S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

02/24/2019 - 19:44

ఈ కాలపు జనులు ప్రతి విషయమందలి సారమును తెలియగోరుదురు. మత ధర్మములందును వారికి సారమేకావలయును గాని అముఖ్యమగునని (కర్మకలాపములు, వాదములు, మతములు) వారికక్కఱలేదు.
321. చేపలను దినువారు నిరుపయోగములగు తలను తోకను విడిచిపెట్టి నడుమనున్న మెత్తని భాగమును మాత్రమే తినగోరుదురు. అటులనే మన ధర్మశాస్తమ్రులందలి విధులలో కాలక్రమమున ప్రస్తుత కాలమునకు అక్కఱకువచ్చునట్లు ఒనరింపవలయును.
విగ్రహారాధన

02/22/2019 - 20:29

కాని యిట్టి దివ్యానుభవము కలుగకుండునంతవఱకు ఇతరులందలి యెక్కువ తక్కువలను లక్షింపకుండుటెవ్వరికిని సాధ్యముకాదు. అట్టివారెల్లరును జాతి భేదాదులను పాటింపవలయును. అజ్ఞాన స్థితిలోనే కులాచారములను జాతి భేదములను అన్నిటిని త్రోసిరాజని విచ్చలవిడిగా సంచరించుచు సిద్ధత్వమును పొందినటుల నటించునేని, అట్టివాడు కృత్రిమముగా పండవేసిన లేత కాయవలె చెడును.

02/21/2019 - 19:12

అతిపెద్ద వైష్ణవ క్షేత్రంగా ఖ్యాతిగాంచినది యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు అత్యంత సమీపంలో గల ఈ యాదగిరి నరసింహుడు సర్వ జనావళికి కష్టాలను దూరం చేసే కలియుగదైవంగా భాసిల్లుతున్నాడు.

02/20/2019 - 19:21

కాబట్టి, అలాంటి ప్రమాదాన్ని, అభద్రతను ఎదుర్కొనేందుకు వున్న ఏకైక మార్గమే చక్కని అవగాహనతో కూడిన ఎరుక.

02/19/2019 - 19:27

మహాత్మాగాంధి
‘‘మిషనరీస్ : వస్తువుల విక్రేతలు : మరొక మతానికి చెందిన మిషనరీవాళ్ళు వారందరికి వెళ్ళినప్పుడు వస్తువుల విక్రేతల వలె వెళ్తాడు.
ఎవరి దగ్గరికి వెళ్తారో వారి విశ్వాసం నుంచి భిన్నమని తెలియజేయడానికి అతనికి ప్రత్యేకమైన ఆధ్యాత్మిక యోగ్యత ఏమి లేదు. కానీ ఎవరైతే అతని పట్టులోకి వస్తారో, వారికి వాగ్దానం చేసిన వస్తుసామగ్రి అతని దగ్గర ఉంటుంది.

02/18/2019 - 18:22

వారి మతపరమైన నియమానికి స్పష్టంగా ఇది అక్కరలేకపోతే, అప్పుడు వారు ఏమి చేస్తున్నారు లేదా చేయడం లేదు అనేది. నియమం ప్రకారమే. రాజకీయ సమావేశాలకు, సరైన సమయంలో మీ నాయకుడి ముందు హాజరు కావటానికిఇది ప్రముఖంగా ఉండాలి, ఎందరు వచ్చారు అనేది అన్నిటి కన్నా ముఖ్యం.
ఇలాంటి నమ్మకాలతో పెరిగిన పిల్లలకు, పాఠశాల వంటిఏదైనా బహిరంగ ప్రదేశాలకు వెళ్ళే ముందు స్నానం చేయాలని మీరు వారికి ఎలా బోధిస్తారు.

02/17/2019 - 22:08

మాఘమాసంలో ముఖ్యమైన పర్వదినం-మాఘ పౌర్ణమి. పౌర్ణమి చంద్రునికి సంబంధించింది. చంద్రుడు మనస్సుకు అధిపతి.ఏ మనిషికైనా మానసిక వికాసం లేకపోతే ఏ భాగ్యాన్ని అనుభవించలేడు.. నిర్మలమైన మనస్సును పొందే మార్గాన్ని చూపించేది మాఘపౌర్ణమి. కనుక ఈ పున్నమి నాడు గురువును స్మరించుకోవడం, నదీస్నానం చేయడం, వివిధ దానాలు చేయడం ద్వారా మాఘ పూర్ణిమను పర్వదినంగా జరుపుకుని మానవులంతా తమ తమ జన్మలను సార్థకం చేసుకుంటారు.

02/17/2019 - 22:11

స్టాన్లీ కుర్జ్28 తన వ్యాసం, ‘‘వివాహం మరియు ది టెర్రర్ యుద్ధం’’ లో ఒక వంశంలో, వారి సంతతిలో పురుషులు అందరూ ఒక అందరికీ చెందిన మగ పూర్వీకుడిని పోలి ఉంటారు. భారతీయులకు సంబంధించి, వంశం అనేది బలమైన సంబంధం కలిగి ఉన్న ఒక గుంపు లేదా ఒకే ఇంటి పేరును కలిగి ఉండటం. సైన్స్ ప్రకారం సంతానం యొక్క లింగం అనేది మగ క్రోమోజోమ్ ద్వారా నిర్ణయించబడుతుంది.

02/15/2019 - 19:28

వివాహం మరియు సంతానం
విడాకులు తీసుకునే పక్షంలో బిడ్డల బాధ్యత తండ్రికే దొరుకుతుంది. ఎందుకంటే వివాహ సమయంలో దాని గురించి ఒక ఒప్పందం ఉంది. ఆ ఒప్పందం ప్రకారం తల్లి తన బిడ్డలకి దూరంకావాల్సి వస్తుంది. స్ర్తీలను గౌరవించేది ఇలాగేనా ? జంతు ప్రపంచంలో అవసరమైతే తన బిడ్డల కోసం ప్రాణాలకైనా తెగించి పోరాడడానికి తల్లి సిద్ధంగా ఉంటుంది. అంతే గాని తన బిడ్డలని వదులుకోదు.
నియంత్రణ మరియు అవినీతి

02/14/2019 - 19:34

ఈ గణాంకాలను చూస్తే, ఈ మొత్తం వాదన హాస్యాస్పదంగా ఉందని మీరు కనుగొంటారు.
అధికారం కలిగిన ధనవంతులైన మరియు శక్తివంతమైన వ్యక్తుల అవసరాలను ఈ అభ్యాసం ఖచ్చితంగా తీరుస్తుంది. బహుభార్యత్వాన్ని సమర్ధించే మరియు అనుమతించే విశ్వాసాలు స్వభావంలో ఆటవికంగా ఉంటాయి. నిఘంటువులు ‘‘తెగ’’ అనే పదాన్ని పెద్ద లేదా చిన్న వ్యక్తుల సమూహం, ఒక నాయకుడికి మరియు ఒక ఆలోచనతో అనుసంధానించబడినవిగా వివరిస్తాయి.

Pages