S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

01/12/2016 - 03:25

అప్పటికే ‘బోర్డింగ్’ మూసేసిన ఎయిర్ ఇం డియా విమానంలోకి ఓ ఎంపీని, ఆయన అనుచరులను అనుమతించనందుకు ఓ ఎయిర్ పోర్ట్ స్టేషన్ మేనేజర్‌ను బాహాటంగా చితక్కొట్టారు. తన పరువుకు భంగం కలిగిందని ఆ ఎంపీగారు ఆగ్రహించి స్టేషన్ మేనేజర్ చెంప మీద కొట్టడం ఇటీవల పెను దుమారాన్ని సృష్టించింది.

01/09/2016 - 22:42

ఏ దేశంలోనైనా సహజంగా మహిళలు సౌందర్యోపాసకులు. వీరు సాధ్యమైనంత వరకూ అందంగా కనిపించాలనే ఆరాట పడుతుంటారు. నేడు మహిళలు వినియోగించే సౌందర్య సాధనాల్లో అత్యంత ప్రధానమైనది లిప్‌స్టిక్. మహిళల పెదాలకు లిప్‌స్టిక్ మరింత అందాన్ని తెచ్చిపెడుతుంది.

01/08/2016 - 22:32

మధ్యతరగతికి చెందిన తల్లిదండ్రుల్లో చాలామంది తామేదో సంపన్న వర్గానికి చెందినట్లుగా భావిస్తూ పిల్లల పెంపకంలో లేనిపోని ఆడంబరాలకు పోతుంటారు. చిన్నారుల పుట్టినరోజు వేడుకల పేరిట తాహతుకు మించి ఖర్చు చేస్తుంటారు. పిల్లలు అడిగినవన్నీ కొని ఇస్తుంటారు. అంతగా అవసరం లేకున్నా అప్పు చేసి మరీ ఖరీదైన బట్టలు, ఆటవస్తువులు కొని పెడుతుంటారు.

01/06/2016 - 22:32

దివ్య నెట్టిమి.. వయసు 29 ఏళ్లు.. పెట్టుబడుల రంగంలో మేటి విశే్లషకురాలిగా అంతర్జాతీయ స్థాయిలో అరుదైన ఘనతను సాధించి ‘ఔరా’ అన్పించుకుంది.. ‘వికింగ్ గ్లోబల్ ఇనె్వస్టర్స్’లో పనిచేస్తున్న ఆమె ప్రపంచ ప్రఖ్యాతి పొందిన హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఎంబిఎ చదివి పిన్న వయసులోనే అందరి దృష్టినీ ఆకర్షించింది.

01/05/2016 - 21:46

ఫ్యాషన్ ప్రపంచం ఎప్పుడూ నిత్య నూతనమే.. నిన్నటి ఫ్యాషన్ ఇవాళ్టికి మొహం మొత్తేస్తుంది.. ఇవాళ్టి ‘ట్రెండ్’ రేపటికి పాతదైపోతుంది.. అయితే- మగువల వస్తధ్రారణకు సంబంధించి కొన్ని ఫ్యాషన్లకు అనునిత్యం ఆదరణే.. కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టినా కొన్ని పాత ఫ్యాషన్లకు మాత్రం ఎప్పటికీ డిమాండ్ తగ్గదు.. సినీతారలు, ప్రముఖ క్రీడాకారిణులు, ఇతర సెలబ్రిటీలు వేసుకునే డ్రెస్‌లంటే యువతులు ఎంతో మోజు పడుతుంటారు.

01/05/2016 - 03:58

హర్యానాలోని సోర్కీ గ్రామం.. 35 ఏళ్ల సాధూరామ్ తనకిక పెళ్లి కాదేమోనన్న ఆందోళనతో డీలా పడుతుండగా వధువు కోసం అతని కుటుంబ సభ్యులు బంధుమిత్రులను తెగ వాకబు చేశారు.. సమీప గ్రామాలన్నీ చుట్టివచ్చారు.. తమ రాష్ట్రంలో వధువు లభించకపోవడంతో చివరకు 1,700 కిలోమీటర్ల దూరంలో ఉన్న కేరళలో ఓ సంబంధం కుదుర్చుకున్నారు..

01/03/2016 - 00:14

నేటి ఉరుకులు, పరుగుల జీవనంలో ప్రతి ఒక్కరూ పలు సమస్యలను, సవాళ్లను ఎదుర్కొనక తప్పడం లేదు. వీటిని అధిగమించే క్రమంలో మానసిక ఒత్తిడిని తట్టుకుని నిలబడటం కష్టం. ఒత్తిడి వల్ల పలురకాల శారీరక, మానసిక అనారోగ్యాలు అనివార్యమవుతున్నాయి. చాలామంది ఉద్యోగం చేసే చోట ఎక్కువగా ఒత్తిడికి గురవుతారు. అందుకు కారణం- చేరుకోవాల్సిన లక్ష్యాలు, సమావేశాలు,ప్రయాణాలు ఇంకా మరికొన్ని కావొచ్చు.

01/01/2016 - 22:06

కాలం నిరంతర ప్రవాహం లాంటిది. ఒక్క నిమిషం కూడా ఎవరి కోసం ఆగకుండా అది సాగిపోతూనే ఉంటుంది. పాతనీరు పోయి కొత్తనీరు వచ్చి చేరినట్లు పాత రోజులు గడిచిపోయి.. కొత్త రోజులు వస్తూ వుంటాయి. రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు, దశాబ్దాలు, శతాబ్దాలు మాత్రమే కాదు.. యుగాలకు యుగాలే కాలప్రవాహంలో కలిసిపోతూ వుంటాయి. గడిచిపోయిన క్షణం కూడా మళ్లీ తిరిగి రావటం అసంభవం.

12/31/2015 - 00:21

కొద్ది గంటల్లోనే కొత్త సంవత్సరం అడుగిడబోతోంది.. అన్ని రుచుల్ని వడ్డించి జారుకుంటోంది 2015.. ఆనందాల అనుభూతులతో పాటు కొన్ని చేదు జ్ఞాపకాలనూ మిగిల్చింది కనుమరుగవుతోన్న ఈ ఏడాది.. మహిళలకు సంబంధించి చూస్తే 2015 పలు ఘన విజయాలను నమోదు చేసింది. ఎప్పటిలాగే కొన్ని విషాద స్మృతులనూ వదిలివెళ్లింది.

12/29/2015 - 22:16

‘కట్టు’ అంటే- స్ర్తి, పురుషుల వస్తధ్రారణ.
‘బొట్టు’ అంటే- ఆడ,మగ నుదుట పెట్టుకొనే కుంకుమ లేక తిలకం.
‘జుట్టు’ అంటే స్ర్తి,పురుషులు తమ శిరోజాలను అందంగా దువ్వుకుని ముడి వేసుకోవడం.

Pages