S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

09/20/2018 - 20:23

ప్రతులకు
H.No. 7-8-51 Plot No.18, నాగార్జున సాగర్‌రోడ్, హస్తినాపురం, సెంట్రల్ కాలనీ, ఫేజ్ -2 హైదరాబాద్- 500 079

==========================================

09/19/2018 - 19:24

వెంటనే పోలీసు ఆమెను అడ్డుకుని ‘‘ఇలా నడిరోడ్డుపై నడవడం తప్పు’’అన్నారు. ‘‘అదేమిటి, మనకు స్వేచ్ఛ లభించింది కదా!’’ అంది ఆమె.
‘‘స్వేచ్ఛ లభించినంత మాత్రాన రోడ్డు నియమాలను ఉల్లంఘించకూడదు. అలాచేస్తే అనేక ప్రమాదాలు జరుగుతాయి. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి మీరు చట్టప్రకారం నడుచుకునేలా చేస్తారు’’ అన్నాడు పోలీసు.

09/18/2018 - 18:51

ఆ పదవికి నేను పనికిరానని. అయినా ప్రయత్నించి చూస్తాను. ఆ ప్రయత్నంలో ఉంటే నేనైనా ఉంటాను లేదా మీ న్యాయవ్యవస్థ, మీ చట్టాలు, మీ సమాజం మీకుంటాయి. ఈ రెండింటిలో ఏదో ఒకటే జరుగుతుంది. బహుశా నేనే ఉండకపోవచ్చు. ఎందుకంటే, మీ న్యాయవ్యవస్థ చాలా తప్పుగా ఉంది. మీరేమనుకున్నా సత్యం చెప్పక తప్పదు’’ అన్నాడు.

09/17/2018 - 18:45

జీవితంలో అనేక యాతనలతోపాటు పరవశాలు కూడా ఉంటాయి. అవన్నీ మీవే. కాబట్టి, వాటితో జీవించండి. అందుకు ముఖ్యంగా మీరు ‘యాతన లేని పరవశముండదు, మరణం లేని జీవితముండదు, బాధలు లేని ఆనందముండదు’’ అనే విషయాలను ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. ఎందుకంటే, అవి ఎప్పుడూ అంతే. అదే వాటి సహజత్వం. అందుకే వాటిని ఎవరూ మార్చలేరు.

09/14/2018 - 19:18

అపుడే వాడు మీ పట్ల చాలా కృతజ్ఞతతో ఉంటాడు. లేకపోతే ఏ పసివాడైనా తన తల్లిదండ్రులపట్ల చాలా కోపంతో ఉంటాడు. ఎందుకంటే, స్వీయానుభవం లేని తల్లిదండ్రులు నియమ నిబంధనల పేరుతో వాడి స్వేచ్ఛను హరించి, వాడు ఏదైనా ప్రశ్నించేందుకు ముందే ఎందుకూ పనికిరాని నకిలీ సమాధానాలతో వాడి మనసును నింపి, అన్ని రకాలుగా వాడిని సర్వనాశనం చేస్తారు. అలా ఈ ప్రపంచమంతా మానసిక బానిసత్వంలో జీవిస్తోంది.

09/12/2018 - 19:07

స్వేచ్ఛకు మూడు పార్శ్వాలున్నాయి.

09/11/2018 - 18:43

నిత్య జీవితంలో మనిషి ఎన్నో వస్తువులను వినియోగించుకుంటున్నాడు. వంటకు ఉపయోగించే పాత్రలతో సహా వాటినన్నింటిని ‘్భండ శుద్ధిలేని పాకమేల’నంటూ ఏరోజుకారోజు బాగుగా శుభ్రపరచుకుని రేపటికోసం వాటిని సిద్ధపరుస్తున్నాడు. మరి నిత్యం వాడుకలో వున్న దేహం సంగతేంటి? దేహమనే ఈ పాత్రను కూడా శౌచ స్నానాదులతో దుమ్ము, ధూళి, ఇతరత్రా మలినాలను తొలగించి శుభ్రపరచడం నిత్యకృత్యంగా ఎంచుకున్నాడు.

09/10/2018 - 20:13

విద్యాభ్యాసం ముగిసిన తర్వాత భార్యను చూడాలన్న తలంపుతో గింజుపల్లె దగ్గరగా వచ్చాడు గోవిందశాస్ర్తీ. మధ్యలో కృష్ణానది దాటాలి. అయితే అతడా ప్రాంతానికి చేరుకున్న సమయంలో కుంభవృష్టిగా వర్షం కురుస్తూండటంతో నది పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తోంది. గోవిందశాస్ర్తీకి ఎంత ఎదురుచూసినా వాన, ప్రవాహం తగ్గుముఖం పట్టలేదు. చివరికా మహాప్రవాహాన్ని ఈదడానికే నిశ్చయించుకున్నాడు.

09/09/2018 - 22:55

పురాణ వ్యక్తులు - పూర్వజన్మలు

09/06/2018 - 19:28

జీవులన్నింటికి పుట్టుకతో శరీర అవసరాలు జీవించడానికి ఆకలి, దప్పికలే ముఖ్యమైనవి కూడా. ఈ ఆకలి, దప్పికలే మనిషి ఆహార, పానీయ అలవాట్లుగా మార్పు చెందాయి. జీవించడానికి తినడం ఒక విషయమైతే తినడానికే జీవించడమన్నంతగా ఆకలి, దప్పిక మార్పు చెందాయి. వయసును బట్టి, శరీర అనారోగ్యాలను బట్టి ఆహారం తీసుకునే విధానాలు వేర్వేరు ఉంటూంటాయి.

Pages