S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

04/12/2017 - 01:12

అందరికీ విద్య మన ప్రభుత్వాల లక్ష్యం. మనమంతా తెలుగువారమని గర్వపడుతుంటాం. అయితే, ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ చదువుల్లో తెలుగు భాషను దూరం పెడుతున్నాం. మున్సిపల్ పాఠశాలల్లో తెలుగు మాధ్యమం రద్దు చేస్తున్నట్లు రెండు నెలల క్రితం ఏపి మున్సిపల్ మంత్రి ప్రకటించారు. అయితే, వివిధ వర్గాల నుంచి నిరసనలు రావడంతో ఆ ప్రతిపాదనకు తాత్కాలికంగా తెరపడింది. కానీ, తెలుగు మాధ్యమంపై ప్రభుత్వ ఉద్దేశం మాత్రం బహిర్గతమైంది.

04/12/2017 - 01:12

వాతావరణంలో చోటు చేసుకుంటున్న అనేక పరిణామాలు సముద్రాలపై చూపే ప్రభావాన్ని గురించి శాస్తవ్రేత్తలు జరుపుతున్న పరిశోధనలు ఆందోళన కలిగించేవిగానే ఉన్నాయి. శిలాజ ఇంధనాల వినియోగం పెరిగిపోతుండడం వల్ల గాలిలో కార్బన్ డయాక్సైడ్ అధికమవుతోంది. దీనివల్ల ‘గ్లోబల్ వార్మింగ్’ ఎక్కువై సముద్ర మట్టం పెరుగుదలలో వేగానికి కారణమవుతోంది.

03/18/2017 - 00:57

బ్రిటిష్ వారు మన దేశంలో అడుగుపెట్టాక సంప్రదాయ విద్య నశించింది. దేశమంతటా వారి పద్ధతిలో విద్యావిధానం అమలులోకి వచ్చింది. జ్ఞానార్జన సంగతి ఎలా ఉన్నా, ఆనాటి చదువు ఉద్యోగాలకు పనికి వచ్చింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక మన విద్యాలయాల పరిస్థితి మారిపోయింది. ఇటీవలి కాలంలో విద్యా వ్యవస్థలో ప్రమాణాలు, విలువలు పతనమై పోయి కొత్త పోకడలు రాజ్యమేలుతున్నాయి.

03/15/2017 - 00:24

తూర్పు గోదావరి జిల్లా పేరు చెప్పగానే గుర్తుకొచ్చేది మెట్ట పంటైన ‘కర్ర పెండలం’ దుంప సాగు. ఏపిలో సుమారు 60వేల ఎకరాల్లో ఈ పంట సాగవుతుండగా తూర్పు గోదావరి జిల్లాలోనే 90 శాతం సాగవుతోంది. కర్ర పెండలం దుంపను ముడి పదార్థంగా వాడుతూ సగ్గుబియ్యం తయారుచేసే మిల్లులు 30 ఉండగా అవన్నీ ఈ జిల్లాలోనే ఉన్నాయి. కర్ర పెండలం కొరత కారణంగా ప్రస్తుతం 15 మిల్లులు మాత్రమే పనిచేస్తున్నాయి.

03/11/2017 - 01:09

ప్రపంచంలో అత్యధికంగా ఆహార పదార్థాలు వృథా అవుతున్న దేశాలలో భారత్‌దే అగ్రస్థానం. ఇటీవలి కాలంలో మన దేశంలో వివాహాలను ఆర్భాటంగా జరపడం ఒక ఫ్యాషన్ అయిపోయింది. తమ దర్పం, హోదా చాటుకోవడానికి శుభకార్యాల సందర్భంగా ఏర్పాటుచేసే భోజనాలకు లెక్కకుమించి ఖర్చు చేస్తున్నారు. విందులో పదుల సంఖ్యలో ఆహార పదార్థాలు వడ్డించడం, చాలామంది అతిథులు వాటిని తినలేక వదలివేయడం జరుగుతోంది.

03/07/2017 - 02:56

అసలు వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పుల దృష్ట్యా అంటార్కిటికా సురక్షిత ప్రాంతమేనా? ఒకప్రక్క పశ్చిమ అంటార్కిటికాలో అంచనాలను మించిన వేగంతో పెద్దపెద్ద మంచు ఫలకాలు కరుగుతున్నాయి. మరోప్రక్క తూర్పు అంటార్కిటికాపై జరుగుతున్నా పరిశోధనలు సముద్ర మట్టం గురించిన ప్రమాద ఘంటికలు మ్రోగిస్తున్నాయి. ఈ ప్రాంతంలో సంభవించబోయే పర్యావరణపరమైన పెనుమార్పులను వెనక్కి మార్చలేమని శాస్తవ్రేత్తలు అంటున్నారు.

03/04/2017 - 01:30

మన దేశంలో సిగరెట్ల వాడకాన్ని తగ్గించటానికి కేంద్ర ప్రభుత్వం ఏటా చేస్తున్న ‘పన్ను వడ్డింపు’ వికటిస్తోంది. గత పదేళ్లుగా సిగరెట్లపై పన్నుపోటు ధూమపాన ప్రియుల జేబుల్ని కాల్చేస్తోంది. విడిగా సాధారణ సిగరెట్టు పది రూపాయలకు, బ్రాండెడ్ సిగరెట్లు మరీ ఖరీదైపోవడంతో నకిలీ సిగరెట్లు రంగప్రవేశం చేశాయి. కొంతమంది అక్రమార్కులు చవక రకం సిగరెట్లతో మార్కెట్‌ను నింపేస్తున్నారు.

03/02/2017 - 04:33

’‘’పొరుగింటి పుల్లకూర రుచి’ అనే సామెత మన తెలుగోడికి సరిగ్గా సరిపోతుంది. మరి ఇది అదేగా..!
‘గత రెండు దశాబ్దాలుగా అమెరికా చదువులు, అమెరికా ఉద్యోగం మోజులో పడిపోయావు. అమెరికా కుదరకపోతే- ఆస్ట్రేలియా లేదా లండన్ కాకుంటే యూరప్ అనే ధోరణిలో కొట్టుకుపోయాం కదరా’ అనిపిస్తోంది.

03/01/2017 - 00:12

ఒక జాతి నిర్మాణంలో విశ్వవిద్యాలయాలు ప్రముఖ పాత్ర వహిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. యువశక్తి బలంగా ఉన్న మన దేశానికి ఆదర్శనీయమైన విశ్వవిద్యాలయాలు ఉండడం ఎంత అవసరమో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో అధ్యయనంతో పాటు సమాజం పురోగమించడానికి ఎలాంటి విధానాలు అనుసరణీయమో లోతైన చర్చలు జరిపి, మార్గ నిర్దేశనం చేయడం అధ్యాపకుల, విద్యార్థుల బాధ్యత.

02/23/2017 - 05:33

ప్రపంచంలో అంతరించిపోతున్న ప్రధాన తెగలలో చెంచుజాతి ఒకటని యునెస్కో (యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్) ప్రకటించడం ఆవేదన కలిగిస్తోంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో జీవిస్తున్న చెంచులు ఆదిమానవ జాతులకు సజీవ సాక్ష్యాలుగా ఉన్నారు. స్వేచ్ఛాయుత జీవనానికి అలవాటుపడ్డ చెంచుల జనాభా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 48,053.

Pages