S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

08/23/2018 - 19:13

పదునెనిమిది చేతులలో అక్షమాల, గండ్రగొడ్డలి, గద, బాణం, వజ్రాయుధం కమలము, ధనస్సు, కలశము, దండం, శక్తి, ఖడ్గము, డాలు, శంఖము, ఘంట, మద్య పాత్రము, శూలం, పాశం, సుదఠ్శన చ్రకము, ధరించి ప్రవాళమణి వర్ణంతో తామరపూవుపై చిరునవ్వుతూ పలకరించే స్ర్తి మూర్తియే మహాలక్ష్మి.

08/22/2018 - 20:05

వరలక్ష్మీవ్రతం వచ్చేసింది.. మహిళలు లక్ష్మీరూపులను కొని పూజలో పెట్టడం ఆనవాయితీ.. కొన్ని ప్రాంతాల్లో వీటిని లక్ష్మి కాసులు అంటారు. పూజలయ్యాక ఈ కాసుల్ని నల్లపూసలు లేదా మంగళ సూత్రాల్లో వేసుకుంటారు. కానీ ప్రతి సంవత్సరం కొన్న కాసులను మంగళసూత్రాల్లో వేసుకోలేరు కాబట్టి వాటిని మార్చి కొత్తనగలను కొంటూ ఉంటారు కొందరు. అలాకాకుండా ముందస్తు ప్రణాళిక వేసుకుని ప్రతి సంవత్సరం ఒకే సైజులో కాసులను కొని..

08/21/2018 - 20:32

జీవితంలో విజయం సాధించచటం అంటే, అంతులేని ధనరాశులు కూడబెట్టడం విలాసవంతమైన భవనాలు నిర్మించడమే అంటారు కొందరు. అట్లా అని వాటిని మాత్రమే సాధిస్తే అది ఘనవిజయంకాదు. మరికొందరు చిత్రకళలు సంగీతం, నాట్యం వంటి నిర్ణీత క్షేత్రాల్లోశ్రమించి జీవితాలను అందంగా తీర్చిదిద్దుకుంటూ ఇవే విజయం సాధించడం అంటే అంటారు. ఇది నిజమే కావచ్చు. కానీ అందరికీ ఇది వర్తించదు. కొందరికీ కొన్ని కళలు జన్మతః వస్తాయ.

08/20/2018 - 22:40

**వరాలనిచ్చే వరలక్ష్మీ దేవి పూజచేసుకొన్న స్ర్తిలంతా అమ్మవారి ప్రీతికోసం 21 రకాల పిండి వంటలు చేసి నివేదన చేస్తారు. ఇన్ని చేయలేనివారు వారి శక్తి మేర 9, లేక ఐదు రకాలు చేసి నైవేద్యాలిస్తారు. కొత్త పెళ్లి కూతురు మాత్రం తప్పనిసరిగా తొమ్మిదిరకాల పిండివంటలు చేసి అమ్మవారికి నివేదన చేయడం ఆచారం గా తెలుగునాట భావిస్తారు**

08/20/2018 - 07:14

వ్యాయామం చేయమని ప్రతివారు చెబుతుంటారు. కొద్దిపాటి వ్యాయామం శరీరానికే కాదు మనసుకు, మెదడూ మంచి కలిగిస్తుంది. అరవైఏళ్లు దాటిన వారు సామాన్యంగా ఎక్కడ పెట్టిన వస్తువులను మర్చిపోతుంటారు. వారికి ఏదైనా విషయం చెబితే అది కూడా మేము విననేలేదు అనేస్తుంటారు. ఇది వారి మతిమరుపు మాత్రమే.

08/17/2018 - 19:52

ఎప్పుడైనా మీ గురించి అభిప్రాయాన్ని మీరు ఏర్పరుచుకున్నారా? లేకుంటే ఎవరైనా ఏదైనా అన్నప్పుడు అవునా అని సందేహాస్పదంగా ముఖం పెట్టారా?
మిమ్ముల్ను మీరు నమ్ముతారా? అంటే మీరు ఏ పని అప్పగించినా నేను చేసేయగలను అనుకోగలరా? లేక ఏమో ఎక్కడో ఏలానో అని క్వశ్చిన్స్ వేసుకొంటారా? జీవితంలో అనుకోనిది జరిగినప్పుడు దాని గురించే బాధపడుతూ మరో పని చేయకుండా సమయాన్ని గడుపుతారా ?

08/17/2018 - 19:50

దంపతుల మధ్య అవగాహన లేకపోతే చికాకులే కాదు విడాకులు దగ్గరవుతాయి. పెళ్లి అయిన కొత్తల్లో ఒక నెల రెండు నెలలు బాగున్నట్టు కనిపించినా తర్వాత తర్వాత ఒకరి లోపాలు మరొకరికి ఎక్కువగా కనిపిస్తాయి. విడాకులు అనేవి ఇంతకుముందు విదేశీ సంస్కృతి మనది కాదు అనుకొనేవారు. కానీ నేడు మన దగ్గర ఒంటరి పేరంట్స్ తయారు అవుతున్నారు. దీనికి ఎన్నో కారణాలుండవచ్చు.

08/16/2018 - 20:18

మన నిత్య జీవిత పొదుపు ప్రగతికి సోపానం. ప్రతి వ్యక్తి జీవితంలో పొదుపు తప్పనిసరి. ఎప్పుడు ఎలాంటి అవసరం వస్తుందో తెలియదు. ఆ అవసరానికి పొదుపు ఆపద్భాంధవుడిగా వ్యవహరిస్తుంది. పొదుపు ఎక్కడెక్కడ చేయవచ్చో చూద్దాం...

08/15/2018 - 23:54

**మారుతున్న ఫ్యాషన్ ట్రెండుకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త ఫ్యాషన్ వస్త్రాలు యువత కోసం ప్రత్యేకంగా వస్తున్నాయి. అప్పుడు ఇప్పుడూ జాకెట్స్ ఓవర్‌కోట్స్ తరహా లేసు వస్త్రాలు యువతులనే కాదు మహిళలను ఆకర్షిస్తున్నాయి.
------------------
అంతర్జాతీయ ఫ్యాషన్ వీక్‌లలోసైతం లేస్ హవా కొనసాగుతోంది.

08/14/2018 - 21:37

జాతీయోద్యమం చివరిదశలో మహాత్మాగాంధీ నాయకత్వంలో అహింసాయుత మార్గాల్లో , పురుషులతో సమానంగా మహిళలు కూడా స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్నారు. ఉద్యమంలో పాల్గొన్న తెలుగు మహిళామణులు డా.

Pages