశం మొన్న హైదరాబాదులో జరిగింది. ప్రదర్శనశాల ప్రణాళిక, వస్తువుల జాబితా, విభాగాల వారి వివరాలు, ప్రదర్శన రీతుల గురించి నిపుణులు కూలంకషంగా చర్చించారు.

12/26/2015 - 23:16

రెంటికి చెడిన రేవడి కథలా ఉంది మన పిల్లల పరిస్థితి. వడిలో బడిలో ఇంటిలో సమాజంలో వాళ్ళు రెండోశ్రేణి పౌరులే. సమాజంలోని అన్నిరకాల అవాంఛనీయ అంశాలు పరోక్షంగానో, ప్రత్యక్షంగానో వారి మీద ఆగకుండా పడుతున్నాయ.

12/20/2015 - 03:42

వస్తువు, ఇతివృత్తాన్ని బట్టి పాఠకులు ఎవరో నిర్ణయం అవుతుంది. రాయబడిన పుస్తకం వల్ల ఆవిష్కరణ సభ ఎలా ఎక్కడ జరగాలో కూడా నిర్ణయం అవుతోంది. అలాంటి కార్యక్రమం మహబూబ్ నగర్‌లోని నల్లమల దగ్గర గల మన్ననూరులో 9 డిసెంబర్‌న ఒక పుస్తకం విడుదల సభ జరిగింది. దాని గురించే ఈవారం ముచ్చట్లు.

12/06/2015 - 04:19

మొన్న డిసెంబర్ 2వ తేదీన నలగొండ జిల్లా నకిరేకల్లు మండలంలోని పెరిక కొండారం గ్రామంలో ఒక సభ జరిగింది. అది పలస భిక్షం అనే అతని పదో వర్ధంతి సభ. 1924లో పుట్టిన ఇతను నైజాం వ్యతిరేకోద్యమంలో రైతుల పక్షాన నిలిచి పోరాడాడు. ఎన్నో నిర్బంధాలకు తట్టుకున్నాడు. రజాకార్లు, పోలీసులు వేటాడుతుంటే అజ్ఞాతవాసంలోకి వెళ్ళాడు. కూలి పనులు చేసి తిరిగి ఊరు చేరాడు.

Pages