S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

12/21/2016 - 23:31

ఫ్యాషన్ ప్రపంచంలో బంజారా డిజైన్ల వరద

సహజ రంగులతో క్లాటన్ క్లాత్‌పై కనికట్టు

12/20/2016 - 22:05

డిసెంబర్ నెల.. శీతాకాలంలో వచ్చే క్రిస్మస్ పండుగ క్రైస్తవ భక్తుల గుండెకు క్రీస్తు ప్రేమ సందేశం వెచ్చదనాన్ని తీసుకువస్తుంది. ప్రపంచంలో ఎక్కడున్నా అనందంగా, ఆహ్లాదంగా కుటుంబ సభ్యులతో జరుపుకునే క్రిస్మస్‌కు మన దేశంలో చాలా ప్రదేశాలు ప్రసిద్ధి. వీటిలో ముఖ్యంగా ఐదు రాష్ట్రాలలో క్రిస్మస్‌ను ఘనంగా జరుపుకుంటారు. వాటి గురించి తెలుసుకుందాం.

12/18/2016 - 01:05

బంధాలు..అనుబంధాలు కలుషితమైన ఈ కలియుగంలో మనుషులమధ్య ప్రేమానురాగాలు కంటికి కన్పించనంత దూరమై పోయాయి. కుటుంబంలో అందరి మధ్య ప్రేమానురాగాలు వెల్లివిరిస్తేనే అదో ఆనందం. ఈ ప్రేమానురాగాలు కొరవడి ఉమ్మడి కుటుంబాలు.. చిన్న కుటుంబాలుగా మారిపోయాయి. విశాలమైన ఇల్లు ఇరుకైపోయంది. దానికి తోడు మనసులు ఇరుకైపోయాయి. భార్యాభర్తలమధ్య కూడా సఖ్యత కన్పించడం లేదు.

12/16/2016 - 22:04

క్రిస్మస్ రోజుల్లో ఈ చెట్టును ఇంటికి తెచ్చి కొవ్వొత్తులు లేదా విద్యుద్దీపాలతో,
రకరకాల వస్తువులతో అందంగా
అలంకరిస్తారు.
పైభాగంలో నక్షత్రాన్ని ఏర్పాటుచేస్తారు.
19వ శతాబ్దం
ప్రారంభంలో ఈ సంప్రదాయం ప్రాచుర్యం
పొందింది.
**

12/15/2016 - 21:55

ధనుర్మాసం ముప్పయి రోజులు
కారణజన్మురాలైన గోదాదేవి, అండాళ్ తల్లి శ్రీరంగనాథుని అర్చించి, రోజుకొక పాశురములో ఆరాధించి, మకర సంక్రాంతికి ముందురోజైన ‘్భగి’నాడు వివాహమాడింది. తోటి స్నేహితురాండ్రతో ధనుర్మాసంలో కాత్యాయనీ వ్రతాన్ని ఆచరించింది. ఆ పాశురములే ‘తిరుప్పావై’ ప్రబంధమయింది. ‘తిరు’ అంటే శ్రీపదం, ‘పావై’ అంటే వ్రతము, శ్రీవతం, మార్గళీవ్రతం,
మేలినోముగా ప్రసిద్ధి చెందింది.
**

12/14/2016 - 21:15

పేపర్ చదివేసి పక్కన పడేస్తాం. కాదేది కవితకు అనర్హం అన్నట్లు పాత పేపర్‌తో కూడా క్రిస్మస్ సందర్భంగా అందంగా ముస్తాబు చేయవచ్చు. చిన్న కుండీలో ఒక గట్టి కర్ర ముక్కను తీసుకోండి. దానికి అందంగా రోల్ చేసిన పేపర్‌ను కోన్ ఆకారంలో కత్తిరించి అతికించండి. ఇది క్రిస్మస్ చెట్టు ఆకారంలో వస్తుంది. పేపర్ చెట్టుపైన దేవదూత లేదా క్రిస్మస్ స్టార్‌ను అందంగా అమర్చండి. ఇక మీ ఇంట్లో వెలుగులు నిండిపోతాయి.

12/13/2016 - 22:14

ఒకప్పుడు గొప్పగా బతికి, పదిమందికి దారి చూపించింది. నేడు దారిలేక, నడవలేక చతికిలపడిపోయింది. అర్థాంతరంగా విధి తన రెండు కాళ్ళనూ రైలు ప్రమాద రూపంలో లాక్కొనిపోయినా, మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ముందడుగులు వేస్తోంది ఈ విజయ.

12/09/2016 - 22:18

పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అని అందరం చెబుతాం. కాని ఆచరణలో పెట్టేది కొందరే. ఇల్లు కట్టాలన్నా.. ఏ చిన్న ఊరేగింపు కోసమైనా పచ్చని చెట్లను నరికేస్తుంటాం. ఇటీవలనే దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యానికి కొన్ని రోజులు పాటు స్కూళ్లు సైతం మూతపడ్డాయి. అయినప్పటికీ గుణపాఠాలు నేర్చుకోం. ప్రకృతిని ప్రేమిస్తే అది పదికాలాలపాటు మనల్ని చల్లగా చూస్తుందని బీహార్‌లోని మధుబనీ జిల్లా మహిళలు, బాలికలు నమ్మారు.

12/08/2016 - 22:18

సెక్స్ వర్కర్లను చూస్తే ఈసడించుకుంటాం. అలాంటిది వారి పిల్లలకు ఈ సమాజంలో ఆదరణ లభిస్తుందా? పొట్టకూటి కోసం తల్లులు చేస్తున్న ఈ వేశ్యావృత్తి వారికి శాపంగా మారాల్సిందేనా? తల్లి బాటలోనే పిల్లలు కూడా వెళ్లాల్సిందేనా? కనీసం ఈ జనరేషన్ పిల్లలనైనా విద్యాదిశగా అడుగులు వేయిస్తే.. భావి భారత పౌరులుగా ఎదగటానికి అవకాశాలు కల్పించినట్లయితే వారికి సమాజంలో గౌరవం లభిస్తుంది కదా!

12/08/2016 - 08:41

శరెండున్నర రూపాయలకే శానిటరీ
ప్యాడ్స్, డిస్పోజ్ కూజా
శసింపుల్ .. సులభం .. సురక్షితం
శఅమ్మాయిల ఆరోగ్యంపై దంపతుల
ఆరాటం

Pages