S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వినమరుగైన

07/31/2018 - 19:47

‘‘ఈ దేశంలో ఒంగే వాడికి వంగి సలాములు
చేసేవాడు పుడుతున్నాడు
ఈ లక్షణం తలెత్తిందంటే ఆకాశంలో తోకచుక్క పుట్టినట్లే
వాడ్ని చంపెయ్యండి..
అసలు వాడ్ని మాతృగర్భంలోనే సంహరించండి
ఈ దేశపు గాలి పీల్చడానికి వాడికి హక్కులేదు..
ఇలా అనేస్తాడు. ఇతడు కమ్యూనిస్టు అనుకునేసరికీ.. వెంటనే-
‘‘విత్తనంలో వున్న నేను ఒక రాగం విన్నాను
.........

07/30/2018 - 19:00

శేషేంద్ర ఆధునిక మహాభారతం అవతారికలో చెప్పుకొన్నట్లు ‘‘కావ్యయాత్ర అంతిమ చరణంలో అన్ని పర్వాలు కలిసి ఒక్క కావ్యం మాత్రమే అవుతుంది’’. కాబట్టి కవిగా పరిణామం చెందడంలో చేసిన పద్య సాధనలో అటు శ్రీనాథుణ్ణి, ఇటు విశ్వనాథనీ ఒజ్జబండిగా పెట్టుకొని పద్యాలు రాశారు.
ఘనాఘనా ఘనగజ
గ్రైవేయ ఘంటికా
టంకారములకు ఘంటాపథమ్ము
శుక్రచాపొదగ్ర శార్దూలపాలనా
విభవోన్నతికి బూరి విపిన సీమ

07/29/2018 - 22:37

స్వభావే వర్తతే లోకః తస్య కాలః పరాయణం లోకం తన స్వభావం చేతనే నడుస్తోంది. ఆ స్వభావానికి కాలం ఆధారం. ఆదికవి వాల్మీకి రామాయణం కిష్కంధకాండలో ఈ శ్లోకం చెప్పాడు. లోక స్వభావాన్ని అంచనా వేసి దాని తత్త్వాన్ని శాస్ర్తియంగా అంచనా వేయడం ఉత్తమ కవిత్వ లక్షణం. అందుకే కవులు ద్రష్టలు, స్రష్టలు తత్వాన్ని దర్శించి కవిత్వాన్ని సృష్టించాలి.

07/27/2018 - 20:53

తుల నెరిగించి, సంస్కృతము / తో మిళితంబుగ, పల్కనిచ్చి, భూ
తలపతి కొప్పగించి చనె / ధాత విధించిన రీతి గాక; నా
వల, మన తిక్కనాది కవివర్యులనేకులు / ముద్దుమాటలన్
దెలపగ నేర్చి, బాలిక గ / తిన్నుతి కెక్కుచు, నల్లసాని వా
క్కుల గల చిత్రవస్తువుల / గుంభనలంగని, ప్రౌఢరీతి, రా
యల వరియించి, మ్లేచ్ఛకుల / మన్విపినంబును గాల్చి, సంపదన్

07/26/2018 - 18:38

(కొత్తపల్లి వీరభద్రరావుతో తాపీ ధర్మారావు- 1972 జూలై)

07/25/2018 - 18:55

(కొత్తపల్లి వీరభద్రరావుతో తాపీ ధర్మారావు- 1972 జూలై)

తా.్ధ:వెలికిలబండి, దృష్టి
గృహ భిత్తిక నొక్కట నిల్పి, యెట్టి సం
చలనము లేక దుస్సహ
విషాదములం గణియించుచుండ కన్
కొలకుల జాఱి కర్ణములకుం
దిగు నీరు తలాపి నింకఁగా
వలవల యెల్ల నేడ్వఁగల వార
లదెంత తపంబొనర్చిరో..

07/24/2018 - 19:02

(కొత్తపల్లి వీరభద్రరావుతో తాపీ ధర్మారావు- 1972 జూలై)

07/23/2018 - 19:06

(కొత్తపల్లి వీరభద్రరావుతో తాపీ ధర్మారావు- 1972 జూలై)

07/22/2018 - 20:53

(కొత్తపల్లి వీరభద్రరావుతో తాపీ ధర్మారావు- 1972 జూలై)
*
కొత్తపల్లి వీరభద్రరావు: నమస్కారమండీ ధర్మారావుగారు. ఇంచుమించుగా, అరవై సం.లు నుంచీ తెలుగు భాషా సాహిత్య రంగాల్లో అనన్య సామాన్య ప్రతిభతో, అకుంఠిత దీక్షతో మీరు కృషి చేస్తున్నారు కదా, మీకు తెలుగులో కృషి చెయ్యాలని ఎప్పుడు తట్టింది? కొంచెం వివరిస్తారా?

07/20/2018 - 18:22

‘‘ఏమిటి వదినా ఒక్కత్తెవూ ఇలా..?’’ అంది దీప.
‘‘ఏం చెప్పను దీపా! మీ అన్నయ్యను అరెస్టు చేసి తీసుకెళ్ళారు’’ అంది పుట్టెడు దుఃఖాన్ని అదుపు చేసుకుంటూ లక్ష్మి.
‘‘ఆ! ఏమిటీ! రమేష్‌ను అరెస్టు చేశారా? ఏమైందమ్మా లక్ష్మీ! ఏమైంది?’’ ఆదుర్దాగా అడిగాడు ప్రమోద్.

Pages