S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

08/08/2019 - 20:28

‘లక్షయతీతి లక్ష్మీః’ అని లక్ష్మీశబ్దానికి వ్యుత్పత్యర్థం. లక్షింపచేసేదేదో అది లక్ష్మి. జగజ్జనని లక్ష్మీదేవి ఎంత దారి చూపేదైనా ఆ మూలతత్త్వాన్ని అందుకొందామనే దీక్ష మనకి ఉండాలి. ఐహికమైన కోరికలు ఉంటే వరలక్ష్మి వరమైన కాంక్షతో ముముక్షువులై సేవిస్తే ఈ వరలక్ష్మి దేవియే మోక్ష లక్ష్మిగా ఆశీస్సులందిస్తుంది. అందుకే సిద్ధి లక్ష్మి నుండి మోక్షలక్ష్మి వరకు-

08/07/2019 - 19:37

సుష్మాస్వరాజ్ రాజకీయ నాయకురాలు అయినప్పటికీ.. ఎక్కడికి వెళితే అక్కడ మాటలతో కాక మనసుతో బంధాలను పెనవేసుకుంటుంది. మానవత్వంతో, ప్రేమతో, దయతో మనుషులందరినీ దగ్గరికి తీసుకునే మహనీయమూర్తి ఆమె. అందుకే బళ్ళారి వాసులకు ఆమె ఆడబిడ్డ అయ్యింది. సరిగ్గా 20 సంవత్సరాల క్రితం బళ్ళారి ఎన్నికల్లో సోనియాగాంధీపై పోటీ చేసింది సుష్మాస్వరాజ్. ఎన్నికల ప్రచారంలో భాగంగా చాలా ఊర్లు తిరిగింది. చాలా ఇళ్లకు వెళ్లింది.

08/06/2019 - 20:33

కంటికి కనిపించని వేల పోగులను ఒక్కటిచేసి రంగులతో అందాలు అద్ది, పోటీ ప్రపంచంలోనూ మేటి డిజైన్లు వేసి, చేతి నైపుణ్యంతో అందమైన చీరలను తయారుచేయడం నేతన్నకు ఎవ్వరూ చెప్పని విద్య. గ్రామీణ భారతదేశంలో వ్యవసాయం తర్వాత అత్యధికులకు జీవనాధారమై నిలచిన అపురూప కళారంగం చేనేత. ‘్భరతావని ఆత్మకు ప్రతీకగా చేనేత రంగాన్ని అలనాడు బాపూజీ అభివర్ణించారు’.

08/04/2019 - 22:51

హరిప్రియ తమిళనాడుకు చెందిన బాలిక. వయస్సు పదకొండు సంవత్సరాలు. బ్రిటన్‌లో పుట్టి పెరిగింది. అయితే.. ఐక్యూలో ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, స్టీఫెన్ హాకింగ్ వంటి దిగ్గజ శాస్తవ్రేత్తల సరసన నిలిచిన బాలికగా గుర్తింపు పొంది.. పతాక శీర్షికలకు ఎక్కింది. చదువు, బహుభాషలు, నృత్యం, సంగీతం, పాటలు, ఆటలు.. ఇలా అనేక రంగాల్లో ఆమె అద్భుతంగా రాణిస్తోంది.

08/02/2019 - 18:53

శ్రావణమాసం వచ్చేసింది. పూజలతో పాటు పట్టుచీరల సందడి మొదలైంది. ఎన్ని రకాల ఫ్యాషన్లు వచ్చినా శుభకార్యాలు, పండుగలు అనగానే అందరికీ గుర్తొచ్చేది పట్టుచీరలే. మార్కండేయ మహర్షి కలువ పూల నారతో దేవతలకు వస్త్రాలు నేసి ఇచ్చారని చెబుతాయి పురాణాలు. అవి ఎలా ఉన్నాయో తెలీదు కానీ.. కంచిచీరలను చూసిపప్పుడు మాత్రం కంచి కామాక్షమ్మను చూసినంత దైవత్వం కనిపిస్తుంది. కంచి చీరలు బరువుగా ఉంటాయి.

