S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

11/01/2018 - 19:13

అలాంటి ధ్యానంనుంచి ఎలాంటి బలవంతాలు లేని క్రమశిక్షణ భావన ఎవరూ నేర్పకుండా దానంతటదే సహజ సుమవికాసంలా మీలో కలిగినట్లు మీకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. అప్పుడు మీ జీవితం, మీ ఉనికి పూర్తిగా మీ సొంతమవుతాయి. వాటి కలయికలో ఉదయించేదే అసలైన స్వేచ్చ. అదే నిర్వాణం.
తిరుగుబాటు కాదు విప్లవం:

10/31/2018 - 20:52

మీలో వేడి ఉంటే, భయం కూడా ఉంటుంది. అప్పుడు మీరు ఏదో ఒకటి చెయ్యక తప్పదు. అందుకే నియంత్రించుకోవడమనే విషప్రయోగంతో ఎవరినివారే చంపుకుంటారు.
‘‘ఎప్పటికీ హాయిగా జీవించకూడదు’’అనేది నియంత్రణలో ఉన్నవారికి తెలిసే ఏకైక జీవిత పరిష్కారం. కాబట్టి, బుద్ధవిగ్రహంలా ఉండండి. అప్పుడు మీరు క్రమశిక్షణ పొందిన సహనశీలిగా నటించగలరు.

10/30/2018 - 19:16

ఎందుకంటే, అతనికి ‘‘ఏంచెయ్యాలి, ఎలాచెయ్యాలి, అలా చెయ్యాలా, ఇలా చెయ్యాలా’’ లాంటి ప్రత్యామ్నాయాలు ఏమాత్రముండవు. కచ్చితంగా జరిగే వాటికోసం అన్ని తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి కాబట్టి, ప్రతి క్షణం నిర్ణయాత్మకమవుతుంది.

10/29/2018 - 20:45

ఏదైనా ఛలోక్తిని మీరు ఒక ఆంగ్లేయునికి చెప్పినప్పుడు అతను చాలా మర్యాదపూర్వకంగా చిరునవ్వు నవ్వుతాడు. వెంటనే ఆ ఛలోక్తిని మీరు అతనికి మళ్ళీ వివరిస్తారు. అప్పుడు కూడా అతను చాలా మర్యాదపూర్వకంగా చిరునవ్వు నవ్వుతాడు. అలా ఎప్పుడూ చాలా మర్యాదగా ప్రవర్తించేలా ఆంగ్లేయులందరికీ శిక్షణ ఇస్తారు. అర్థరాత్రి నిద్రాభంగమైనప్పుడు ఆ ఛలోక్తి అతనికి మళ్ళీ గుర్తుకొస్తుంది.

10/26/2018 - 18:51

అంతేకానీ, పెళ్ళి లాంటి నకిలీ బాంధవ్యాలకోసం ప్రేమను నాశనం చెయ్యకండి. ఇతరుల ఏకాంతంలో జోక్యం చేసుకోని ప్రేమ మాత్రమే అసలైన ప్రేమ. అది ఎప్పుడూ ఎదుటి వ్యక్తి స్వతంత్ర వ్యక్తిత్వాన్ని, ఏకాంతాన్ని గౌరవిస్తుంది.

10/25/2018 - 18:39

నేను అన్ని రకాల బాంధవ్యాలకు వ్యతిరేకిని. ఉదాహరణకు, ‘ఫ్రెండ్‌షిప్ (స్నేహబంధం)’అనే పదాన్ని నేను ఇష్టపడను. ఎందుకంటే, అది కూడా ‘‘రిలేషన్‌షిప్’’లాంటిదే. అంటే, ఒక రకమైన బాంధవ్యం లాంటిదే. అందుకే నేను ‘‘ఫ్రెండ్లీనెస్ (స్నేహభావన)’’ను ఇష్టపడతాను.

10/24/2018 - 18:44

గతం, భవిష్యత్తులనుంచి ఎవరూ ఏమాత్రం స్పందించకుండా, అందరూ ఈ అస్తిత్వంపట్ల బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి.

10/23/2018 - 19:08

ఒంటె అనుకూలమైతే, సింహం ప్రతికూలమైనది. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం చాలా పెద్దదే అయినప్పటికీ, అవి రెండూ ఒకే ప్రదేశంలో ఉంటాయి. పసిగుడ్డు ఒక ప్రదేశంలో స్థిరంగా ఉంటుంది. అదే ప్రదేశంలో గొంగళి పురుగు కదలడం ప్రారంభిస్తుంది. అంటే ఒకే ప్రదేశంలో కదలిక పుట్టినట్లే కదా!

10/17/2018 - 22:04

వారి మాటలు విన్న జరిత ఇలా అన్నది - ‘‘ఈ వృక్షం దగ్గర ఎలుక కన్నం ఉంది. దీనిలోకి త్వరగా ప్రవేశించండి. అప్పుడు మీకు అగ్నివల్ల భయం ఉండదు. మీరు అందులోకి వెళ్లిన తర్వాత ధూళితో ఆ రంధ్రాన్ని మూసివేస్తాను - మీరంతా రక్షింపబడడానికి ఇది ఒక్కటే మార్గం. అగ్ని చల్లార్చిన తర్వాత ధూళిని తీసి మిమ్మల్ని విడిపిస్తాను.’’

10/17/2018 - 00:04

పూర్వం మందపాలుడనే మహర్షి ఉండేవాడు. అతడు ధర్మజ్ఞుడు. కఠోర నియమాలను పాటించి, బ్రహ్మచారుల మార్గాన్ని ఆశ్రయంచి, వేదవేదాంగాలను అధ్యయనం చేస్తూ, తపస్సు చేస్తూ ఇంద్రియాలను జయంచి జీవించాడు. తపస్సు పూర్తి అయన తర్వాత ఈ దేహాన్ని విడిచిపెట్టి పితృ లోకాలకు వెళ్ళాడు. కాని అక్కడ అతని తపస్సుకు అధ్యయనానికి తగిన ఫలితాన్ని పొందలేక పోయాడు.

Pages