S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

01/06/2020 - 23:44

విప్లవ రచయితల సంఘం (విరసం) యాభై ఏళ్ళ ప్రస్థానాన్ని ప్రస్తావించుకునేందుకుగాను జనవరి 11, 12 తేదీల్లో 27వ మహాసభల్ని జరుపుకోనున్నది. విచిత్రమేమిటంటే.. రెండవ ప్రపంచ యుద్ధ కాలాన్ని దాటి తన దృక్పథాన్ని విరసం చాటుకోలేకపోతోంది.

12/30/2019 - 22:26

దళిత, బహుజనులంటే సమాజంలో అణచివేయబడ్డవారు. వాడు శ్రమచేసి దొరల బంగ్లాలు కడ్తారు. వారి ఇండ్లను శుభ్రంచేస్తాడు. వాడి శ్రమతోనే దొరల పొలాలు పచ్చదనాన్ని సంతరించుకోగలవు. మానవ నాగరికతకు వాడు మూలవాసుడైన వానికి పట్టెడన్నం కరువు. దొరలిండ్లల్లో దళిత స్ర్తిలు అరవ చాకిరి చేస్తారు. వడ్లను చెరిగి రాళ్ళు లేకుండా చేస్తారు. వడ్లను దంచి దొరలకు సన్నబియ్యం అందించిన చేతులవి.

12/23/2019 - 22:16

"WRITING COLUMNS- AND GAINING COMPETENCE AND PROFICIENCY-IS A MATTER OF PATIENCE AND PERSEVERANCE. THE ONLY WAY TO PERSIST IS TO LIKE AND LOVE WHAT THEY DO. FOR A COLUMNIST THE JOURNEY IS FAR MORE INTERESING AND FULFILLING THAT THE DESTINATION.''
- LUKE KOELMAN
(DUTCH WRITER & JOURNALIST)
*

12/16/2019 - 04:06

ధనికొండ హనుమంతరావు శతజయంతి వేడుకలు
పుస్తకావిష్కరణ, సదస్సు
16.12.2019 సోమవారం ఉదయం 10.30 ని.లకు
తెలుగు శాఖ, మద్రాసు విశ్వవిద్యాలయం
రజతోత్సవ ప్రాంగణం, మెరీనా ఆవరణ, చెన్నై - 600 005.
**
సంచలనం కాదు సంస్కరణం!
సాహిత్యం కాదు సంభాషణం!
ప్రయత్నం కాదు సాహసం!

12/12/2019 - 00:00

తెలుగు సాహిత్యంలో ధిక్కరణ అక్షరాలు ఎక్కువగా వుండేవి. తెలంగాణ సాహిత్యం ధిక్కరణకు ప్రతీతి. గత ఐదు సంవత్సరాలుగా సాహిత్యంలో ధిక్కరణ గొంతులు వినిపించటంలేదు. ఇపుడు ప్రపంచంలో జరుగుతున్న సంఘటనలు ధిక్కరణ అక్షరాలకు ప్రాణం పోసేవి కావా? దేశంలో జరుగుతున్న మానవత్వం లేని రాక్షస సంఘటనలు ధిక్కరించేవిగా, ప్రశ్నించేవిగా లేవా? రెండు తెలుగు రాష్ట్రాలు ప్రపంచంలో ఒక భాగం..

12/02/2019 - 23:07

కాశీ విశ్వవిద్యాలయం పార్లమెంటు హాలు కిటకిటలాడుతున్నది. హాలు వసారా చుట్టూ కూడా జనం గజిబిజిగా ఇరుక్కుని ఉన్నారు. వేదిక ముందువరుసలో విశ్వవిద్యాలయోపాధ్యక్షులు ఆచార్య నరేంద్రదేవ్, విశ్వవిద్యాలయాచార్యులు, ప్రముఖుడు ఆసీనులయి ఉన్నారు. వేదిక నుంచి -

11/26/2019 - 23:06

దేశభక్తి, మాతృభూమి పట్ల ప్రేమాభిమానము, జాతీయ సంస్కృతి అంశాలను ఇతివృత్తంగా చేసుకుని కథలు రాయడమంటే ప్రేమ, పెళ్లిళ్లు, విడాకులు, స్వేచ్ఛా శృంగారం, నేరాలు, ఘోరాలు అంశాలతో రాయడమంత సులువుకాదు. అయితే కథ షుగర్ కోటెడ్ మెడిసిన్‌లాగుండాలి’’... సాహిత్యాంబరములో ధృవతారగా నిలిచిన టాల్‌స్టాయ్ అభిప్రాయమది. ఆయన రాసిన కథలు విశ్వవిఖ్యాతమైనవి.

11/19/2019 - 22:16

‘‘ఇదం కవిభ్యః పూర్వేభ్యః నమోవాకం ప్రశాస్మహే
వందేమహిచ వాణీం తామమృతాం ఆత్మనః కలామ్’’
(ఉత్తర రామచరిత్ర - భవభూతి)

11/11/2019 - 23:02

నదీమతల్లులకు నారీత్వము ప్రసాదించి రసోదంచిత చమత్క్రియా కల్పనా కల్ప భవ్యమ్ముగా ఎవరు మహాప్రబంధమును శిల్పించి (సృష్టించి) సరిగమల మంజు హేలాగతీ మధురిమలను చిలికించునో అట్టివాడు తప్పక మహాకవే. వాడే మూర్తియైననూ హృజ్జాతము వసుగీతమే. ఇది యొక యోగ సందర్భము. సాహిత్యస్పృహే (చైతన్యం) కవికి నిజమైన గీటురాయి. ‘‘సాహిత్య దర్పణం’’ చెప్పినా, ఛార్లెమ్ బోదివేర్ చెప్పినా ఒకటే మాట.

11/03/2019 - 22:57

సాహిత్య సార్థవాహులు కొందరు పట్ట్భాషిక్తులకు, బరాయ్యెం నవాబులకు బరాబరులుచేస్తూ, పొగడితల రగడలు రచిస్తూ, నిజాం ప్రభుత్వంలో పదవులు పట్టుకుని, ఎంతో అధికారం ఉన్నా ఇరుగుపొరుగులకు ఇంతైనా ఉపకారం చేయకపోగా, ఏవిటో తవ్వి తలకెత్తినట్టు మేకపోతు గాంభీర్యంతో మసలుతూ, పరివారగణంతో నవ్యరీతులకు నారులు పోసినవారని, సాహిత్యానికి కొత్త సొబగులు సమకూర్చినవారని, చరిత్రకు చరిత్ర యిచ్చినవారని కైవారాలు చేయించుకుంటున్న సమయంలో

Pages