08/01/2019 - 18:48

ఆఫీసులో విపరీతమైన పనిభారం. సాయంత్రానికి అలసి సొలసి ఇంటికి వస్తాం. ఇలాంటి సమయంలో ఆలుమగల అన్యోన్యత బాగుంటే సరాసరి. లేదంటే అసలు సమస్య ఇక్కడే మొదలవుతుంది. కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యలు ఇలా ఎన్నో చుట్టుముడతాయి. తెల్లారితే మళ్లీ భుజాన బ్యాగు వేసుకుని బయలు దేరాల్సి వస్తుంది. ప్రతిరోజూ ఇలానే ఉంటే జీవితం నిరాశగా ఉంటూ బోర్ కొట్టేస్తుంది.

07/31/2019 - 18:40

అధిక మానసిక ఒత్తిడి, హైపర్ టెన్షన్ మానవ శరీర ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. కాబట్టి వీటిని ఎప్పటికప్పుడు తగ్గించుకోవాలి. గుండెపోటు, గుండెనొప్పి వంటి ప్రమాదాలను తగ్గించుకోవాలంటే మనం రోజువారీ ఆహారంలో హైపర్ టెన్షన్ తగ్గించే ఆహారపదార్థాలను చేర్చుకోవాలి. అధిక రక్తపోటు, మైపర్‌టెన్షన్‌లు కొన్ని తీవ్రమైన పరిస్థితుల కారణంగా వస్తాయి.

07/30/2019 - 19:05

స్మార్‌ఫోన్ల యుగం నడుస్తోంది. ఫోన్ చేతిలో ఉంటే చాలు సెల్ఫీలు, డబ్ స్మాష్‌ల పిచ్చి ముదిరి పాకాన పడుతోంది. స్మార్ల్‌ఫోన్ల పుణ్యమా అని సెల్ఫీ చిత్రాలు, వీడియోలు వంటి ఇతరత్రా పీచర్లకు బాగా అడిక్ట్ అయ్యారు. స్మార్ట్ఫోన్లను తదేకంగా వినియోగిస్తున్నారు. ప్రక్కనున్నవారిని కూడా పట్టించుకోకుండా యువత ఫోన్లకే అతుక్కుపోతున్నారు.

07/29/2019 - 18:23

సహజంగా కొబ్బరి బోండాం నుంచి నేరుగా కొబ్బరినీళ్లు తాగడం స్వర్గతుల్యం. దీనివల్ల ఉపశాంతే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఈ నీళ్లలో విటమిన్లు, మినరల్స్, ఎలక్ట్రోలైట్స్, ఎంజైములు, ఎమినోయాసిడ్లు, సైలోకిస్ అధికంగా ఉన్నాయి. ఈ నీళ్లు ఉపశాంతినిచ్చే నగదు రుచికి, ఆరోగ్య ప్రయోజనాలకి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. డయేరియా తగ్గిన తర్వాత కొబ్బరినీళ్లు చాలా ఉపయోగకరం.

07/28/2019 - 22:41

శిరోజాలు పట్టులా మెరిస్తే అందంగా కనిపిస్తాం. అయితే వాటి కుదుళ్లు కూడా బలంగా ఉండాలి. నల్లగా నిగనిగలాడే శిరోజాల కోసం వంటింట్లో చాలా పదార్థాలు అందుబాటులో ఉంటాయి. వాటితో కొన్ని చిట్కాలు..
* జుట్టు బలంగా, ఆరోగ్యంగా నాలుగు కాలాలపాటు ఉండాలంటే పౌష్టికాహారాన్ని తీసుకోవాలి. సాధారణ వెంట్రుకలు ఉండేవాళ్లు చేపలు, చికెన్, పప్పులు, మొలకలు బాగా తినాలి.

Pages