S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐడియా

02/08/2017 - 22:23

ప్రబంధాలలో స్ర్తిల కేశాల్ని గురించి ఎన్నో వర్ణనలు ఉండేవి. తుమ్మెద రెక్కల్లాంటి జట్టు అని, వంకీల జుట్టు అని వర్ణించేవారు. ఇక మహిళల జుట్టు పరిరక్షణకు చేయవల్సిన చిట్కాలు- వారం వారం ప్రత్యేకించి శుక్రవారం స్ర్తిలు తలంటు లేక అభ్యంగన స్నానము చేస్తారు. శుభప్రదమని, లక్ష్మీ కటాక్ష ప్రాప్తికని- ఇలా ఎన్నో సెంటిమెంట్లు!

02/07/2017 - 23:14

గొంతు సమస్యలతో బాధపడేవారు రోజూ నాలుగైదు మిరియం గింజలను నోట్లో వేసుకుని ఆ రసం మింగితే మంచి ఫలితం ఉంటుంది.
కాల్చిన అల్లం ముక్కలపై ఉప్పు లేదా దానిమ్మ రసం వేసుకుని తింటే నోరు పరిశుభ్రమవుతుంది.
మెత్తగా నూరిన పుదీనా ఆకుల ముద్దలో కాస్త నిమ్మరసం వేసి కళ్ల కింద నల్లటి వలయాలపై తరచూ రాసుకుంటే కొద్దిరోజులకు మచ్చలు తొలగిపోతాయి.

02/02/2017 - 22:15

కమ్మని వాసన, రుచిని అందించే లవంగంలో ఎన్నో ఆరోగ్య గుణాలు ఉన్నాయి. మసాలా, మాంసాహార వంటకాల్లో విరివిగా వాడే లవంగం వల్ల కలిగే లాభాలెన్నో తెలుసుకుందామా మరి..
- లవంగాలు వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. ఇన్‌ఫెక్షన్లు దూరంగా ఉంచుతాయి. కండరాలు, కీళ్ళనొప్పుల్ని తగ్గిస్తాయి.

01/18/2017 - 23:52

పచ్చటి ప్రకృతిని కాపాడుకోవాలనే తహ తహ అందరికీ ఉంటుంది. కాని కొందరు మాత్రమే పర్యావరణ ప్రేమికులుగా మారతారు. ఇలాంటి ప్రేమికులలో కూడా చాలామంది తమ వరకు తాము పనిచేసుకుపోతారు. కొందరు మాత్రమే నలుగురికి పర్యావరణ పాఠాలను జీవిత పాఠాలుగా చెప్పేందుకు సాహసిస్తారు. ఇలాంటి కోవకు చెందినవాడే హైదరాబాద్‌కు చెందిన రాబెల్లి నవీన్. ఎలక్ట్రానిక్ ఇంజినీర్‌గా రెవా ఎలక్ట్రిక్ కార్ కంపెనీలో పనిచేస్తుండగా..

12/29/2016 - 08:59

* వరుసగా ఆఫీస్‌కు ఐదారు రోజులు సెలవులు పెట్టారా? మూడు రోజుల్లో మీ ముఖ్యమైన పనులు పూర్తిచేసుకోండి. మిగతా రెండు రోజులు ఇంటిపని పట్టండి. మీకు తెలియకుండానే ఫైళ్లు, బీరువాలు, కబోర్డుల్లో, ఇంట్లోని మూలల్లో చెత్త కాగితాలు పనికిరాని పుస్తకాలు, పేపర్లు పేరుకుపోయి వుంటాయి. అలానే మీ మనీ పర్సులో కూడా.. వీటిని ఆ రెండు రోజుల్లో క్లీన్ చేసేసుకోండి. మనస్సు ఆహ్లాదకరంగా ఉంటుంది.

12/23/2016 - 22:32

తాజా కూరగాయల్లో ఎన్నో విలువైన పోషకాలుంటాయి. వాటి ని ఆరగించడానికి పసందైన రుచులలో వండుకుంటాం. వండ డం వలన ఆహార పదార్ధాలకు రుచి, సువాసన కలుగుతాయి. అలాగే కంటికి ఇంపుగా కనపడతాయి. జీర్ణం చేసుకోవడం తేలిక అవుతుంది. కూరగాయలను వండడంలో జాగ్రత్తలు పాటిస్తూ కొన్ని మెళకువలను పాటిస్తే రుచి, సువాసనతో పాటు పోషక విలువలు కలిగి వుంటాయి.

12/21/2016 - 23:26

ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోయి చిన్న చిన్న కుటుంబాలు తయారయ్యాయి. తాతయ్య, అమ్మమ్మలు, బామ్మలు తగ్గిపోయారు. ఉన్నా వారి మాటలకు కొన్ని చోట్ల విలువ కరువైపోతోంది. దీంతో ఈ చిన్న కుటుంబాలు ప్రతీ చిన్న విషయానికి, సమస్యకు ఏమీ తోచక చిరాకు పడుతూ, గోరంతవి కొండంత చేసుకుంటున్నారు. ఇంట్లో తరచూ ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలను కూడా కొన్ని ఐడియాలతో తొలగించుకోవచ్చును.

12/20/2016 - 22:00

కారెట్, బీట్‌రూట్‌లను ఉడికించిన నీటిని వృధా చేయకుండా అన్నం ఉడికించేందుకు వాడితే అన్నం రుచికరంగాను, పోషక విలువలను కలిగి వుంటుంది. అంతేకాకుండా అన్నం రంగు రెడ్ పలావ్‌లా వుంటుంది.
టమాటాలు వంటి కూరగాయలు తరిగేటప్పుడు రసం కారకుండా ముక్కలు చేయడానికి కాసేపు ఫ్రీజర్‌లో వుంచితే సరి.

12/16/2016 - 22:00

* ప్లాస్టిక్ డబ్బాలలో ఏ పదార్థం నిల్వచేసినా వాసన పట్టేసి ఒక
పట్టాన వదలదు. డబ్బాలను వెనిల్లా ఎసెన్స్ కలిపిన నీళ్లలో
నానబెట్టి కడిగితే వాసనపోయి క్లీన్‌గా ఉంటాయి.
* వెండి గినె్నలు, పళ్లాలు మకిలిగా ఉంటే విభూతి
పొడితో తోమితే తెల్లగా, కాంతివంతంగా ఉంటాయి.
* చెక్కర కలిపిన నీటిలో బంగారు వస్తువులను అరగంట వుంచి

12/10/2016 - 21:51

పొద్దునే్న ముఖాన్ని అద్దంలో చూసుకుంటే.. రాత్రికి రాత్రే పుట్టుకొచ్చిన మొటిమ వెక్కిరించిందనుకోండి... చాలా కోపం వస్తుంది.. ఒక్కోసారి నిర్లక్ష్యం చేస్తే ముఖం నిండా మొటిమలు వచ్చే ప్రమాదం ఉంది. బయటకు వెళ్ళాలంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది. సమస్యను పోగొట్టుకునేందుకు ఇలాంటి గృహ చిట్కాలు పాటిస్తే మేలు..
వేప ఆకు

Pages