S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

02/24/2019 - 21:30

ఒకప్పుడు తెలుగువారి సాంస్కృతిక రాజధానిగా కీర్తించబడిన చెన్నైతో తెలుగువారిది విడదీయరాని బంధం. తెలుగువారి మనసులలో ఇప్పటికీ ‘మదరాసు’గానే ముద్రితమై ఉన్న చెన్నై మహానగర అభివృద్ధిలో తెలుగువారిది సింహభాగం అంటే, ఎంతమాత్రం అతిశయోక్తి కాదు.

02/17/2019 - 23:19

కొద్దిరోజుల ముందర ఆంధ్రప్రదేశ్ సాహితి అకాడెమీ ఏర్పాటు పూర్తిస్థాయి ప్రకటన వెలువడింది. ముప్ఫై మూడేళ్ళ తరువాత, తెలుగు రచయితలకు ఈపాటి ఆలంబన ఏర్పడడం జరుగుతున్నది. అలనాడు 1980ల్లో ఎన్‌టిఆర్ ప్రభుత్వం అటు మద్య నిషేధం, ఇటు అకాడెమీల రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నది. అకాడెమీలను తెలుగు విశ్వవిద్యాలయం పరిపాలనా వ్యవహారాల్లో భాగం చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.

02/11/2019 - 23:55

అరయగ కార్యదక్షత మహా గుణశీలము ప్రజ్ఞతాల్మియున్
పరహిత చింత పట్టుదల ప్రాజ్ఞుల సఖ్యము శ్రద్ధసేవయున్
గురుతర కార్యనిర్వహణ కూర్మిజెలంగు ప్రజానురాగమున్
స్థిరమగు భావసంపదయు ధీరతగల్గిన నాయకుండగున్.

02/03/2019 - 23:53

మ ప్రాంతాల తెలుగును ఇతరులు ఈసడించినా, తాము తెలుగు వాళ్ళమని, తమ భాషను పరిరక్షించుకోవడం తమ కర్తవ్యమని దక్షిణ భారతంలోని ముఖ్యంగా తమిళనాడులోని తెలుగువారు ఆరు దశాబ్దాల క్రిందటే భావించారు. సాధు వరదరాజం పంతులుగారి అకుంఠిత దీక్షవల్ల తమిళనాడులో కొడిగట్టుతున్న తెలుగుదీపం స్నేహప్రాప్తిని పొంది మళ్ళీ వెలుగుతూంది.

01/21/2019 - 03:53

వితం కన్నా నమ్మిన ఆశయమే గొప్పదని ఆచరించి చూపిన ఆదర్శవాది అలిశెట్టి. ఆయన ఏనాడు పదవులకు, అవార్డులకు, సన్మానాలకు ఆశించలేదు కాని నమ్మిన సిద్ధాంతాలను తుంగలో తొక్కి, భోగలాలసులైన వారిని వ్యతిరేకించిన అలిశెట్టి ప్రభాకర్ భౌతికంగా మనకు దూరమై ఇరవై ఐదు సంవత్సరాలైనా, అతని జ్ఞాపకాలు అతని కవితల రూపంలో ఇప్పటికి అందరి మనస్సులో నిలిచి, పెదాలపై నడియాడుతున్నాయి.

01/21/2019 - 03:48

షణ వికాస శ్రీ్ధర్మపుర నివాస దుష్టసంహార నరసింహ దురితదూర’’ అనే మకుటంతో భక్తాగ్రేసరుడు, స్థానికుడు శేషాచలదాసు రచించిన నరసింహ శతకంలోని పద్యాల మాధుర్యాన్ని ఆస్వాదించని తెలుగువాడుండడంటే అతిశయోక్తి కాదేమో.

01/14/2019 - 01:42

కృష్ణా జిల్లా రచయితల సంఘం నిర్వహించిన తొలి ఆంధ్రప్రదేశ్ రచయిత్రుల ప్రథమ మహాసభలలో యద్దనపూడి సులోచనారాణి సభా ప్రాంగణంలో కళాప్రపూర్ణ తెనే్నటి హేమలత సాహిత్య వేదికపై సత్కార, పురస్కార, సన్మాన, పుస్తక ఆవిష్కరణల, కవి సమ్మేళన యితర కార్యక్రమాల కంటే విభిన్నంగా వివిధ సందర్భాలలో వేదికపై ప్రధానంగా రచయిత్రులు నేటి సమాజ నడవడికలో మహిళలు అనుభవిస్తున్న అమానవీయ, అసమానత, అన్యాయ అకృత్యాలపై తీవ్రంగా స్పందించటం విశేషా

01/06/2019 - 23:30

ఆధునిక తెలుగు సాహిత్యంలో మతసామరస్యాన్ని’ ప్రతిబింబించే రచనలు కోకొల్లలు. విభిన్న సాహితీ ప్రక్రియలు ఈ సృజనాత్మక భావాలను చైతన్య స్వరాలుగా వెదజల్లడానికి తెలుగునాట కంకణం కట్టుకున్నాయి. వీటిలో కథ, గేయం, గీతం, పద్యం, వచనకవిత, మినీ కవిత వంటి రచనా ప్రక్రియలు తమ వంతు పాత్రను చాలా సమర్థవంతంగా పోషిస్తూ వస్తున్నాయి. ఈ ప్రవాస పరంపరలో ఆధునిక వచన సాహిత్యం గురజాడ అప్పారావు రచనలతో ఊపిరిపోసుకుంది.

12/31/2018 - 01:51

కవిత్వం పుట్టుకను చాటి చెప్పినదే చాటు కవిత్వం! ఆదికవి వాల్మీకి నోటినుండి వెలువడినమానిషాద ప్రతిషాత్వం.. అనే శ్లోకం ఒకవిధంగా చాటువే అని చెప్పవచ్చు. అనేకమంది కవులు వివిధ సందర్భాల్లో స్పందించిన ప్రతి స్పందనల రూపమే చాటువులు. వీటికి కవిత్వ సామగ్రి అవసరం లేదు. పట్టు పాన్పులు.. పడతుల సహకారం.. పడకగదుల రసరమ్య పరిమళాలు ఏవీ అవసరం లేదు.

12/24/2018 - 23:26

అభినవ తిక్కన, తెలుగు లెంక, గాంధీకవి, తుమ్మల సీతారామమూర్తి
119వ జయంతి సందర్భంగా...
*
‘‘సర్వతంత్ర స్వతంత్రుడే సత్కవీంద్రు
డెన్నడో కల్పమున కొక్కడే లభించు’’

Pages