S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

10/05/2018 - 19:00

ఎగిరేందుకు భయం:
రవీంద్రనాథ్ ఠాగూర్ తన గీతాంజలిలో...
‘‘నాకు స్వేచ్ఛ కావాలి.
కానీ, అది కావాలనుకున్నప్పుడల్లా నాకు సిగ్గుగా ఉంది.
ఎందుకంటే, వీడని బంధాలను తెంచుకోవాలని ప్రయత్నించినప్పుడల్లా నా హృదయం బాధపడుతోంది.
అందుకే నా సిగ్గును ఎవరికీ తెలియనివ్వను.
ఒకవేళ తెలిస్తే దానిని ఎవరూ భరించలేరు.
నా మిత్రుడైన స్వేచ్ఛ

10/03/2018 - 19:42

కాని, మీరు ఎప్పుడూ బాధ్యతల నుంచి తప్పించుకుంటున్నారు. అందుకే మీరు ఎప్పుడూ బానిసగానే ఉంటున్నారు.

10/02/2018 - 22:30

ధార్మికత మానవాళి స్వేచ్ఛతో మిళితమై మానవ వికాసాన్ని పెంపొందిస్తుంది.

10/01/2018 - 18:44

నిజానికి, దేవుడి విషయంలో ‘నీషే’సగమే చెప్పాడు. అయినా అది పూర్తిగా చెప్పినట్లే కనిపిస్తుంది. కానీ, పైకి కనిపించేవన్నీ అన్ని సందర్భాలలో నిజాలు కావు. అందుకే మిగిలిన సగాన్ని పూర్తిచేసేందుకు ఎవరూ ప్రయత్నించలేదు.

09/30/2018 - 22:33

మనిషిగా పుట్టింది మానవత్వంతో జీవించడానికి, మీరో మనిషిని పీక్కు తినడానికి కాదు. ఎదుటివారికి ఇబ్బంది కలిగించడానికి అంతకంటే కాదు. తాను జీవిస్తూ మరో ప్రాణి సుఖంగాజీవించేందుకు దోహదపడాలి. మీతో మంచి భావాలుంటే వాటి వాసనలను ఈలోకం గ్రహించి మీకు ఇవ్వాల్సిన గౌరవాన్ని వద్దన్నా సంక్రమింపచేస్తుంది. హంగులూ ఆర్భాటాలను మోసపూరితంగా సంచరించేవారిని ఈ లోకం ఏదో ఒక సమయంలో గుర్తించి తీరుతుంది.

09/28/2018 - 18:22

అది మరొకరికి సంబంధించినది. అందుకే అది బానిసత్వాన్ని సృష్టిస్తోంది కానీ, స్వేచ్ఛను సృష్టించట్లేదు.
స్వేచ్ఛ నాకు అత్యంత విలువైనది. ఎందుకంటే, కేవలం ఒక్క స్వేచ్ఛలో మాత్రమే మీరు పూర్తిగా వికసించగలరు.
ఈ సమాజం మనిషి అస్తిత్వం నిర్ణయించిన అసలైన వాస్తవమా లేక అది మనిషి నిద్రావస్థలో ఉన్నందువల్ల ఏర్పడిన నిబద్ధీకరణతో కూడిన అసత్య భావనా?

09/27/2018 - 18:41

కానీ, మీరు మాలాంటి సంస్థలలో ఉండవలసిన వారు కాదు. ఎందుకంటే, ప్రస్తుతమున్న విద్యావిధానం విద్యార్థుల జ్ఞాపకశక్తిని పెంచేదిగా ఉంది కానీ, వారిని విజ్ఞానవంతులు చేసేదిగా లేదు. పైగా, అందరికీ అదే కావాలి. ఎందుకంటే, మనకు గుమస్తాలు, పెత్తందార్లే కావాలి. ఆ ఉద్యోగాలకు జ్ఞాపకశక్తి ఉంటేచాలు, విజ్ఞానంతో పనిలేదు’’ అన్నారు.

09/26/2018 - 18:43

ఒక రోజు పాఠం చెప్తున్న ఆచార్యుడు ‘‘హిందువుల పవిత్ర గ్రంథాలైన వేదాలను ‘‘దేవుడు రాశాడు’’ అన్నాడు. వెంటనే నేను ఆయనతో ‘‘మీరు చెప్పేది నేను ఒప్పుకోను. ఎందుకంటే, దేవుడున్నాడని నిరూపించలేని మీరు ఎందుకూ పనికిరాని చెత్తతో నిండిన వేదాలను దేవుడు రాశాడంటున్నారు. మీరెప్పుడైనా వాటిని పూర్తిగా చదివేరా? ఆ నాలుగు వేదాలు ఇపుడు నా దగ్గరే ఉన్నాయి.

09/25/2018 - 18:28

ఒకవేళ అవసరమైతే దానికోసం నువ్వు త్యాగం చెయ్యాలి’’ అంటూ ప్రతి శిశువుచుట్టూ హద్దులతో గిరిగీస్తుంది కుటుంబ వ్యవస్థ. ఇదే భావాన్ని దేశం పేరుచెప్పి ‘‘ఇది మీ దేశం. ఒకవేళ చెప్తుంది సమాజం. కాబట్టి, కుటుంబం, సమాజం, దేశం పేర్లమీద ఒకే భావన అలా విస్తృతమవుతూ ఉంటుంది.

09/24/2018 - 18:27

చివరికి అంటురోగాలు ప్రబలినా వైద్యులకు ఆదాయముండదు. ఇది మనకు వింతగా అనిపిస్తుంది. కానీ, ఈ విధానంలో అందరూ ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని వైద్యులందరూ కోరుకోవడం జరుగుతుంది.
‘‘మీ కొడుకుకు వచ్చిన మశూచి రోగాన్ని నయంచేసినా మీరు నాకు ఏమీ చెల్లించలేదు. ఈ విషయాన్ని మీకు ఎన్నిసార్లు గుర్తుచేసినా మీరు ఏమాత్రం పట్టించుకోలేదు’’అన్నాడు వైద్యుడు ముల్లానసృద్దీన్‌తో.

Pages