S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

01/28/2019 - 21:59

తెలిసోతెలియకో రావణుడామెను ఇక్కడే ఉంచేడు.
కాదు- ఆ భావాన్ని వానికి తల్లియే కలిగించి ఉంటుంది.
అమ్మవారు- చాంపేయ కుసుమ ప్రియః చందన ద్రవదిగ్ధాంగి. అందుకని. స్వామి వన సంచారం చేస్తున్నాడు. ఒకచోట-
ఇయంచ నళినీ రమ్య ద్విజ సంఘ నిషేవితా

01/25/2019 - 18:30

మనం ఇష్టదైవ సంబంధమైన జపం చేయడానికి కూర్చున్నప్పుడు జపప్రారంభానికి ముందు ఆ దైవానికి సంబంధించిన ధ్యన శ్లోకం ఒకటి ఉంటుంది. దాన్ని మనం చదువుతాం. అంటే- మంత్రార్థమైన ఆ దైవం యొక్క రూపం ఇలా ఉండి నామనోగోచరం కావాలి అని మన భావన స్వామి సాధకుడు కనుక. ఇది ఆయన ధ్యానశ్లోకం. స్వామి సేవింపబోయే లలితా రూపమైన సీతాస్వరూపం ఇందులో ఉంది. దానిని వాల్మీకి మహర్షి బీజ రూపంగా నిక్షేపించేరు.
ఆ తల్లికి

01/23/2019 - 19:41

అశోక వనం కనబడింది. అంటే సుఖ స్వరూపం కనబడింది. దాని వలన తాను చూడనిదేదో చూడవలసినదేదో తెలిసింది. ఇంతకంటె ఏం కావాలి. కనుక. రహస్యమేమిటంటే- స్వామి సీతను వెదుకలేదు. సీతే స్వామికి కనబడింది వెదుకుతున్నానని అనుకొన్నంత సేపు ఆవిడ కనబడలేదు. మహాకవుల కావ్యాలలో ‘మరణం’ అని ఒక అవస్త ఉంటుంది. మరణం అంటే చావు కాదు. మూర్చ. మరణ స్థితి వంటి స్థితి. అప్పుడు తన శరీరం తన వశంలో ఉండదు. తన యింద్రియాలు తన అదుపులో ఉండవు.

01/22/2019 - 18:50

విషాదమంటే నరకమే. నరకమంటే-
తనెవరో తనకు తెలుస్తూ ఉంటుంది. కాని తన దుఃఖం నుండి తాను తప్పించుకోలేక బాధపడుతూ ఉంటాడు.
నివేద్యఈ స్థితి నుండి తననెవరైనా తప్పించాలి. కనుక స్వామి-
సో‚హం నైవ గమిష్యామి కిష్కింధాం నగరీమితః
అందుకని వెళ్ళను. సీతను చూడకుండా కిష్కింధను చూడటం సాధ్యం కాదు. అనుకొన్నాడు. ఇదీ సంగతి.

01/20/2019 - 22:23

ఇటువంటి సమయాలలోనే సుందకాండ పనిచేస్తుంది. అలాగే. లౌకికమైన కార్యాన్ని ప్రారంభించిన వాడు కూడా. ఎంత తంటాలు పడ్డానండీ పనికాలేదు- అంటాడు. అలాకాక పని పూర్తయ్యే వరకు తంటాలు పడాలని తెలుసుకోవాలి. ఎందుకంటే- ఒక్కొక్కప్పుడు పని అయ్యే స్థితిలో మానేస్తాం. మనకు తెలియక. అలాగే- దైవానికి మన కేక వినబడే పరిస్థితి వచ్చేటప్పటికి జపాన్ని మానేస్తాం. ఇదంతా ఎందుకు వస్తుందంటే- నేను జపం చేస్తున్నాను.

01/17/2019 - 19:09

సామెతలన్నీ అనుభవసారపు పాఠాలే. సామెతల్లోని విషయాలు ప్రతివారికి అనుభవంలోకి వచ్చేవే. పెద్దలంతా అనుభవంతోనో, లేక శ్రుతిస్మృతి వల్ల వచ్చిన జ్ఞానం పరంపరగా వచ్చినవి ఆచారాలు, సంప్రదాయాల పేరిట కట్టుబాట్ల పేరిట తరతరాలకు అందిస్తూ వస్తున్నారు. ‘‘అనేవాడికి పడేవాడు లోకువ’’, ‘‘చెప్పేవాడికి వినేవాడు లోకువ’’ వంటి సామెతలు ఎన్నో సందర్భాలలో ఎక్కువగా అనుభవంలోకి వస్తూ వుంటాయి.

01/14/2019 - 18:33

లేళ్ళ మాంసం అడవి పందుల మాంసాలు అక్కడుంచబడ్డాయి. నెమళ్ళు కోళ్ళు వీటి మాంసాలు ఆ వెండి గినె్నల్లో సగం సగం తినగా మిగిలినవి. అలాగే అడవి పంది మాంసాన్ని, వార్ర్ధాణసక మాంసాన్ని రుచికమనే లవణంలో కలిపి పెరుగుతో వండుతారట. అదిగో ఆ వంటలు- అలాగే మృగమయూరాల్ని తినేసేరు. ఎంతవరకు శల్యావశిష్టంగా. అవిగో-వాటి స్వరూపాల్ని - ఇలా స్వామి చూస్తూ నడుస్తున్నాడు.
లేహ్యానుచ్చావచాన్ పేయాన్ భోజ్యాని వివిధానిచ

01/13/2019 - 23:16

ఆ స్ఫోటయామాస చుచుంబపుచ్ఛం
ననంద చిక్రీడ జగౌజగామ
స్తంభనరోహన్నిపపాత భూవౌ
నిదర్శయన్ స్వాం ప్రకృతింకపీనాం.- అంటారు మహర్షి
మా సీత ఇక్కడుండి ఈ స్ర్తిలతోబాటు ఇటువంటి సుఖాన్ని అనుభవిస్తూ ఉంటే ఈ రావణుడెంత అదృష్టవంతుడు- అనుకొనునప్పటి నుండి ఇంతవరకు స్వామి భ్రాంత చిత్తుడే. అందుకే వెంటనే -

01/11/2019 - 19:15

శిత్తమ్ శిఱుకాలే వన్దున్నై చ్చే విత్తు ఉన్
పొత్తామరై యడియే పోత్తుమ్ పొరుళ్ కేళాయ్

01/10/2019 - 19:46

శ్రీ చక్రము- మానవశరీరము
ప్రతులకు H.No. 7-8-51, Plot No. 18, నాగార్జున సాగర్‌రోడ్, హస్తినాపురం, సెంట్రల్ కాలనీ, ఫేజ్ -2 హైదరాబాద్- 79
==================================================================

Pages