S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

04/23/2018 - 21:31

ధర్మధ్వజం...

04/22/2018 - 21:53

విశాఖ నగరంలో విలసిల్లుతున్న అనేక దేవాలయాల్లో కొమ్మాదిలోని శ్రీ అష్టలక్ష్మీ సమేత శ్రీ లక్ష్మీనారాయణస్వామి దేవాలయం విలక్షణమైనది. మధురవాడ దరి కొమ్మాదిలోని అన్నంరాజునగర్‌లో మార్చి 24, 2010లో ఈ దేవాల శంకుస్థాపన జరిగింది. శ్రీ స్వామి, అమ్మవార్ల శిలా విగ్రహాల్ని మహాబలిపురం నుంచి, ఉత్సవ విగ్రహాన్ని తిరుపతి నుంచి తీసుకువచ్చి ఆలయ నిర్మాణాన్ని 9 మాసాల్లో పూర్తి చేశారు.

04/17/2018 - 21:53

హిందువుల పర్వదినాలలో ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించకున్నది అక్షయ తృతీయ. వైశాఖ శుద్ద తృతీయనాడు చేసే దానాలు, దేవతల, పితృదేవతల గురించి చేసే పూజలు అక్షయ ఫలాన్ని ఇస్తాయని ప్రాచీన గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి. తీర్థస్నానం, తిలలతో పితృ తర్పణం, ఘటదానం, దైవ పూజలు ఈదినాన చేయడం అనాదిగా ఆచరణలో ఉంది. నదీస్నానం, దానం, తపం, శ్రాద్దం, హోమం చేయాలని వ్రత గ్రంథాలలో ఉంది.

04/16/2018 - 21:22

బుద్ధుడు ఇలా బోధించేవాడు.

04/15/2018 - 21:07

2700 సంవత్సరముల నాటి వృత్తాంతము

04/11/2018 - 21:08

శుకుడు వేదవ్యాసుని కుమారుడు. ఈ మహర్షి తన జీవితమంతయు సంచారియై ప్రతి గ్రహమునందు ఆవుపాలు పితికినంత సమయం మాత్రమే గడుపుచుండెడివాడు. కానీ పరీక్షిత్తు మహారాజు అంత్యకాలంనందు అతని దగ్గర ఏడు దినాలు గడిపి అతనికి శ్రీమద్భాగవతం మొదలగు పురాణములు వినిపించాడు.

04/09/2018 - 21:24

ఈ మానవ జీవితం అపురూపం, అమూల్యం. అం దులోను జీవకోటి యంతటిలో మానవ జన్మ మహత్తరమైంది. ఈవిషయాన్ని అందరూ గ్రహించాలి. కాని ఒక్కోక్కరు ఒక్కోలా వారికి ఎదురయన పరిస్థితులను బట్టి తామే అన్నింటికీ కారణంగా అనుకొంటూ ఉంటారు. అదే భ్రమలో బతికేస్తుంటారు. ఇంకా ఏదైనా నేను కాక మరెవరైనా చేశారా దేవుడు ఉంటే ఇన్ని కష్టాలు ఎందుకు వస్తాయ అంటారు.

04/06/2018 - 21:50

అద్భుతాలు చేసిన, చేస్తున్న, చేయనున్న దేవుళ్ళమైన మనం ఎంతో అభివృద్ధి చెందినవాళ్ళం అని సగర్వంగా చెప్పుకోవచ్చు మన దివ్యతత్త్వాన్ని!
ఇదంతా నాణానికి ఒకవైపు- బొమ్మ! మరి నాణానికి మరొకవైపు బొరుసు!
అది సరిగ్గా దివ్యత్వానికి వ్యతిరేకం! అసురత్వం- రాక్షసత్వం- పైశాచికత్వం!
ఈ లక్షణాలతో మనిషి ప్రకృతిని అతలాకుతలం చేస్తున్నాడు.

04/05/2018 - 21:30

క్రీస్తు పూర్వం 287 నుంచి 212 మధ్య జీవించిన ‘‘ఆర్కెమిడీస్’’అనే ఆయన ‘త్రాసును కనుగొన్నాడట. అప్పటివరకూ పాశ్చాత్యులకు తూనికల గురించి తెలియదుగానీ, కోట్లాది సంవత్సరాలుగా అత్యల్ప తూనిక సాధనముగా ‘‘త్రసరేణువు’’ను వుంచి, తూచి చూపించిన మాన్వాదిస్మృతులుగల భారత్ జాతికి తూనిక సాధనముల గురించి త్రాసు గురించి తెలియదని ఎట్లనుకొందుము.

04/03/2018 - 22:11

పూర్వకాలంలో యజ్ఞాలు, యాగాలు చేసేవారు. తత్ఫలితంగా ప్రకృతికి మేలు జరిగి ఋతువులు వాటి ధర్మాన్ని క్రమం తప్పకుండా ఉండేవి. దానివలన వానలు కురవాల్సిన సమయంలో వానలు, ఎండలు ఉండాల్సిన సమయంలో ఎండలు వచ్చేవి. ప్రజలంతా కూడా ఎవరి కర్తవ్యాన్ని వారు నిర్వహించేవారు. ఆకాలంలో అంతగా క్షామ పరిస్థితులు ఉండేవి కావు. ఎందుకంటే వారు కాలుష్యాన్ని పెంచేవారు కాదు. సోమరులుగా ఎవరూ ఉండేవారు కూడా కాదు.

Pages