S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

07/23/2018 - 23:12

స్వేచ్ఛా స్వాతంత్య్రాలు, ఆచార వ్యవహారాలు ఎక్కువగా కనిపించే మన దేశంలో బాల్య వివాహాలు ఇంకా కొనసాగుతునే ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు పేదరికం, నిరక్షరాస్యత వల్ల ఆడపిల్లలకు చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేసి, చేతులు దులుపుకునే పరిస్థితి ఇంకా కనిపిస్తోంది.

07/23/2018 - 21:01

వర్షఋతువు మొదలుకావడంతో మొక్కలు నాటడం మన దేశంలో అనాది సంప్రదాయం. ప్రకృతి పరిణామ క్రమంలో ముడివడిన ఈ సంప్రదాయం సహజ సిద్ధం. అందువల్ల దీన్ని ఎవ్వరూ మార్చలేరు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అటవీ పరిరక్షణ, అటవీ విస్తరణ కార్యక్రమాలను అమలు జరుపుతుండడం కూడ ఈ ప్రాకృతిక పరిణామ క్రమంతో ముడివడి ఉంది. భూమి వర్షధారలతో ‘ఆర్ద్రం’ కావడం- తడిసిపోవడం- ‘ఆర్ద్ర’ కార్తె లక్షణం. ‘ఆర్ద్ర’ వచ్చింది, వెళ్లింది.

07/21/2018 - 22:07

శత జయంతి వత్సర సందర్భంగా...

07/20/2018 - 23:52

ఇద్దరు బిడ్డల తల్లి అయిన ఒక మహిళ తన కూతురు బాప్టిజం సందర్భంగా ఇచ్చిన అపరాధ అంగీకార వాంగ్మూలం ఆధారంగా కేరళలో ఐదుగురు కేథలిక్ క్రైస్తవ మత బోధకులు ఆమెను బెదిరించి, లొంగదీసుకొని, శారీరకంగా అనేకసార్లు అనుభవించిన విషయం సామాజిక మాధ్యమాల ద్వారా ఇటీవల వెలుగులోకి వచ్చింది.

07/14/2018 - 23:03

తుఫాన్ సంభవించిన వెంటనే కేంద్ర ప్రభుత్వ తక్షణ సహాయం విషయమై వివరాలను తెలిపే సందేశం టెలిప్రింటర్‌లో వచ్చింది. (ఆ కాలం లో ఫ్యాక్స్‌లు ఇంకా పూర్తి స్థాయిలో మొదలవలేదు). అందులో ‘కేంద్ర సహాయం ఇంత..’ అన్న సమాచారాన్ని సీఎం చెన్నారెడ్డి దృష్టికి తెచ్చినప్పుడు, ఆ అంకె తప్పని వెంటనే స్పందించారు. మాకు అర్థం కాలేదు. మరో మెసేజ్‌లో ముఖ్యమంత్రి చెప్పిన రూ. 86 కోట్ల మొత్తం గురించి సవరణ వచ్చింది.

07/13/2018 - 23:01

వివరాల్లోకి వెళితే- సీఎం ఫోన్ చేసిన మర్నాడు కృష్ణకాంత్ గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేసే రోజు. ఆ ఉదయమే అప్పటి పీసీసీ అధ్యక్షుడు, నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు అనంతరాములు రాజ్‌భవన్‌లో ఉంటున్న మా ఇంటికి అల్పాహార విందుకు వచ్చారు. మా జిల్లావాసి అయిన మల్లు అనంతరాములుతో ఎంతో కాలంగా నాకు పరిచయం. మరి కొద్దిసేపట్లో రాజీనామా సమర్పించమని నేను అడగాల్సిన మంత్రి కోనేరు రంగారావుకు అనంతరాములు సమీప బంధువు. సరే..

07/12/2018 - 23:12

చెన్నారెడ్డికి ఒకరు రాసిచ్చిన ఉపన్యాసం చదివే అలవాటు ఏనాడూ లేదు. ఏ సభలోనైనా కనీసం గంటకు తక్కువ లేకుండా, ఆశువుగా.. ఇంగ్లీష్, ఉర్దూ, తెలుగుల్లో అనర్గళంగా మాట్లాడేవారు. ప్రతి ఉపన్యాసంలోని అంశాలు పది కాలాలపాటు పదిలంగా దాచుకోతగినంత విలువైనవి. ఆయన ప్రసంగాలను ఆడియో రికార్డు చేయించి (అప్పట్లో వీడియోలు ప్రాచుర్యం పొందలేదు) తర్జుమా చేయించి టైప్ చేయించాము.

07/12/2018 - 23:10

ఉపాధ్యాయులు విద్యార్థులకు సమాచారం, ఘటనలు చెబుతారు. అవగాహనతో విశే్లషిస్తారు. బోధనలోని గుజ్జును, సారాంశాన్ని తీస్తారు. సాధన బోధన కన్నా క్లిష్టమైనది. దీనిలో ప్రతి మెట్టులో కొత్త విషయాల్ని పిల్లలు గమనిస్తారు. అర్హత పెంచుకుంటారు. నేను ఉపాధ్యాయునిగా ఒకప్పుడు ఒక కాన్‌సెప్ట్‌ను చెప్పి ఆ భాగంలో 20 లెక్కల్ని చేయమని చెప్పేవాణ్ణి. కొందరు పిల్లలు మూడు, నాలుగు లెక్కలే చేసేవారు. నాకు కోపం వచ్చేది.

07/11/2018 - 23:53

*శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని....

07/11/2018 - 02:15

శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని
*

Pages