S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

09/20/2019 - 22:41

అందరూ ఆనందంతో ఉంటే ఆ దేశం ప్రగతికి చిహ్నంగా, విజయానికి మారుపేరుగా ఉంటుంది. శత్రుత్వం ద్వేషాన్ని పెంచి, చుట్టుపక్కల వారి మధ్య కలహాలతో మనశ్శాంతి, సుఖశాంతులు కరవవుతాయ. సమాజాభివృద్ధి కుంటుపడుతుంది. ప్రతి ఒక్కరూ ఆనందంతో, స్నేహభావంతో మెలిగితే ఏ దేశమైనా ఆనందనందనం అవుతుంది.

09/18/2019 - 02:06

ఆర్థిక మాంద్యం అంటున్నా.. నూతన ఆవిష్కరణలు ఆగడం లేదు. యాపిల్ సంస్థ సరికొత్త ఐఫోన్-2 సీరీస్‌ను ఇటీవల అమెరికాలో విడుదల చేసింది. అత్యంత శక్తివంతమైన ఫోన్లుగా భావిస్తున్న ఐఫోన్-2, ఐఫోన్-2ప్రొ, ఐఫోన్-2ప్రొ-మ్యాక్స్ వేరియంట్లను ఐఫోన్ అభిమానుల ముందు ఆ సంస్థ సిఈఓ టిమ్‌కుక్ ఆవిష్కరించారు. ఏ-13 బయోనిక్ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ కలిగి ఉండటం ఈ ఫోన్ల ప్రత్యేకతగా యాపిల్ పేర్కొన్నది.

09/17/2019 - 02:25

ఈ ప్రపంచంలో ఏదైనా సృష్టించడం కష్టం. నాగరికతనైనా, కట్టడాలనైనా నిర్మించాలంటే ప్రతిభ, సమయం, ధనం, శ్రమశక్తి అవసరం. కట్టడాలను కాని, నాగరికతను కాని ధ్వంసం చేయడం చాలా సులభం. నిర్మాణాలకు ఏళ్లు పడితే- వాటిని ధ్వంసం చేయడానికి కొద్ది గంటలు చాలు. వేల ఏళ్లుగా నిర్మించుకున్న సింధు, హరప్పా, మొహంజోదారో నాగరికతలను, బౌద్ధారామాలను నేలమట్టం చేశారు ఆర్యులు.

09/15/2019 - 00:50

కృత్రిమ మేధ (ఆర్ట్ఫిషియల్ ఇంటెలిజెన్స్), క్లౌడ్ కంప్యూటింగ్‌పై దేశవ్యాప్తంగా ప్రభుత్వ అధికారులకు, ఐటీ విభాగాల అధిపతులకు మైక్రోసాఫ్ట్ ఇండియా ఓ శిక్షణ కార్యక్రమాన్ని ఇటీవల ముంబయిలో ప్రారంభించింది. ‘గవర్నెన్స్ టెక్ సమ్మిట్-19’ పేరిట జరిగిన ఈ కార్యక్రమంలో మొత్తం ఐదువేల మంది అధికారులకు శిక్షణ ఇస్తారు. సంవత్సరం పాటు ఈ శిక్షణ కొనసాగనున్నది.

09/13/2019 - 22:11

(నేడు హిందీ దినోత్సవం)

09/11/2019 - 01:43

కేంద్ర ప్రభుత్వం ఒక్కసారిగా కుదుపునకు గురైంది. ‘ఆర్థిక మాంద్యం’ భయంతో ఆందోళన చెందుతున్నది. ఈ నేపథ్యంలో కొన్ని జాతీయ బ్యాంకులను విలీనం చేయడానికి కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆదేశాలు జారీచేశారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్‌లో ఆర్థిక మాంద్యం ముసుగులో అనేక సంక్షేమ పథకాల్లో కోత విధించారు. ఆర్థిక మాంద్యం ఏర్పడడం మన దేశంలో కొత్తేమీ కాదు.

09/05/2019 - 23:11

నవ్యాంధ్రప్రదేశ్‌లో నూతన అధ్యాయానికి మే 30న నాంది పల్కింది. ఈ యుగ సారథి, సంక్షేమ ప్రధాత ఎవరో కాదు. రాజన్న ముద్దుల బిడ్డ జగన్. నింగి ఎగిసేలా, ఆకాశం చిల్లులుపడేలా, నేల ఈనేలా.. లాంటి ఆడంబరాలకు దూరంగా అత్యంత నిరాడంబరంగా విజయవాడలో ఈ ప్రమాణ స్వీకారం జరిగింది. అందుకు అయిన ఖర్చు కేవలం 15 లక్షలు. చంద్రబాబులా 15 కోట్లు వృథా చేయలేదు.

09/05/2019 - 02:04

మనకు మేలుచేసిన వారిని మరియు చేస్తున్న వారిని మరల మరల తలుచుకుంటూ, వారి పట్ల కృతజ్ఞతను ప్రకటించుకుంటూ ఉండడం మానవ సంస్కృతిలోని ప్రాథమిక లక్షణం. ఇది ప్రత్యేకంగా మన భారతీయ సమాజంలో పుట్టిన ప్రతి వ్యక్తికి తప్పనిసరిగా ఉండవలసిన గుణం. ఇదే మన భారతీయతకు నిదర్శనం.

09/04/2019 - 02:08

అత్యంత ప్రమాదకరంగా పరిణమించిన దేశాల జాబితాలో ఏటా లక్షా 50వేల మందిలో భారత్ ప్రథమస్థానంలో ఉండగా రెండుమూడు స్థానాల్లో చైనా, బ్రెజిల్ ఉన్నాయి.

09/04/2019 - 02:06

రాష్ట్రాల ప్రగతిశీలక ప్రగతికి ఆవిర్భవించిన నీతి అయోగ్ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసి అయిదున్నరేళ్లకు పైగానే అయింది. సంపన్న ఆర్థిక వ్యవస్థ నిర్మాణమే నీతి అయోగ్ ప్రధాన లక్ష్యమని పదే పదే ప్రధాని మోదీ 2022-23 నాటికి 288 లక్షల కోట్ల రూపాయలు స్థూల దేశీయోత్పత్తికి అనువైన వ్యూహపత్రాన్ని గత ఏడాది డిసెంబర్‌లో నీతిఅయోగ్ వెలువరించింది.

Pages