S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

,
11/22/2016 - 23:16

ఈ ఏడాది జనవరిలో ఆంధ్రభూమికి ఇచ్చిన ఇంటర్వ్యూ విశేషాలు

11/19/2016 - 22:41

శరీర ఆరోగ్యానికి ఎక్కువ దోహదం చేసేది ఉదయం తీసుకునే అల్పాహారమే. ఈ సమయంలో తీసుకునే బ్రేక్‌ఫాస్ట్‌లో ఎక్కువ ప్రొటీన్లు ఉండేలా కూరగాయలు, పండ్లు, పాలు తదితరవాటిని అల్పాహారంగా తీసుకుంటే ఉత్తమం. వివిధ కారణాల వల్ల ఉదయం తీసుకునే అల్పాహారం పట్ల చాలామంది మక్కువ చూపటం లేదు. కాని రాత్రంతా ఎలాంటి ఆహారం తీసుకోకుండా పొట్టను ఖాళీగా ఉంచేస్తాం.

11/18/2016 - 22:15

చిరునవ్వు వెల ఎంతంటే సిరిమల్లె పువ్వంతా? అబ్బే కాదు అది సిరులతో కొనలేనంత! అందుకేనేమో అన్నాడో కవి! ‘‘మగువలెపుడు మగవారిని చిరునవ్వుతో గెలవాలని..’’! అసలు మగవారిని మగువలూ కాదు - మగువల్ని మగవారూ కాదు- ఒక మనిషి మరో మనిషి మనసుని గెలవాలంటే సిరులూ, సంపదలూ కాదు- కావాల్సిందో అందమైన చిరునవ్వు. స్వచ్ఛమైన చిరునవ్వు! ఓ ఆప్యాయతతో నిండిన చల్లని పలకరింపులు చాలు!

11/17/2016 - 22:07

ధన దాహం ఎప్పటికీ తీరనిదే. కళ్ల ముందు కరెన్సీ నోట్ల కట్టలు పేర్చుకుపోతున్నారే తప్పా దీని వల్ల దేశ ఆర్థిక వ్యవస్థను బలహీనపరుస్తున్నామనే స్పృహే లేదు. అవినీతిపరులు, ఉగ్రవాద సంస్థల సమాంతర ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టేందుకు పెద్ద నోట్లను రద్దు చేయటం కొందరికి మోదం, ఖేదం కలిగిస్తోంది. ప్రధాని మోదీ తీసుకున్న ఈ ఆకస్మిక నిర్ణయం వల్ల నల్లదొంగలు ఉలిక్కిపడ్డారు.

11/17/2016 - 00:01

మొబైల్ వాడకం మరింత ఎక్కువైంది. వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్ అం టూ ఎక్కువ సమయాన్ని వాటికే కేటాయిస్తున్నారు. సైబర్ నేరాలు కూడా అదే స్థాయిలో రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. వీటిలో ముఖ్యంగా ఎక్కువ శాతం మోసాలకు గురవుతోంది యువతే. సాంకేతికత పేరుతో చెడు వ్యసనాలకు బానిసలవుతున్నారు.

11/17/2016 - 00:00

ఫేస్‌బుక్‌ను సక్రమంగా వాడుకుంటే అంతా
మంచే జరుగుతుంది.
ప్రపంచంలోని కొత్త విషయాలు, మంచి సంగతులు
తెలుసుకోవచ్చు.
ఉద్యోగ, వ్యాపార అనివృద్ధికి చక్కగా
ఉపయోగించుకోవచ్చు.
పంపే ఫొటోలను, వ్యాఖ్యలను ఒక్క నిమిషం పూర్తిగా
చదవాలి. సంతృప్తి చెందాకే ఎంటర్ చేయాలి.
టచ్‌లో ఉండడంవల్ల మంచి స్నేహితులను సంపాదించుకోవచ్చు.

11/15/2016 - 22:23

ఆర్థిక క్రమశిక్షణ, ఆర్థిక పాఠాలు అతివలకు చెప్పాల్సిన అవసరం లేదు. డబ్బు సంపాదించపోయనా ఆ ఇంటి ఆర్థికమంత్రిగా నెలకు ఏమేమి కావాలో బడ్జెట్ వేసుకుని మెళకువగా..గుట్టుగా సంసారాన్ని నడుపుతుంది. అలాంటి గృహలక్ష్మికి గ్రహపాటు ఎదురైంది. ప్రధాని మోదీ తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయంతోసంపాదించలేకపోయనా.. విచ్చలవిడిగా ఖర్చుపెట్టకుండా పొదుపు చేసుకున్న డబ్బు కు రెక్కలు వచ్చాయ.

11/12/2016 - 21:08

చలికాలంలో చిన్నారుల రక్షణ ఎంతో అవసరం. రకరకాల క్రీంలు, డ్రెస్సులు, చలినుంచి కాపాడే ఇతర వస్తువులు మార్కెట్లో మనకు దర్శనమిస్తాయి. ఇక ఆన్‌లైన్‌లో అయితే సరేసరి. ఈ కాలంలో పిల్లలకు వాడే వాటిలో డ్రస్సులు, బేబీ పౌడర్లు, సబ్బులు, నూనెలు, పక్కబట్టల్లో మార్పు అవసరం.

11/12/2016 - 05:18

నా జీవితాన్ని పరిశీలిస్తే క్యాన్సర్ కణితను తొలగించుకునే ముందు దాదాపు నాలుగైదేళ్ల పాటు నా మనసు సముద్రం వలే ఘోషించింది. అంతేకాదు తీవ్రమైన ఒత్తిడికి గురయ్యాను.

11/11/2016 - 00:18

ఎవరి నోటంట విన్నా ఒకటే మాట. ‘కాలం మారిపోయింది, మునుపటి రోజులు కావు, బతకలేకపోతున్నాం’. నిజమే! మారింది కాలమా? మనుషుల తీరుతెన్నులా?

Pages