S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

03/05/2019 - 22:19

ఎందుకంటే, లోలోపల మీరు ఇంకా స్వేచ్ఛగానే ఉన్నారు. నిజానికి, ఎవరూ తమ సహజత్వాన్ని ఎప్పటికీ కోల్పోలేరు. కానీ, తలచుకుంటే ఎవరైనా ఏ క్షణంలో అయినా తమ కృత్రిమత్వం నుంచి బయటపడగలరు.

03/05/2019 - 22:13

మీరన్నట్లు ‘‘వాళ్ళు చాలా దుర్మార్గులు’’అన్నారు. వెంటనే ఆ పూజారి తన శిష్యునితో ‘‘నువ్వు నా మాట వినకుండా, నేను వద్దన్న పనిచేశావు. చూశావా ఏం జరిగిందో. రేపు నువ్వు మళ్ళీ అదే దారిలో నిలబడు. వాడు మళ్ళీ నీకు ఎదురవుతాడు. అప్పుడు నువ్వు వాడిని మళ్ళీ ‘‘ఎక్కడికి వెళ్తున్నావు?’’అని అడుగు. అప్పుడు వాడు మళ్ళీ ‘‘ఈ గాలి నన్ను ఎటు తీసుకువెళ్తే అటు’’అంటాడు.

03/03/2019 - 23:54

అవిభక్త కరీంనగర్, నేటి జయశంకర్ భూపాల్‌పల్లి జిల్లాలోని మారుమూల అటవీ ప్రాంతమయమైన, మహదేవ్ పూర్ మండలం పరిధిలోని గోదావరీ తీరస్థ అత్యంత ప్రాచీన కాళేశ్వర దేవస్థానం బహువిధ ప్రత్యేకతలకు నిలయంగా ఉంది. తెలుగు నేలపై ప్రముఖ ‘‘త్రిలింగాల’’ మధ్యస్థ ప్రాంతమైనందున త్రిలింగమనే పదం నుండి ‘‘తెలుగు’’ పదం రూపుదిద్దుకున్నదని చారిత్రక పరిశోధకుల భావన.

03/03/2019 - 23:49

అలంకార ప్రియుడు విష్ణువు, అభిషేక ప్రియుడు శివుడు, నమస్కారం ప్రియుడు సూర్యుడు, తర్పణ ప్రియుడు గణేశుడు అని ఓ శ్లోకం చెబుతుంది. నిజమే శివకేశవులిద్దరూ ఒకరే అయినా మహావిష్ణువు పూజించాలంటే జాజులు మల్లెలు పొన్నలు తెచ్చి మంచి గంధంతో అలంకరించి వాసుదేవ నమోస్తుతే అని పూజించాలి.

03/01/2019 - 19:37

కాబట్టి, మందుల దుకాణంలోని మందు సీసాలకు ముందు వివరాలు తెలిపే చీటీలు అంటించినట్లుగా ‘‘అది తప్పు, ఇది ఒప్పు’’అనే చీటీలు తగిలించి జీవితాన్ని వర్గీకరించడం అంత సులభం ఏమాత్రం కాదు. ఎందుకంటే, జీవితం మందుల దుకాణం లాంటిది కాదు. అది చాలా మార్మికమైనది. దానిని మీరు నియంత్రించలేరు. ఒక్క క్షణం అంతా సవ్యంగానే ఉంటుంది. మరుక్షణం అంతా అపసవ్యంగా మారి గంగలో కలిసిపోతుంది. అలా ఉంటుంది జీవితం.

02/28/2019 - 20:18

అపుడు మీ జీవితం నిజంగా నాట్యభరితమవుతుంది. అసలు మీరు అలా ఉండేందుకే పుట్టారు.

02/27/2019 - 19:42

‘‘నో సర్’’ అన్నాడు ముల్లా నసీరుద్దీన్. ‘‘దెన్ వాట్ ఈజ్ యువర్ నేమ్?’’ అని మళ్లీ గద్దిస్తూ అడిగాడు ఆ పోలీసు అధికారి.
‘‘ముల్లా నసిరుద్దీన్’’ అన్నాడు ముల్లా.

02/26/2019 - 19:32

భవిష్యత్తు బీజం లాంటిది. అందుకే అది ఎప్పుడూ వర్తమానాన్ని కలుసుకునేందుకు ముందుకు వస్తూనే ఉంటుంది. కాబట్టి, మీరు ఎప్పుడూ కదలుతూనే ఉంటారు. భవిష్యత్తులోకి అడుగుపెట్టడమే వర్తమానమంటే. మీరు ఎప్పుడో వర్తమానంలోకి అడుగుపెట్టారు. అది ఎప్పుడూ భవిష్యత్తులోకి వెళ్తూనే ఉంటుంది. ప్రపంచంలో అందరూ నిజాయితీగా ఉండాలనుకుంటారు. ఎందుకంటే, అది చక్కని ఆనందాన్ని, పరమానందాన్ని ఇస్తుంది.

02/25/2019 - 19:34

నిర్భయత్వం ఉన్న మనిషి తనను చూసి ఇతరులు భయపడేలా ప్రవర్తించడు. ఎందుకంటే, అతని దగ్గర భయం అనేది ఏమాత్రం ఉండదు.
హృదయ మార్గం:

02/24/2019 - 19:45

చక్రవర్తి ఆజ్ఞానుసారం అనే్వషిస్తున్న సైనికులకు నదీ తీరంలో దిగంబరంగా కనిపించాడు. ‘డేండమిస్’. వెంటనే సైనికులు ఆయనతో ‘‘మాతోపాటు మా దేశానికి రమ్మని మిమ్మల్ని అలెగ్జాండర్ మహాచక్రవర్తి ఆహ్వానిస్తున్నారు. మీకు కావలసిన సదుపాయాలన్నీ మేము ఏర్పాటుచేస్తాము. మీరు మా రాజ అతిధి’’ అన్నారు.

Pages