S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వినమరుగైన

06/26/2019 - 22:22

కార్యశూరుడు వీరేశలింగం, కదంపట్టి పోరాడిన సింగం, దురాచారాల దురాగతాలను తుదముట్టించిన అగ్నితరంగం22 అని మహాకవి శ్రీశ్రీ ఆయనను అభివర్ణించారు. 34కొట్టుకొనిపోయే కొన్ని కోటిలింగాలు, వీరేశలింగమొకడు మిగిలెను చాలు22 అని ఆరుద్ర ఆయనకు నివాళులర్పించారు. 34ఆధునిక కాలంలో అగ్రగణ్యుడైన ఆంధ్రుడు22 అని కట్టమంచి రామలింగారెడ్డి అంటే 3ప్రముఖ భారతీయులలో ఒకడు. లోతైన వివేచన, అంతులేని సాహసము, అమితమైన శక్తి కలవాడు.

06/24/2019 - 22:53

మరికొంచెం ముందుకెళ్లి శ్రీశ్రీకంటే ఎక్కువగా కవిత్వ భాషను విప్లవీకరించిన ఘనత ఆరుద్రది అని కూడా ప్రకటించారు కెవిఆర్. నిజానికి ఈ వ్యాసపరంరలో ఆరుద్రమీద చాలా వ్యాసాలున్నాయి. కవిత్వంలో ఆరుద్ర బహుళ రూపాల్ని విశే్లషించే ప్రయత్నం కెవిఆర్ ఈ వ్యాసాలలో చేశారు.

06/23/2019 - 22:38

అక్షరతూణీరం అనే ఈ రచనలో అడుగడుగునా కన్పించే లక్షణం సాహిత్య విమర్శ పట్ల విశాల వైఖరి. కెవిఆర్ చాలా స్పష్టంగానే ఎలియట్‌లాంటివాళ్ళే సాహిత్య విమర్శలో వివాదాల వైఖరి చూపిస్తూ వుంటే మార్క్సిజాన్ని ఆకళింపు చేసుకునే ప్రయత్నంలో వున్నవాళ్లు మరింత లోతులకు వెళ్లగలగాలనే సూచన చేశారు.

06/21/2019 - 19:52

సంఘ శుచీ, మనో వికాసమూ, సంఘాభ్యుదయమూ వివాదాస్పద విషయాలైతే రమణారెడ్డి వివాదాలకు ఎగువగా, దూరంగా, నిలుచోడు. వాటిమధ్య అతని ఉనికి. చారిత్రక, సాంఘిక, భావజాలాల సంఘర్షణల్లో రమణారెడ్డి పాక్షికుడు’’. విమర్శకుడి వైఖరి పట్ల ఎంతో స్పష్టత, నిబద్ధత వుంటే తప్ప ఇలా చెప్పటం సాధ్యంకాదు.

06/20/2019 - 19:54

తెలుగులో మంచి సాహిత్య విమర్శకులు లేరనే మాట చాలా తరచుగా విన్పిస్తుంది. ముఖ్యంగా ఈ విమర్శ సృజనాత్మక సాహిత్యకారుల నుంచి రావటం గమనార్హం. తెలుగుసాహిత్యం వృద్ధి చెందినంతగా సాహిత్య విమర్శ వృద్ధి చెందలేదనేది కూడా వొఠ్ఠి ఆరోపణ మాత్రమే. నిజానికి ఆధునిక తెలుగు సాహిత్య చరిత్రని ఏ మాత్రం పరిశీలించినా ఈ ఆరోపణలు కేవలం ఆరోపణలేననే విషయం స్పష్టమవుతుంది.

06/19/2019 - 18:34

శ్రీశ్రీ తరువాత ప్రయోగాలు చేస్తున్న కవుల్ని ‘నవ్యాధునికులు’గా శ్రీపాద గౌరవించారు. ఆ సత్కారాన్ని పొందినవాళ్లలో మల్లవరపు విశే్వశ్వరరావు, పిలకా గణపతిశాస్ర్తీ, ఇంద్రగంటి హనుమచ్ఛాస్ర్తీ, సంపత్ రాఘవాచార్య, పఠాభి, కుందుర్తి, బాలగంగాధర తిలక్, గోపాల చక్రవర్తి, భద్ర సింహాసనాలు పొందారు.

06/18/2019 - 22:53

ఈ రెండు వ్యాసాలూ ఈనాటి అంటే 1960-2000 మధ్య కవిత్వ చరిత్రలు రాసేవారికి దిక్సూచి అనక తప్పదు.

06/17/2019 - 19:08

వేదికగా ప్రతిభ పత్రిక సాక్షాత్కరించింది. కవులకు కొత్త రెక్కలు వచ్చాయి. ఈ సంగతుల్ని శ్రీపాద ముచ్చటించారు 121వ పేజీలో.

06/16/2019 - 22:31

ఈ రెండు వ్యాసాలూ ఈనాటి అంటే 1960-2000 మధ్య కవిత్వ చరిత్రలు రాసేవారికి దిక్సూచి అనక తప్పదు.

06/14/2019 - 20:02

విశ్వనాథకు అలాంటి శీర్షికాస్థానం ఇవ్వకపోయినా ఉపేక్షించడంవల్ల మాత్రం కాదని గ్రహించాలి మనం. కొడాలి, పఠాభి శ్రీపాద వ్యాసరాజ్యంలో ప్రత్యేక పీఠాల అలంకరించారు.

Pages