S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

09/17/2019 - 18:57

రాలుతున్న ఆకును చూసి భూమి పడే తల్లి తపన
మళ్లీ తన గర్భంలోకి రమ్మని పిలిచే
ఇంద్రియాతీత స్వరమైన సమచక్రవాల చేతనే..
ఆరు మెట్లెక్కి దిగుతూ ఎక్కుతూ దిగుతూ
ముడి విప్పటమనే ముహూర్తాన్ని
జ్ఞాపకంగా తిప్పుతూ వుంటుంది
మటిటలోనుంచి కొమ్మలపైకి ప్రవహించే వర్ణ్భాధాగ్ని
లోయల ఉయ్యాలలో ఊగే పువ్వై
పరిసరాల్ని పరిమళాల్తో వెలిగించి

09/17/2019 - 18:56

శ్రీచక్రము, మానవ శరీరం
ప్రతులకు
7-8-51,్ఫ్లట్ నెం. 18, నాగార్జున సాగర్‌రోడ్, హస్తినాపురం, సెంట్రల్ కాలనీ, ఫేజ్ -2 హైదరాబాద్- 500079
==============================================================
శ్లో॥ మూలాధారస్థ పద్మే శృతిదళలసితే పంచవక్త్రాం త్రినేత్రాం
దూమ్రాభామస్థి సంస్థాంసృణి మపి కమలం పుస్తకం జ్ఞాన ముద్రాం

09/16/2019 - 19:16

ఒకానొక కాలంలో బ్రహ్మవిష్ణుమహేశ్వరులు ముగ్గురూ లింగరూపాన్ని ధరించి సాధువులు, మహర్షులు తపస్సు చేసుకొనే పవిత్రమైన భూమిలో స్వయంభూ లింగాలుగా ఆవిర్భవించారు. ఆ ప్రదేశమే త్రయంబకంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ మహాదేవుని మహాలింగాన్ని దర్శించుకుంటే సకలపాపాలను దూరం అవుతాయని శివభక్తులు చెప్తుంటారు.

09/16/2019 - 19:16

భావోద్వేగంతో బాహిరిల్లిన రూపాన్నిచ్చి
అనుక్షణం స్థితినాస్వాదిస్తోంది..
***
అణువులు కూడబలుక్కుని నన్ను
ఆశ్చర్యంతో చూడటం గమనించాను
ఆ గిరి శృంగాలు
అక్కడ్నించి దూకుతున్న జలపాతాలు
పొదరిళ్ళు- వాటి నిశ్శబ్ద గీతాలు
చెరువులు - దొరువులు
పొలాల వైపు పరుగులు పెట్టే ఒయారాల మేనువిరుపుతో
పంటకాల్వలు ఒకటేమిటి సమస్త సృష్టి సంకేతమూ

09/15/2019 - 22:23

కవిత్వప్పూల తోటలో పాటల దారి నెంచుకొని
కాల విరామ చిహ్నాల వంటి ఋతువుల కప్పగించాను
జీవ నిధులైన శబ్దాల సౌష్ఠవం
అమృతత్వాన్ని ఆపోశన పట్టిన ఆత్మకే వినిపిస్తుంది..
పచ్చటి ఆకుల్లో జీవితాన్ని అల్లుకున్న పక్షికి
గొంతు దానం చేసిన ఉదయకిరణ
హృదయ వాఙ్మూలాన్ని
నేనురాస్తుంటే
సూర్యుడు బాలుడై నా వర్ణతూలిక మీద వాలిపోతాడు

09/15/2019 - 22:19

శ్రీ చైతన్యుడు. క్రీ.శ.1485 ఫిబ్రవరి నెలలో పూర్ణిమనాడు బెంగాలు దేశానికి చెందిన నవద్వీపం అనే గ్రామంలో సుప్రసిద్ధ పండిత వంశంలో జన్మించాడు.

09/15/2019 - 22:16

శౌనకాదులారా!

09/13/2019 - 20:06

సింహాచలం, కృతశౌచం, హరంపాపం, అహోబలం. ఈ నాలుగు ఆంధ్రదేశంలో దివ్యనారసింహ క్షేత్రాలు. ఈ దివ్యక్షేత్రాల్లో ఒక్కొక్క క్షేత్రం ఒక్కొక్క విధంగా రూపుదిద్దుకుంది. ఒక్కొక్కస్థలానికి ఒక్కో పురాణగాథ .

09/13/2019 - 20:02

నిద్రతో సముద్రాన్నీదుతూ నేనున్నాను
భుజాన ‘ఎడవల’తో...
అలల మీద తేలుతూ కలల చేపలు కవ్విస్తుంటే
నా ఆత్మ
నా శరీరాన్ని
రంగులు విరిసే సమస్త వస్తుజాల ఆంతరిక రహస్యంగా
అవతరింపచేసింది
ఱెప్పలు మూసిన నిశ్శబ్దం వెలిగించిన
ఊపిరి దీపానికి స్వప్నాల దారులు సుస్పష్టమే
మెలకువ కాని మెలకువని
మనసు కతికించిన మంత్రనగరి పొలిమేర

09/12/2019 - 19:37

పురిటికేక కవిత్వంగా
పాదాలకు ప్రయాణదాహం పట్టుకుంది
గొంతు విప్పిన మరుక్షణం ఆమని కోకిలగా
అది ఆంతర శ్రోత్రుపర్వం..
బ్రతుకు పరమార్థం ఆనందమైనప్పుడు
మాటల్లో ఇమిడే క్లుప్తతని భరించలేని
ఏ సౌందర్యంలో అది దొరుకుతుందో
అక్కడికే తొలి అడుగు పడుతుంది
నేను వసంత వన జ్వాలని మోస్తున్న
అనిర్వచనీయపు లోతుని
భూమి కనపడకుండా తిరగటంలో

Pages