S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐడియా

05/30/2018 - 23:50

ఇది నడుము కొలత స్లిమ్ చేయడానికి సహాయపడుతుంది. ఈ రెడ్‌వైన్‌ను రోజు మార్చి రోజు తీసుకోవచ్చని అంటున్నారు. రెడ్ వైన్ తాగడంవల్ల మెదడును ఆరోగ్యంగా ఉంచడమే కాదు, మీ గుండెను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. మెదడులో రక్తం గట్టకుండా తగ్గిస్తుంది మరియు రక్తప్రవాహ వేగాన్ని తగ్గించి సహాయపడుతుంది. బ్రెయిన్ స్ట్రోక్‌కు బైబై చెబుతుంది.

05/29/2018 - 22:06

మనిషి కావల్సింది కేవలం ఆనందమే పూరిగుడిసెలో ఉన్నా, ఏడంస్తుల మేడలో ఉన్నా ఆనందం లేకపోతే మనిషి మనిషిగా ఉండలేడు. ఆనందానికి ఆడమగ తేడాలేదు. ఆనందాన్ని మించిది ఏదీలేదు అన్నా అతిశయోక్తి కాదు. అంగట్లో అన్నీ ఉన్నా అల్లుని నోట్లో శని ఉందనట్లు ఒక్కోక్కరి కి ఏన్నో వ్యాపకాలుండవచ్చు. బంగారం, డబ్బు ఏదైనా ఉండచ్చు.

05/28/2018 - 22:04

ఈ మధ్యకాలంలో కాలుష్యం బాగా పెరిగిపోయింది. కుటుంబంలోని ప్రతివారు బయటకు వెళ్లాల్సి ఉంటుంది. దానితో రోడ్లపైన చిన్న పెద్ద వయస్సు తారతమ్యం లేకుండా వివిధ వాహనాల్లో ప్రయాణిస్తునే ఉన్నారు. మనదేశంలో ముఖ్యంగా వారంరోజుల్లో ఆరురోజులు పనిరోజులు అయినా ఏడవరోజు కూడా రోడ్లమీదకు వచ్చేవారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది.

05/25/2018 - 21:10

1. డాక్టరు రాసిన మందు దొరక్కపోతే మళ్ళీ డాక్టరు దగ్గరకు వెళ్ళి మార్పించుకోవాలే తప్ప షాపువాడు ఇచ్చింది తీసుకోకూడదు. మీరు ఏ బ్రాండు వాడాలో నిర్ణయించాల్సింది డాక్టరు, మందుల షాపు వాళ్ళు కాదు. మెడికలు షాపువారికి మందుల్ని గురించి అంతా తెలిసి ఉంటుందని అనుకోకూడదు.

05/24/2018 - 21:56

మసాలా దినుసులతో కనిపించే బిర్యానీ ఆకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయ. మధుమేహం నియంత్రణకు ఈ బిర్యానీ ఆకు పనికి వస్తుంది. రక్తంలోని చక్కెర స్థాయి నియంత్రణకు, గుండె ఆరోగ్యానికి ఇది సహాయపడుతుంది. అలాగే కడుపులోని అల్సర్లు, గ్యాస్ట్రిక్ సమస్య వంటి జీర్ణ సంబంధమైన వ్యాధులను దరిచేరనీయదు. బిర్యానీ ఆకు వేసి మరిగించిన నీళ్లు తాగడం వల్ల రాళ్లు ఏర్పడటం, ఇతర కిడ్నీ సంబంధ వ్యాధులు రావు.

05/16/2018 - 22:37

ముఖానికి మెరుగులు దిద్దుకుంటే సహజ అందం రెట్టింపు కావాలి.. చూసిన వారందరూ అలా చూస్తూనే ఉండిపోవాలి. అంతేకానీ మేకప్ వేసుకున్నట్లు అందరికీ తెలిసేట్లుగా, ఎబ్బెట్టుగా, అసహ్యంగా ఉండకూడదు. అందంగా మేకప్ కావాలంటే కొన్ని మెళకువలు తెలిసి ఉండాలి. అప్పుడే మీరు అందర్లో జాబిలిలా తళుకులీనుతారు.
* మేకప్‌లో ముఖ్యమైనది ఫౌండేషనే. ఇది ఎవరి చర్మతత్త్వాన్ని అనుసరించి అనుగుణమైన ఫౌండేషన్‌ను ఎంచుకోవాలి.

05/14/2018 - 22:07

* పకోడీలు కరకరలాడాలంటే కాస్త బియ్యపు పిండితో పాటు ఓ గరిటె వేడినూనెను చేర్చాలి.
* అన్నం వండేటపుడు మెత్తబడకుండా ఉండడానికి ఓ చెంచా నూనెను చేర్చితే సరి.
* అన్నం తిన్న తర్వాత తాంబూలం వేసుకోంటే ఆరోగ్యదాయకం.
* మిగిలిన అన్నానికి పచ్చిమిర్చి, ఉప్పు జోడించి చిన్న చిన్న ముద్దలుగా ఎండబెట్టి నూనెలో వేయించితే అవి కర కరలాడుతూ రుచిగా ఉంటాయి.

05/06/2018 - 22:57

మామిడి పండ్ల సీజన్ వచ్చేసింది. పండును చూసినా, పండు వెదజల్లే పరిమళం చేరినా ముక్కుపుటాలతో పాటుగా మనసు ఆహ్లాద పూరితం అవుతుంది. కాని షుగర్ వ్యాధి గ్రస్తులు మామిడి అంటే తమకు ఇష్టం మున్నా వాటిని తినడానికి సందేహిస్తుంటారు. ఒకవేళ ఈ పండును తింటే షుగర్ లెవల్ పెరిగిపోతుందేమోనన్న సందేహం వారిని వేధిస్తుంటుంది.

05/01/2018 - 22:33

నేటి కాలంలో మేకప్ చేయంచుకోవడం సాధారణమైపోయంది. మేకప్ ఎక్కువ కాలం బాగుండాలంటే కొన్ని మెళుకువలు పాటించాలి. దానిలో భాగంగా మేకప్ చేసుకునేవారు ముందుగా ఫేషియల్ చేయించుకుంటే మొహం ఎంతో అందంగా ఉంటుంది. పైగా ఫ్రెష్‌గాను వుంటుంది. ఫేషియల్స్‌లో చాలా పద్ధతులున్నాయి. పండ్లతో చేసుకొనే ఫేషియల్స్ వల్ల ప్రెష్ నెస్ ఎక్కువగా వస్తుంది. చర్మసౌందర్యం ఇనుమడింపచేసేవాటిల్లో పండ్లే మొదటి స్థానాన్ని ఆక్రమించుకుంటాయ.

04/30/2018 - 22:05

కొన్నివేల సంవత్సరాల చరిత్ర కలిగిన ‘అవిశలు’ ఈ తరం వాళ్లకు అంతగా తెలీదు. కాని విలువైన తృణధాన్యాలు. వీటిని పూర్వకాలంలో విరివిగా ఉపయోగించేవారు. నేడు వీటిని గుర్తించడం లేదు. కానీ వాస్తవానికి అవిశగింజలు ఆరోగ్యప్రదాయకాలుగానే మనం గుర్తి స్తాం. ‘అవిశగింజలు’ తినడం వలన- మన రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టకుండా చూసి- గుండెకు సరి అయిన రక్తప్రసరణ కలుగుతుంది. మెదడు పనితీరును మెరుగు పరుస్తుంది.

Pages