S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

11/03/2019 - 22:06

అల్లోపతి ఔషధాల వాడకంపై నిషేధమేమీ లేదు. సేవాగ్రామ్‌లో కలరా మహమ్మారి విజృంభించినపుడు గ్రామీణులు, ఆశ్రమవాసులు టీకాలు వేయించుకునేందుకు ఆయన అంగీకరించాడు. జైలులో ఉండగా ఆయనకు అపెండిసైటిస్ శస్తచ్రికిత్స చేశారు. దానిమీద ఆయనను విమర్శిస్తూ అనేక ఉత్తరాలు వచ్చాయి. తన వల్ల పొరపాటు జరిగిందని ఆయన అంగీకరించాడు కూడా.

11/03/2019 - 21:57

రుద్రుడు - గ్రీష్మం - వర్షం
ఎండలు - జలప్రళయం
ఈ ముగ్గురూ కలిస్తి మూడు తలల దత్తాత్రేయుడు
ఆయన కుక్కలు - వేదములు - నాలుగు నక్షత్రములు
యుగములు
పునర్వసుయుగం : దీనికే అదితి యుగం అని పేరు.
క్రీ.పూ. 6000 సంవత్సరాల నుండి క్రీ.పూ.4000 సంవత్సరాల వరకు.

10/31/2019 - 18:53

ప్రజాపతి
‘‘యజ్ఞ అధిష్ఠాన దేవత ప్రజాపతి. ఆయన యజ్ఞం పూర్తిచేసిన తర్వాత కొత్త యజ్ఞం (సంవత్సరం) మొదలుపెట్టడానికి కొంచెం సమయం తీసుకున్నాడు’’
వైతరణి:
పాలపుంత. దీనిని రెండు కుక్కలు కాపలా కాస్తున్నాయి. మూడు తలలు - నాలుగు కళ్లుగల కుక్కలు హిందూ పురాణాలల్లో వర్ణింపబడ్డాయి. ఇలాగే బైబిలులోను స్వర్గానికి పోయే దారిలో కుక్కల వర్ణన ఉంది.

10/30/2019 - 19:02

వేదములో పనె్నండు నెలల పేర్లు:
మధ / మాధవ / శుక్ర / శుచి / సబ్బస్ / పబ్బస్య / ఈష / ఊర్జ / సహాస్ / సహస్య / తపస్ / తపస్య
త్రిశంకుడు
విశ్వామిత్రుడు- త్రిశంకుని కధ పురాణం ప్రసిద్ధం. ఆంగ్లంలో ళ్గశ్రీతి అంటారు. వాల్మీకి రామాయణం బాలకాండ 60-32
అర్గోజేష్పాద్
వైవస్వత నౌక
ఋగ్వేదం 1-116-3
‘శతారిత్రాంనీవా’
మత్స్యావతార గాధ
బైబిలు 11వ పుట జెనిసిస్

10/29/2019 - 19:47

చతుర్ముఖ బ్రహ్మ. హంసతో కలిసి ఆశ్వయు శుక్ల పాడమి నాడు వాణీ బ్రహ్మలు దర్శనమిస్తారు. అవే నవరాత్రులు.

నీహారిక
బ్రహ్మదేవుని తామరపువ్వు
‘పొడవు కలిగిన పొందమ్మి పూవు’- శ్రీనాథుడు (1400 ఎ.డి) దీనిని ఆలస్యంగా మెస్సియర్ అనే ఖగోళ శాస్తజ్ఞ్రుడు కనుగొన్నాడు. అతని పేరుమీద దానిని ఎం-57 అంటున్నారు.

10/28/2019 - 19:07

ఇది అగ్నికుండం
గుర్రం- గాడిద - కంచరగాడిద (సెటారిస్) అని గ్రీకుల వర్ణన.
అశ్వినీ దేవతల రథానికి శింశుమారము వాహనము. ఇది విద్యారణ్యులు చెప్పినట్లు వెలుపలి (మకరము) కాదు మరొక జల జంతువు.
పుష్యమి - డెల్టా ఆఫ్ కాన్సర్
కర్కాటకం:
1/4 పునర్వసు + పుష్యమి + ఆశే్లష
పుష్యమి = తిష్యమి = సిధ్య - అంగిరస
పుష్యమికి అధిదేవత - బృహస్పతి
ఆశే్లష అధిదేవత సర్పము

10/25/2019 - 19:08

ప్రాగ్జ్యోతిష పుర పాలకుడు నరకుడు
అదితికుండలాల తస్కరణ,మణిపర్వత వశం పరుచుకున్న దానవుడు
మహేంద్రుని విన్నపం, హరి అడుగులు కదిలెను నరకవధకై
వెంటబడెను సత్యభామ సమరమును తిలకించుటకు

రణరంగం అది విహారస్థలం కానేరదది
అతి అత్యంత భయంకమదంటూ వారించె మురారి
సత్యభామ అంగీకరించక మొండిగా అడుగులుకదిపెను
పక్షీంద్రునిపై నెక్కి వచ్చిరి పూరించె పాంచజన్య శంఖమున్ శ్రీకృష్ణుడు

10/24/2019 - 18:26

జూపిటర్ దేవుడు వృషభ రూపంలో వచ్చి రాజకుమార్తె ఐరోపాను తనపై ఎక్కించుకొని పారిపోయిన కథ గ్రీకు పురాణాలల్లో ఉంది.
Hyades వృషభముఖం
జలకన్యలు - వర్షాధి దేవతలు
వృభషరాశి= 3/4 కృత్తిక + రోహిణి + 2/4 మృగశిర
4 కొమ్ములు - 3 పాదాలు - రెండు తలలు ఉన్నాయి.
మిథునం = శివపార్వతులు
వీరికి వృషభం వాహనం- ధ్వజము

10/23/2019 - 19:31

‘‘మహాంతం కోశముదదానిషించ కాదంతాం కుల్యావితితాః
ఘృతేనద్యేవా పృధివీవ్యుం సువ్రిణం భవత్వధ్నాభ్యః (వరుణ ప్రార్థన)
శతభిషం- వేదంలో శతభిషఙ అని ఉంది.
ఆంగ్లంలోLamda of Acquarius-
శతతార=నూరుచుక్కల
వరుణుని క్రింద మకరరాశి ఉంది. గుంపు (వరరుచి).
కాబట్టి మకరవాహనుడు.
అగస్త్య నక్షత్రం = Canopus- Sirius-
మృగవ్యాధరుద్ర నక్షత్రానికి దక్షిణంగా ఉంటుంది.

10/22/2019 - 19:28

వృశ్చికం
1/4 విశాఖ + అనూరాధ + జ్యేష్ఠ
జ్యేష్ట ఎరుపు రంగులో ఉంటుంది. సూర్యునికన్నా తొమ్మిది కోట్ల రెట్లు పెద్దది. అనూరాధకు మిత్రుడు అధిదేవత.
డెల్టా ఆఫ్ స్కార్పియో - గొడుగు ఆకారంలోని మూడు చుక్కలు.
ఋగ్వేదం 1-90-9 శ్నోమిత్రః- మిత్రసూర్యునికన్నా భిన్నమైన వేదికదైవమా? గ్రీకులు, రోమనులు ఈజిష్టియన్లు మిత్రుణ్ణి ఆరాధించారు. అనూరాధ నక్షత్రానికి అధిదేవత ఈ మిత్రుడే.

Pages