S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

08/22/2018 - 19:38

సృష్టిలో ప్రకృతి పురుషులైన పార్వతీ పరమేశ్వరులు భూమిపై కృతయుగం నుండి అనేక రూపాలలో భక్తులకు దర్శనమిస్తూ కోరిన కోర్కెలు తీర్చే భక్తవల్లభులుగా పురాణాలలో పేర్కొన్నారు. ప్రస్తుతం నెల్లూరుగా పిలవబడుతున్న అలనాటి సింహపురిలో 1400 సంవత్సరాల క్రితం నెల్లి వృక్షం క్రింద స్వయంభువుగా కైలాసనాథుడు వెలిసాడు. అందుకే ఈ ప్రాంతానికి నెల్లూరు అని పేరు వచ్చిందని పూర్వీకుల వివరణ.

08/21/2018 - 19:30

రామాయణం మీకు తెలుసా అంటే చాలు ఎవరైనా రామాయణమంటే మాకు తెలియకపోవడమేమిటి? అది సూర్య వంశస్థుల కథ. దశరథ మహారాజుకు ముగ్గురు భార్యలు. నలుగురు పుత్రులు. వారే, రామలక్ష్మణ భరత శత్రుఘు్నలు. రామలక్ష్మణులు విశ్వామిత్ర ఋషి వెంట వెళ్ళి అతని యాగ సంరక్షణగావించారు. హరివిల్లును విరిచి, రాముడు సీతను పెళ్ళాడాడు. కైకేయి కోరికతో సీతాలక్ష్మణులతో వనవాసం చేశాడు. రావణాది రాక్షసులను సంహరించి సీతను ఏలుకున్నాడు.

08/20/2018 - 20:19

‘‘శివం కరోతి శంకరః’ అంటే శుభాలను కలిగించేవాడు శంకరుడు. తనను ఆరాధించినవారికీ తనను నమ్మినవారికీ శివుడు ఆలోచించకుండానే వరాలిస్తాడు. శివునిపూజించిన వారికి లేనిది అంటూ ఏమీ ఉండదు.నిష్కల్మష మనస్కులై శివుణ్ణి మనసారా స్మరించుకొంటే సంసారసాగరాన్ని అవలీలగా దాటుకొని ప్రాపంచిక బంధాలనుండి విముక్తి పొంది శివసాయుజ్యం తప్పక లభ్యమవుతుంది.

08/16/2018 - 20:09

కాశీ విశాలాక్షి అన్నపూర్ణ అనే నామాలతో విశ్వనాధస్వామి సహచర్యంతో నిత్యం జ్ఞానాన్ని, అన్నప్రసాదాన్ని భక్తులకు అందించే జగన్మాత దర్శనం అలౌకిక ఆనంద ఆధ్యాత్మిక వరం అని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

08/14/2018 - 20:18

ప్రయాగ వద్ద బాంద్రా జిల్లాలో రాజాపురము పేరుగల గ్రామం ఉన్నది. అక్కడ ఆత్మారామ్ దూబే పేరుగల ప్రఖ్యాత పండితుడు సరయూ నదీ పరీవాహక ప్రాంతంలో నివసిస్తూండేవాడు. క్రీ.శ.1554 సం. శ్రావణ శుద్ధ సప్తమిన 12 నెలలు గర్భంలో వున్న పిదప ఈయన జన్మించారు.

08/13/2018 - 19:33

శ్రావణ మాసం వచ్చిందంటే చాలు స్ర్తిలు ఎంతో ఉత్సాహంగా కనిపిస్తారు. ఈ మాసంలో వచ్చే ప్రతి మంగళవారమూ, శుక్రవారమూ అత్యంత ప్రీతికరంగా మహాలక్ష్మీ అమ్మవారిని సేవించుకునే సుదినాలు. ఈ మాసంలోనే మంగళగౌరీ వ్రతాన్నీ, వరలక్ష్మీ వ్రతాన్నీ ఆచరిస్తారు. లక్ష్మీ భర్త విష్ణుమూర్తిది శ్రవణా నక్షత్రం. ఆ విధంగానే కృష్ణపరమాత్మ జన్మించిన మాసం శ్రావణమాసం.

08/12/2018 - 21:05

త్రినేత్రుడైన పరమేశ్వరుని మానస పుత్రిక శ్రీ మాతా మానసదేవి. ఆమెను మనసారా పూజిస్తే భయంకరమైన కాల సర్ప దోషాలు కూడా తొలగిపోతాయి. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లోని బిల్వపర్వతంపై వెలసిన ఆమె యుగయుగాలుగా భక్తులను తన చల్లని చూపులతో సంరక్షిస్తున్నారు. ఆమె దయ వుంటే చాలు ఏమైనా సాధించవచ్చని కోట్లాదిమంది భక్తుల నమ్మకం. సర్పాలకు మానవులు తెలిసిగానీ తెలియక గానీ చేసిన పాపాలను అమ్మను స్మరిస్తేనే పోగొడుతుంది.

08/08/2018 - 18:55

నైతిక జీవితంలో మానవుడు తన కర్తవ్య కర్మల ద్వారా హృదయంలోని మాలిన్యాన్ని కడిగి దైవప్రార్థనవైపు తన దృష్టిని మరల్చడానికి ప్రయత్నించాలి. ఈ ప్రయత్నంలో అలసిపోకుండా కొంత శక్తిని బలాన్ని తనకు చేకూర్చమని ఆ దైవానే్న ప్రార్థించాలి. ఇందుకు వేదమంత్రాలను పఠించాలి. వేద మంత్రాలలో వున్న మహత్తరశక్తి మనిషిని సన్మార్గంలో నడిపించగలదు. వేదపఠనం ద్వారా విశేషమైన ఆధ్యాత్మిక సంపద లభిస్తుంది.

08/07/2018 - 19:35

‘‘మనుషులు నిరంతరం ఆశాపాశలతో కాలచ్రకంలో ఇరుక్కుని ఉంటారు. నేడు ఆధునిక యుగంలో ప్రతి ఒక్కరూ వారి, వారి, జీవనక్రమంలో పూర్తి నిమగ్నమైనా భగవంతుని గురించి తన పరలోకం గురించి ఆలోచించే వ్యవధే లేనట్టు ఉంటున్నాడు.
‘‘ఉదయం లేచిన దగ్గర నుండి నిరంతర ం లౌకికమైన వ్యాపకాలే! చిన్నా పెద్దా తేడాల్లేకుండా వయస్సు తారతమ్యం కాని, పేద, ధనిక అన్న వ్యత్యాసం కాని లేనట్టు అంతుపట్టని కార్యక్రమాలలో సతమతమవుతుంటారు.

08/06/2018 - 19:35

బిల్వపత్రంతో ఆ సదాశివుని పూజించితే మూడు జన్మల పాపం సంహారమవుతుందని శివపురాణం వచిస్తుంది.
బిల్వపత్ర నమస్తేస్తు శివపూజసాధన
మూలతో భవరూపాయ మధ్యతో మృడరూపిణే
అగ్రతః శివరూపాయ మధ్యతో మృడరూపిణే
స్కందే వేదాన్తరూపాయ తమరాజాయతే నమః

Pages