S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

05/10/2017 - 01:25

నికితాశర్మ రెండు పదులుదాటిన యువతి. ఆకట్టుకునే అందమైన రూపం. సహజంగా ఈ వయసులో ఉండే అమ్మాయిలు స్నేహితులతో సినిమాలు, షికార్లు అని తిరుగుతారు. ఈ మిస్ ఇండియా బ్యూటీ కూడా గడుసు అమ్మాయే. తనలోని చలాకీని తోటివారికి చేతనైన సాయం అందించాలనే మంచి మనసు ఉన్న గడసరి. అందుకే ‘సిల్వర్ లైనింగ్స్’ అనే అసోసియేషన్‌ను ఏర్పాటుచేసి క్యాన్సర్‌పై చైతన్యం తీసుకువచ్చేందుకు నడుం బిగించింది.

05/07/2017 - 10:10

దేశ రాజధానిలో జరిగిన ఆ కర్కశ సంఘటనతో ప్రతి ఒక్క భారతీయుడు కన్నీరు కార్చాడు. కోట్లాది హృదయాలు ఆక్రోశించాయి. దేశం యావత్తు ఆగ్రహాంతో ఊగిపోయింది. నిర్భయకు జరిగిన అన్యాయంపై అందరి గుండె పగిలింది. ప్రపంచాన్ని నిశే్ఛష్టులను చేసిన నిర్భయ కేసులో వెలువడిన తీర్పుపై సర్వత్రా హర్షాతీరేకాలు వ్యక్తం అవుతున్న వేళ.

05/06/2017 - 09:07

ఉత్తరాఖండ్‌లో అద్భుత గ్రామం * మన్నికైన ఉన్నితో మేలురకం వస్త్రాల తయారీ
మాజీ సైంటిస్ట్ మార్గదర్శకత్వంలో ముందడుగు

05/05/2017 - 07:18

పదిహేనేళ్ల వయసులో వినూత్న పరిశోధన
యువ పారిశ్రామికవేత్తగా అవతరణ
యునిసెఫ్ గుర్తింపుతో ఖ్యాతి
చండీగఢ్ యువతి సంచలనం

05/04/2017 - 04:26

చిన్నారులకు ‘బడి’ అలవాటుచేసే యత్నం
ప్లే, నర్సరీ స్కూల్ ఎంపికకు ప్రాధాన్యం
నడత.. నడకకు దారిచూపే కేంద్రాలు ఇవే

05/02/2017 - 22:45

ఎండలు ముదురుతున్నాయి. ఇంట్లో చల్లగా ఉండాలని కూలర్‌లు, ఏసీలు పెట్టుకుంటారు. కృతిమ ఫ్యాన్ల గాలికి అలవాటుపడిపోయి వేలల్లో కరెంటు బిల్లులు కట్టటానికి కూడా హైదరాబాద్ నగరవాసులు వెనుకాడటం లేదు. ఏసీ వల్ల పర్యావరణానికి ముప్పు, ఆరోగ్యానికి దెబ్బ. అదే టెర్రస్ పై చక్కటి పూలవనాన్ని పెంచుకుంటే మనసుకు సేదతీర్చే గాలి, ఎండ వేడి కిందకు దిగకుండా ఇల్లం తా కూల్‌గా ఉంటుంది.

04/29/2017 - 22:17

సేవ చేయాలంటే బ్యాంక్ బాలెన్స్‌లు అవసరం లేదు. నలుగురికి మంచి చేయాలనే మంచి మనసుంటే చాలు. ఇలాంటివారికి సరైన వేదిక హైదరాబాద్ యంగిస్తాన్ ఫౌండేషన్. సమాజానికి తమ వంతు సేవ చేయాలనుకునే యువతరానికి ఇదొక మంచి ఫ్లాట్‌ఫాం.
పిజ్జా డెలివరీ బాయ్‌కి పేదలంటే మమకారం

04/28/2017 - 21:59

‘ఆడపిల్లకు చదువే ఆభరణం’-స్కూల్లో టీచర్ చెప్పే ఈ మాటే వారికి వేదమంత్రమైంది. పెద్దలకు భయపడి తలవంచలేదు. తెగువ చూపారు. పుత్తడి బొమ్మలం కాదు చదువుల సరస్వతులం అని నిరూపించారు. వారే హైదరాబాద్‌కు చెందిన వి.సంధ్య, కె.సంధ్య. ఆత్మవిశ్వాసం, దృఢచిత్తంతో ముందుకుసాగుతూ..

04/27/2017 - 21:36

అతని జేబులో ఒక్క రూపాయి లేదు. అయినా దేశాన్ని చుట్టిరావాలనే సంకల్పం గుండెనిండా ఉంది. ఉప్పొంగే ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలనుకున్నాడు. సమాజంలో విభిన్న ప్రాంతాలను, సంస్కృతులను చూసి రావాలనుకున్నాడు. ఆ అనుభవాలతో జీవితాన్ని, నడత ఉత్తమంగా ఉండేలా నేర్చుకోవాలని బయలుదేరాడు. అతడే ఢిల్లీకి చెందిన రవీందర్ సింగ్. 29 ఏళ్ల ఈ లాయర్ మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడు.

04/27/2017 - 02:29

వర్షపు నీటిని ఒడిసిపడుతున్న మాజీ శాస్తవ్రేత్త
బోరు లేదు.. నల్లాలతో పనేలేదు
ఇంటి అవసరాలన్నీ నిల్వచేసిన నీటితోనే
స్ఫూర్తినిస్తున్న ప్రయోగం

Pages