S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

12/05/2017 - 18:25

గురువు అంటే చీకటినుండి వెలుగుకు దారి చూపించేవారు అని అర్థం. ‘తమసోమా జ్యోతిర్గమయ’ అంటూ శిష్యులకు దారిదీపం అయినవారు డాక్టర్ డి.ఉషారెడ్డి. ఈవిడ మెరీడియన్ స్కూల్స్‌కి ప్రిన్సిపాల్, సిఇఓ. ఎడ్యుకేషనల్ ఫిలాసఫీస్ ఆఫ్ జిడ్డు కృష్ణమూర్తి అండ్ శ్రీ అరబిందో (జిడ్డు కృష్ణమూర్తి, అరబిందో తాత్త్విక విద్య)మీద పరిశోధన చేసి పిహెచ్‌డి పట్టా పొందారు.

12/02/2017 - 18:24

ఓ యువతి నడకతో దేశం మొత్తం చుట్టిరావటం అంటే మాటలు కాదు. కాని మూడు పదుల వయసున్న సృష్ట్భిక్షి చేస్తోంది. ఆమె చేస్తున్న పనిలో స్వార్థం లేదు. సాధికారిత దిశగా ప్రతి మహిళ అడుగులు వేయాలనే తపన మాత్రమే ఉంది. అందుకే అలుపెరగకుండా పయనిస్తోంది. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 260 రోజుల్లో 3800 కిలోమీటర్లు పయనిస్తూ హైదరాబాద్‌కు చేరుకుంది.

12/01/2017 - 19:41

‘‘ఆట అంటే ఆలోచన కాదు. అలా భావిస్తే అసలు గెలవలేరు. ఆటను వృత్తిగా భావించవద్దు. ప్రజలు సందేహిస్తారు. మంచి క్రీడాకారిణిగా ఎదగాలంటే బాధలను కూడా తట్టుకోవాలి’’.

11/30/2017 - 21:17

ప్రస్తుతం బాల్యం ఒక శాపం. మూడేళ్ళయినా నిండని చిన్నారులకు వీపుపై కేజీల కొద్దీ బరువులు, నిద్ర చాలకుండానే స్నానం చేయించి ఏడుస్తుండగానే తయారుచేసి వ్యాను ఎక్కించగా అందులోనే వారు ఏడ్చి ఏడ్చి అలసిసొలసి నిద్రపోవడం. ఇదే విధంగా పదవ తరగతి వరకూ వాళ్ళ జీవితం సాగుతుంది. ఇక్కడే తల్లిదండ్రులు పిల్లకేది ఇష్టమో అడగరు. వాళ్ళ కలలు నిజం చేసుకోవడానికి గొప్పలు చెప్పుకోవడానికి తగిన విద్యను చదవాలని చెబుతారు.

11/29/2017 - 20:10

ఇంగ్లాక్ షినావత్రా!
ఆరు సంవత్సరాల క్రితం ప్రపంచ రాజకీయ వేదికపై ఆ పేరు ఒక సంచలనం. ఒంటి చేత్తో ఒక రాజకీయ పార్టీని అధికారంలోకి తెచ్చి మహిళల కీర్తిని ఆకాశానికెత్తిన మేటి.
ఇప్పుడు..
రాజకీయ రంగంలో ఆమె ఒక విఫల నాయకి. మంచికిపోతే చెడు ఎదురైన ప్రధానమంత్రి పదవిని కోల్పోయి జైలుశిక్షకు గురై స్వదేశం వదలిపెట్టి తప్పించుకొని తిరుగుతున్న అబల.

11/28/2017 - 18:54

మన తెలుగువారి తలమానికం కూచిపూడి నృత్యం. జీవగంగలా ఈ నృత్యం సాగుతూనే వుంది. కూచిపూడివల్ల భక్తి, రక్తి, ముక్తి అన్నీ చూచేవారికి, చేసేవారికి లభిస్తాయి. కూచిపూడికి కోహినూర్ వజ్రం డా. అలేఖ్య పుంజాల. ఎన్నో దశాబ్దాలుగా ఈ కళకే అంకితమైన అత్యున్నత కళాకారిణి.పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్, డీన్, నృత్య శాఖాధిపతి, రిజిస్ట్రార్‌గా ఎన్నో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు.

11/25/2017 - 20:07

ఆమె ఒకప్పుడు అందమైన మోడల్.. పదహారేళ్లకే సెవంటీస్ మ్యాగజైన్ కవర్‌పేజీపై తళుక్కున మెరిసిన మెరుపు.. అర్థశాస్త్రంలో పట్ట్భద్రురాలు.. వ్యాపార సామ్రాజ్ఞి.. ఆమె కనుసన్నల్లోనే అగ్రరాజ్యంలోని కీలక విభాగాలు.. అడుగడుగున నీరాజనాలు.. అధ్యక్షుడికి ఇచ్చిన గౌరవ మర్యాదలు.. స్వాగత సత్కారాలు ఇవన్నీ అమెరికా ప్రధమ పుత్రిక ఇవాంకా ట్రంప్ ప్రత్యేకతలు.

11/24/2017 - 19:30

దేశంలో రానురాను స్ర్తికి సంఘంలో విలువ, గౌరవం తగ్గి నీచస్థాయికి దిగజారుతోంది. పురుషాధిక్య సమాజంగా మన భారతదేశం ప్రపంచం మొత్తం ముద్ర వేయించుకుంది.

11/23/2017 - 18:30

పోలప్రగడ ప్రతిభ అమెరికాలో యువ పారిశ్రామికవేత్తగా ఎదిగిన భారతీయురాలు. ఉన్నత చదువుల కోసం ఆమెరికా వెళ్లి పారిశ్రామికవేత్తగా ఎదిగిన తెలుగమ్మాయి. ఎందరికో ఉపాధి చూపిస్తున్నారు. కూచిపూడి, ఫొటోగ్రఫీ ఆమెలో దాగివున్న కళలు. ఖాళీ సమయాల్లో కూచిపూడి నృత్యం నేర్పిస్తోంది.

11/22/2017 - 20:00

వ్యాపారంలో విజయం సాధించటం అంటే అంత సులువు కాదు. వినూత్న
ఆలోచనలతో దూసుకుపోయే వేగం ఉండాలి. ప్రతి మనిషిలోనూ ఏవో కొన్ని నైపుణ్యాలు దాగి ఉంటాయి. వాటిని మార్కెట్ చేసుకోవటం ఎలాగో చాలామందికి తెలియదు. గడపదాటి బయటకు వస్తున్న నేటి ఆధునిక మహిళకు వస్తువు ఎలా ఖరీదు కట్టాలో తెలుసుకోవటంతో పాటు వ్యాపార

Pages