S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

08/07/2018 - 22:19

ఒక మెత్తటి తెల్లని పొరలో
ఆలోచనలు పురుడు పోసుకుంటాయ
కొన్ని రక్తపు ఛాయలతో
ఎర్రటి సూర్యుడిలా
విప్లవాగ్నిని మండిస్తే
మరికొన్ని ఆలోచనల నౌకలు
జన్మించగానే అలల పొత్తిళ్లలోల
శాశ్వతంగా నిద్రిస్తాయ

జయంతో వర్ధంతో
తెలియని అయోమయంలో
అతను కన్నీటి బొట్టులో
అక్షరాన్ని కలిపి
అదే సముద్రంలో కలిపేశాడు

08/07/2018 - 22:17

తలుపుల వాకిళ్ళ ముందు
హృదయాన్ని వెనె్నల్లా పరిచాను
నువు కానరావు
కాలాన్ని తెడ్డుగా చేసుకుని
మది సంద్రాన్ని ఎదురీదాను
జాడ కానరాలేదు
నువ్వెంత మోసకారివి
జీవితకాలం నిలిచే
ప్రతిబింబవౌతావనుకున్నాను
రేఖాచిత్రమై
జీవన ముఖచిత్రాన్ని
అందంగా గీస్తావనుకున్నాను
మాటకారితనంతో
హృదిలో గీసుకున్న రంగులచిత్రాన్ని

08/05/2018 - 22:55

ఎప్పుడో ఎక్కడో
ఒక సంఘటన కలచివేసినప్పుడో
ఒక దృశ్యం కదలనీయకుండా నిలబెట్టినపుడో
సమూహంలో ఈదుతూ తలమునకలైనపుడో
ఒంటరితనంలోకి నడచి వెళ్లినపుడో
మదిలో ఒక చినుకులా
మొదట మెల్లగా కురిసిన అలజడి
ఆనక తుపానులా రూపాంతరం చెందుతుంది
రెప్పల రెక్కల మాటున
ఏవో రంగులు తరలిపోతూ
వాటి గురించిన కలపోతలోకి నెట్టేస్తుంటాయ

08/05/2018 - 22:52

స్వాత్మకథ
*
డాక్టర్ అక్కిరాజు రమాపతిరావు,
వెల: రూ.558/-
ప్రతులకు: నవోదయ,
ఇతర పుస్తక విక్రయ కేంద్రాలు.
*

08/05/2018 - 22:48

‘అనంత రత్నాలు’- ఖండకావ్యం
రచయిత: వి.చంద్రశేఖర శాస్ర్తీ
పుటలు: 124; వెల: రూ.70/-
ప్రచురణ:
వసంత ప్రచురణలు, అనంతపురం
ప్రతులకు:
విశాలాంధ్ర మరియు నవ చేతన వారి
అన్ని శాఖల పుస్తక విక్రయశాలలు
వి.వైదుషి, 1-2-920-2, ఫ్లాట్ నం.24,
సోమనాథనగర్, అనంతపురం - 515004.
*
పరమ కవిత్వమందు ప్రతి బాలుడు బమ్మెర పోతరాజె;

08/05/2018 - 22:47

రచయిత:
డాక్టర్ రామవరపు శరత్‌బాబు,
252 పుటలు; రూ.250/-లు,
ప్రతులకు:
రచయిత, ప్రశాంతి సదన్,
జి1, 46-18-8,
మండావారి పేట, దొండపర్తి,
విశాఖపట్టణం- 530016 ఆం.ప్ర.
శ్రీనాథ గ్రంథ కథా ప్రపంచం.. శ్రీకంఠ పంచకం
*

07/30/2018 - 22:54

నాటి కాశ్మీరం
భూతల స్వర్గం
ఉగ్రవాదంతో
నేడది భూతాలకు స్వర్గం

ఇంటర్నెట్‌లో
పెళ్లి
ఇంట్లో లొల్లి
టెక్నో లీల
ఇంట్లో
మమీ, డాడీ
బడిలో సార్, మేడమ్
తెలుగు వెలిగిపోతోంది
- ఆచార్య గిడ్డి వెంకటరమణ
9440984416

07/30/2018 - 22:52

సహనానికి
వనవాసమైనా ముద్దు
క్రౌర్యానికి
కురుక్షేత్రమే సరిహద్దు
వృత్తితో
వచ్చిన కులాలు
ఫిరంగులు పేల్చినా
పెచ్చులూడని అడ్డుగోడలు

07/30/2018 - 22:55

నింగి నుంచీ జారిన
వర్షపు చుక్క
నా బుగ్గ మీద
హర్షానికి ప్రతీకగా
కంటినుంచీ కారిన
కన్నీటి చుక్క
నా చెక్కిలి మీద
ఖేదానికి చిహ్నంగా!
- యలమర్తి అనూరాధ
9247260206
*

07/30/2018 - 00:14

ఎంత సిమెంటు ఇండ్లు అయితేనేమి
మూలవాసుల నివాసాల్లోకి
ఆర్యులు చొరబడ్డట్టు
ఇటీవలి ఏలికల్లా
గృహములోకి ఎలుకలు చేరాయ

ర్యాకుల్లోని అపురూప పుస్తకాలను చెడగొడుతున్నాయ
వండిన గినె్నల మూతలను పడగొడుతున్నాయ
ఆఖరికి నిద్రిస్తున్నప్పుడు
కాళ్ల మడమలను కొరుకుతున్నాయ

ఇల్లంతా ట్రాఫిక్ జామ్‌లా ఎలుకలు
వాటి సకుటుంబ సపరివారమున్నూ

Pages