S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

10/04/2018 - 18:58

ప్రతులకు
H.No. 7-8-51, Plot No.18, నాగార్జున సాగర్‌రోడ్, హస్తినాపురం, సెంట్రల్ కాలనీ, ఫేజ్ -2 హైదరాబాద్- 500079
-----------------------------------------------------------------------------

10/02/2018 - 22:58

బాలాగణపతి షింపీ బాబా భక్తుడు. ఒకసారి అతను మలేరియా వ్యాధి బారినపడ్డాడు. ఎందరో వైద్యులకు చూపించుకున్నాడు. అన్నిరకాల ఔషధాలు వాడాడు. మరెన్నో కషాయాలు తాగాడు. అయినా ఫలితం లేకపోయింది. జ్వరం కొంచెం కూడా తగ్గలేదు. బాబా పైనే భారంవేసి వెంటనే శిరిడీకి పరుగెత్తాడు. బాబా పాదాలపై సాష్టాంగపడ్డాడు. బాబా అతనిని లక్ష్మీమందిరం వద్ద ఉన్న నల్ల కుక్కకు పెరుగన్నం కలిపి పెట్టమని సూచించారు.

09/30/2018 - 22:37

మూలన పడేస్తే వృద్ధుడు వ్యర్థుడు
ముంగిట్లో కూచోబెడితే
ఇంటిని కాచే ఈశ్వరుడు
బతుకుబాటలో గతుకుల్ని
ముందుగా హెచ్చరించి
కాపాడే సిద్ధుడు వృద్ధుడు
వృద్ధులు సారధులైతే
యువకులు విజయులౌతారు
అనుభవాల గనులు ఆపాత బంగారాలు
ఆవేశానికి అనుభవం తోడైతే
జీవన యానం సురక్షితం కాదా!
వదిలేస్తే వృద్ధుడు మంచానికి బద్ధుడు

09/30/2018 - 22:36

నీ అంతరాత్మను వంచించకు. నీవు ఒక్కడవే ఉన్నావని అనుకుంటున్నావు. హృదయంలో ఉన్న పరమాత్మను మరిచి పోతున్నావు. పాపం చేస్తూ నన్ను ఎవరూ చూడలేదని భావించేవాడిని దేవతలు చూస్తారు. ధర్మం చూస్తుంది. పంచభూతాలు, అహోరాత్రాలు, ధర్మం అన్నీ చూస్తాయి. నా అంతట నేను వచ్చానని నన్ను అవమానించకు. నీ భార్య అయిన నన్ను గౌరవించడం లేదు. నేను ఈ మాటలు అరణ్యంలో చెప్పడం లేదు. నిండు సభలో చెప్తున్నాను.

09/27/2018 - 18:40

ప్రతులకు
H.No. 7-8-51, Plot No.18, నాగార్జున సాగర్‌రోడ్, హస్తినాపురం, సెంట్రల్ కాలనీ, ఫేజ్ -2 హైదరాబాద్- 500079

===========================

09/23/2018 - 22:34

సెప్టెంబర్ 25నుండి పితృ పక్షాల సందర్భంగా....

09/23/2018 - 22:35

శిరిడీ సాయిబాబా వారికి ఆ పేరు ఎలా వచ్చిందో మనకు సాయి సచ్చరిత్ర పారాయణ చేసేవారందరికీ తెలుసు. శిరిడీలో సాయినాధుని ఆలయానికి ఎదురుగా వుండేదే ఖండోబా ఆలయం. ఈ ఆలయం ఎంతో పురాతనమైనది. 500 సంవత్సరాల చరిత్ర కలిగి వుంది. ఒక బాలుడు చాంద్ పాటిల్‌తో కలిసి శిరిడీ రాగా, ఖండోలా ఆలయ అర్చకుడు‘ఆవో సారుూ’ అని పిలిచింది ఈ ఆలయంలోనే.

09/16/2018 - 21:59

పూర్వం జరత్కారుడు అనే తపస్వి అయిన బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు ఆహార నియమాలను పాటిస్తూ తీవ్రమైన తపస్సు చేస్తూ, తీర్థయాత్రలను చేస్తూ ఉండేవాడు. అలా అతను దేశం అంతా తిరిగాడు. వ్రతాలను ఆచరిస్తూ, లౌకిక సుఖాలను త్యజించి గాలినే ఆహారంగా స్వీకరించి దేశాటన చేశాడు. ఆ విధంగా తిరుగుతూ ఉన్న జరత్కారుడు ఒక గుంటలో ఉన్న ఒక పెద్ద వృక్షం పై నించి తలక్రిందులుగా వ్రేలాడుతున్న తన తాత ముత్తాతలను చూచాడు.

09/16/2018 - 21:55

అనువాదం: భరత్
*

09/12/2018 - 19:14

బాబా తల్లిదండ్రులు ఎవరో, ఎక్కడ జన్మించారో, ఎక్కడివారో, ఎక్కకడినుంచి వచ్చారో ఎవరికీ తెలియదు. పదహారేళ్ల ప్రాయంలో తొలిసారిగా బాబా శిరిడీలో అడుగుపెట్టారు. మూడేళ్లు వేపచెట్టు క్రింద ధ్యానముద్రలో గడిపారు. హఠాత్తుగా అదృశ్యమై కొంతకాలానికి నిజాం రాజ్యంలోని ఔరంగాబాద్‌లో కనిపించారు. అక్కడ చాంద్ పాటిల్‌కు పోయిన గుర్రాన్ని చూసి, అతనితో కలిసి ధూప్ గ్రామానికి వెళ్లారు.

Pages