S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వినమరుగైన

04/16/2019 - 20:16

‘‘ఒకరు ఊహించినట్టు ఊహించడు. ఇతని (ననె్నచోడుని) ప్రతిభ పాము పడగ విప్పినట్టు, చెట్టు నిలువునా పూచినట్టు, ఆకాశంలో హఠాత్తుగా హరివిల్లు పరిచినట్టు, ఆకాశగంగ వెల్లి వొడిచి మీదికురికినట్టు ఎక్కడ చదువు- దిగ్భ్రాంతి గొలుపుతుంది’’.
‘‘కొందరు వ్రాసినపుడే కవులు; కొందరు వ్రాస్తూన్నంతకాలం కవులు. మరి కొందరు వ్రాసినా, వ్రాయకపోయినా నిత్యం కవులే అనిపిస్తుంది. శ్రీనాథుడు మూడో కోవకు చెందినవాడు’’.

04/15/2019 - 23:32

‘‘ఒకరు ఊహించినట్టు ఊహించడు. ఇతని (ననె్నచోడుని) ప్రతిభ పాము పడగ విప్పినట్టు, చెట్టు నిలువునా పూచినట్టు, ఆకాశంలో హఠాత్తుగా హరివిల్లు పరిచినట్టు, ఆకాశగంగ వెల్లి వొడిచి మీదికురికినట్టు ఎక్కడ చదువు- దిగ్భ్రాంతి గొలుపుతుంది’’.
‘‘కొందరు వ్రాసినపుడే కవులు; కొందరు వ్రాస్తూన్నంతకాలం కవులు. మరి కొందరు వ్రాసినా, వ్రాయకపోయినా నిత్యం కవులే అనిపిస్తుంది. శ్రీనాథుడు మూడో కోవకు చెందినవాడు’’.

04/12/2019 - 19:34

పురాణేతిహాస కర్తలలో ఇట్టి భావావేశము గల వ్యక్తి లేడు. ఈయన శృంగారము ప్రబంధ శృంగారము వంటిది కాక జీవేశ్వరైక్య ప్రతిపాదకమగు, ఆధ్యాత్మిక శృంగారమగుటచే ఆరస రాజము భాగవతమున పరమ పవిత్రతను దాల్చినది’’ అని పోతన గారి పట్ల తన ఆదరాభిమానాలను చాటుకొన్నారు.

04/11/2019 - 22:25

అంతేగాక తిక్కనగారికి ప్రాణభూతమైన నాటకీయతను గురించి విశదీకరిస్తూ ‘‘తెలుగు కవులలో కూలంకష ప్రజ్ఞ గల మహాకవి తిక్కన. ప్రబంధకవులలో అట్టి ప్రజ్ఞ కలవారు మరికొందరు కలరు కాని వారు తిక్కన తర్వాతనే పరిగణింపదగినవారు. మరియు ఆ ప్రబంధములు భారతమువలె అతి విస్తృతి గల కథలు కావు’’ అని చమత్కరించారు.

04/10/2019 - 19:30

అట్లని మిక్కిలి స్వతంత్రించి మూలమునకు దూరముగా తొలగిపోలేదు. నన్నయది ప్రధానముగా అభ్యాసశైలి. అక్కడక్కడ నాటకీయ శైలి కూడా కలదు. వీనికితోడు వర్ణనలు ఆయన శైలిలో చోటుచేసుకున్నాయి. నన్నయ శైలికి వచ్చిన గాంభీర్యమంతయు బహుళ సంస్కృత పద ప్రయోగమువలన. ఆయనశైలి ఎంత తత్సమ పద భూయిష్టమైనను, అందు అర్ధ కాఠిన్యముగాని, శబ్ద పారుష్యముగాని ఉండవు.

04/09/2019 - 19:48

‘‘మేలి పువ్వులను ఏర్చి కూర్చెడి నేర్పుగల వారు గూర్చిన దండ వంటిది. ఇతర కీటకములకు సారూప్యమునిచ్చు భ్రమరము వంటిది’’ అని తెలుగు (్భషా) వైశిష్ట్యాన్ని గురించి తమ ఆంధ్ర సాహిత్య చరిత్రలో నిర్వచించిన ఆచార్య పింగళి లక్ష్మీకాంతంగారు, కవిగా, విమర్శకులుగా, సాహితీపరులుగా ఆధునికాంధ్ర సాహితీ లోకానికి సుపరిచితులు.

04/04/2019 - 19:48

1947 నాటికి క్రమంగా సంప్రదాయ మార్గం విశేషాదరాన్ని పొందటాన్ని గురించి పలువురు నవ్యకవులు సంప్రదాయ మార్గానుయాయులు కావటాన్ని గురించి ఉత్సాహంగా ప్రస్తావించారు. ఇవన్నీ సీతారామయ్యగారి సంప్రదాయ దృక్పథాన్ని ప్రతిబింబిస్తున్నాయి.

04/03/2019 - 19:53

కట్టమంచి రామలింగారెడ్డిగారి కవిత్వతత్త్వవిచార రచన కేవలం శాబ్దిక విమర్శ స్థానంలో నూతనమైన విమర్శక దృష్టిని తెలుగువాళ్లలో కలిగించిందని అంగీకరిస్తూనే ఆ రచనలోని సంప్రదాయ ధిక్కారానికి కోపించారు. గురజాడను పూర్తిగా విస్మరించి రాయప్రోలు విశ్వనాథలను నవ్య సాహిత్యానికి సూర్యచంద్రుల వంటివారుగా ప్రతిపాదించారు. అశ్లీలమూ, పూర్వ సంప్రదాయ నిరసనము చలం రచనల లక్షణమని నిరసన స్వరంతో చెప్పారు.

04/02/2019 - 19:51

ఇందులో పేర్కొనబడిన రచయితల జాబితా, ప్రక్రియల వారీగా రచనల జాబితా తయారుచేస్తే రుూ 50, 60 ఏళ్ల కాలలంలోనే ఆ మార్గంలో కృషిచేసిన రచయితలు ఎంతమంది విస్తృత పధంలో పడిపోయారో, రచనలెన్ని అందుబాటులో లేకుండా పోయాయో తెలుస్తుంది.

04/01/2019 - 19:58

రెండవ భాగంలో నవ్య సాహిత్య ఉద్యమానికి గిడగు రామమూర్తి భాషా సంస్కారవాదం, రాయప్రోలు, గురజాడల ఖండకావ్యం గీతికా రచన, కట్టమంచి రామలింగారెడ్డి కవిత్వతత్త్వ విచార రచన, సాహితీ సమితి స్థాపన మూల్తంభాలని ప్రతిపాదించిం నిరూపించటం ఈ భాగంలో జరిగాయి.

Pages