S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

11/24/2015 - 04:42

ఇంటర్నెట్ వినియోగంలో ఈ ఏడాది అంతానికి మన దేశం ప్రపంచంలోనే రెండోస్థానానికి చేరుకోబోతుండగా- సైబర్ నేరాల జోరు కూడా అదే స్థాయిలో ఊపందుకుంటోంది. వచ్చే నెలాఖరుకు భారత్‌లో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 402 మిలియన్లకు చేరుకుంటుందని ఐఎఎంఎఐ (ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా) తాజా నివేదికలో పేర్కొంది.

11/22/2015 - 04:55

నగరంలో విలాసవంతమైన జీవనం గడపడానికి అవకాశం ఉన్నా.. ఇవేమి ఆమెకు సంతృప్తినివ్వలేదు. కొండకోనల్లో నివసించే గిరిజనుల జీవన స్థితి గతులను మెరుగుపరచడానికి తన వంతు ఏం చేయాలన్న తపన ఆమెలో కలిగింది. దీంతో ఎన్నో కష్టనష్టాలను ఒనర్చి కొండలు ఎక్కి గిరిజనుల స్థితిగతులను తెలుసుకొని వారికి విద్యా బుద్ధులు నేర్పేందుకు అవసరమైన గిరిజన భాష లిపిని కనుగొంది.

11/20/2015 - 23:38

ట్రాఫిక్ ఎక్కువగా లేని తారురోడ్డుమీద కారును స్పీడ్‌గా వాయువేగంతో నడిపించటం డ్రైవర్‌కు చాలా తేలికైన పని.. కానీ జనసమ్మర్థంతో కిటకిటలాడుతున్న రోడ్డుమీద అటూ ఇటూ, ముందూ వెనకా గమనిస్తూ అతి జాగ్రత్తగా నెమ్మదిగా కారు నడపటం చాలా కష్టమైన పని. ఏదైనా అంతే! ఎక్కువగా మాట్లాడటం, ఎక్కువగా వ్రాయడం, అలవికాని చోట తన ఆధిక్యతను చూపటం వంటివి తేలిక.

03/18/2015 - 11:30

ముకుందం వయసు అరవై ఏళ్లు. పనిమీద పొరుగూరు వెళ్లాల్సి వచ్చింది. అక్కడి నుంచి తిరుగు ప్రయాణం అయ్యేసరికి బాగా ఎండెక్కింది. బస్టాండ్‌కు వచ్చేసరికి కళ్ళు తిరిగి బెంచీపై వాలిపోయాడు. పక్కనున్న ప్రయాణికులు వెంటనే ముఖాన చల్లటి నీళ్ళు చల్లి తగిన సపర్యలు చేయడంతో ముకుందం బతికి బయటపడ్డాడు.
***

Pages