S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోరు ముద్ద

02/23/2018 - 21:25

అలసిసొలసిన జీవుడికి మానసిక ప్రశాంతత ఎంతో అవసరం. ఇందుకు ఏకాంతం అనే ‘ఆశ్రమాన్ని’ ఆశ్రయించాలి. వారంలో ఓ రోజు లేదా రోజులో ఓ గంట ఏకాంతంలో ధ్యానం సాధన చేయాలి. అప్పుడే మనస్సులోని మలినాలు తొలగిపోతాయి. మంచి ఉపన్యాసకుల ప్రవచనాలు వినండి. చికాకులకు మంచి పరిష్కారాలు దొరుకుతాయ. మీకిష్టమైన భగవంతుని నామాన్ని కొద్దిసేపు జపించండి. మానిసిక ధైర్యం పెరుగుతుంది.