S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

02/02/2018 - 23:07

ధర్మచక్రం
వాల్మీకి రామాయణ సంగ్రహ స్వరూపము

రచన: బసవరాజు నరసింహారావు
వెల: రూ.200/-లు
ప్రతుల ప్రాప్తిస్థానం
ప్లాట్‌నెం. 88, రోడ్‌నెం. 1
న్యూనాగోల్ కాలనీ, సరూర్ నగర్ పోస్టు
హైదరాబాద్ - 500035,
చరవాణి నెం. 9490942629

02/02/2018 - 23:03

చెట్లను పుట్లను పూజించడం అనాదిగా వస్తున్నదే.సింధునాగరికతాకాలంలో కూడా ఈ చెట్లను పూజించడం ఉన్నట్లు పురాతత్వశాస్తజ్ఞ్రులు చెబుతున్నారు. చెట్లు ప్రాణవాయువునిస్తాయి. కనుక చెట్లను దైవ స్వరూపంగా భావించాలని శాస్త్రాల్లోని అంతరార్థం అనీ అంటారు.చెట్లు అనేకవిధాలు మానవునికి ఉపయోగపడడం ఆధునిక కాలంలోను జరుగుతున్నదే కదా. రావిచెట్టునే అశ్వత్థాము అని పిలుస్తుంటారు. దీనికి సంబంధించి ఓ పురాణ కథ ఉంది.

02/02/2018 - 22:18

భగవంతుడు 21 అవతారాలు దాల్చాడు. తాను సృష్టించిన మానవులకు బుద్ధివివేక విచక్షణాలను ఇచ్చాడు. ధర్మం చేయమని చెప్పాడు. సత్యంపలుకమని చెప్పాడు. మనిషి తన అజ్ఞానమనే అంధకారం నుంచి బయటకు రాలేకపోయాడు. అపుడు భగవంతుడే శ్రీరామునిగా వచ్చాడు. మనిషిగా పుట్టి మనిషిగానే ఎదిగాడు. రాజకుమారుడైనా సామన్యవ్యక్తిగా మసలుకున్నాడు. రాజకుమారుడైనా రాజ్యాన్ని తృణప్రాయంగానే చూశాడు.

Pages