S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

01/27/2018 - 17:42

పురుషులే పోటీపడే వెయిట్ లిఫ్టింగ్‌లో మహిళలు కూడా రాణించగలరు అని నిరూపించుకుంది. అంతేకాదు అందులో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. మహిళా వెయిట్ లిఫ్టింగ్ ప్రపంచ చాంపియన్ షిప్ పోటీల్లో బంగారు పతకాన్ని సాధించి భారత పతకాన్ని వినువీధుల్లో రెపరెపలాడించిన మణిపురి మణిపూస మిరాబాయి చాను. రెండు దశాబ్దాల తరువాత ప్రపంచ చాంపియన్ షిప్ సాధించారు.

01/26/2018 - 21:00

కనుబొమలు కంటికే కాదు అమ్మాయిల అందాన్ని సైతం ఇనుమడింపజేస్తాయి. కనుబొమలు అందంగా తీర్చుకోవటం కూడా ఓ కళ. చాలామందికి కనుబొమలపై జుట్టు ఎక్కువగా ఉంటుంది. మరికొంతమందికి పలుచగా ఉంటుంది. కనుబొమలను చూసే వయసును అంచనా వేయవచ్చు. కంటి చూపు ఆకర్షణీయంగా ఉండాలన్నా కనుబొమలను నీట్‌గా తీర్చిదిద్దుకోవాలి.

01/25/2018 - 20:07

దేశభక్తిని సున్నితంగా తెలియజేసే సంఘటన ఇది. స్వామి రామతీర్థ జపాన్ దేశంలో రైలులో పర్యటిస్తున్నారు. ఆయనకు ఆకలిగా ఉంది. రైలు స్టేషన్‌లో ఆగింది. పండ్లు కోసం చూస్తే ఎక్కడా కనిపించలేదు. మరో రెండు, మూడు స్టేషన్లలోనూ రైలు ఆగినా ఎక్కడా పండ్లు కనిపించలేదు.

01/23/2018 - 19:39

హర్షుడు ఆదిత్య విగ్రహ పూజ చేశాడని చరిత్ర చెపుతున్నది. ఆ కాలపునాటి మయూర కవి సంస్కృతంలో సూర్య శతకం వ్రాశాడు. సూర్య విగ్రహపూజ ఆరంభ తొలినాళ్ళలో, ఆంధ్రదేశాన ఎక్కువగా సూర్యరథ పూజ జరుగుతుండేది. క్రీ.శ.మూడు, నాలుగు శతాబ్దులలో కృష్ణా, గోదావరీ మధ్య తీరాన్ని ఏలిన శాలంకాయనులు చిత్రరత స్వామి భక్తులు. ఆరాధిత మూల విగ్రహం సూర్యునిదే అయినా చిత్ర రథస్వామి అనే పేరు వ్యావహారికమైంది.

01/20/2018 - 19:48

తాజా అందాలతో.. న్యూలుక్‌తో కనిపించాలని సినీ తారలు తహతహలాడటం సహజం. ఫ్యాషన్ డిజైనర్లకు కాసులు వర్షం కురిపిస్తారు. మార్కెట్లోకి కొత్త డ్రెస్స్ వచ్చిందంటే అది వీరి మేనుపై మెరవాల్సిందే. ఫ్యాషన్ డిజైనర్లు డిజైన్ చేసిన దుస్తులను ధరించి సరికొత్త ట్రెండ్ సృష్టిస్తుంటారు. లేటెస్ట్ డిజైన్లతో వీరు ధరించిన ఫ్యాషన్ దుస్తులు కోసం ఎక్కడెక్కడో వెతకక్కర్లేదు.

01/19/2018 - 20:28

అవును పొద్దున్న లేస్తే పిల్లలు స్కూళ్లకు, టీనేజ్ అమ్మాయిలు కాలేజ్‌లకు, స్పెషల్ క్లాసులకు, ఆడవాళ్లు ఉద్యోగాలకు, ఇంటి పనులకే సమయం కేటాయించలేని నేటి పరిస్థితుల్లో చర్మ సౌందర్యం కోసం పైగా అది నార్మల్ స్కిన్నా, డ్రై స్కిన్నా, కాంబినేషన్ స్కిన్నా అని తెలుసుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవడం కోసం సమయం కేటాయించటం ఎలా?

01/18/2018 - 23:40

పిల్లలకు ఐదేళ్ల వయసు నాటికి వారిలో మెదడు పూర్తిగా అభివృద్ధి చెందుతుంది. ఐదో ఏట నుంచి వారిలో అసలైన శారీరక వృద్ధి ఆరంభమవుతుంది. ఇందుకోసం వారిలో తగినంత రక్త సరఫరా జరిగేందుకు వీలుగా ఐరన్ సప్లిమెంట్లను ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ తల్లిదండ్రులు ఐరన్ ఉండే పోషక విలువలు ఉన్న ఆహారం ఇవ్వకుండా నోటికి రుచిగా ఉండే శాండ్‌విచ్‌లు, నూడుల్స్, కాండీలు, చాక్లెట్లు ఇస్తున్నారు.

01/13/2018 - 19:05

సంక్రాంతి నెలపట్టడం ఆలస్యం వేకువజామునే నిద్రలేచి, చలిగాలి వణికిస్తున్నా.. కనుమ రోజు వరకు మహిళలు ముంగిట ముత్యాల ముగ్గులతో తీర్చుదిద్దుతారు. ‘తీరైన సంపద ఎవరింటనుండు.. దినదినము ముగ్గున్న లోగిళ్లనుండు’ అన్నట్లుగా పెద్ద పెద్ద రంగవల్లులను వేసి వాటిపై ఆవుపేడతో చేసిన గొబ్బిళ్లు పెట్టి గొబ్బెమ్మలపై పసుపు, కుంకమలు, బంతులు, చేమంతులు పెట్టి అందంగా అలంకరిస్తారు. పూజలు చేస్తారు.

01/12/2018 - 20:18

గామ సీమలకూ, కోడిపందాలకూ మధ్య విడదీయలేని అవినాభావ సంబంధముంది. అందుకే తెలుగు నాట కోడి పందాలు లేని సంక్రాంతి లేదంటే నమ్మండి. ఏటా ఇలాంటి కోడి పందాలతో గ్రామ సీమల్లో కక్షలు కార్పణ్యాలు పెచ్చుపెరిగి రక్తసిక్తమవుతాయని కాబోలు ‘పల్నాటి యుద్ధా’నికి కారణమైన కోడి పందాలపై రానురాను ఆంక్షలు వచ్చేశాయి.

01/11/2018 - 20:24

ఈ ప్రపంచంలో నేను అమితంగా ప్రేమించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మా అమ్మే! నాకు తెలుసు నేను పుట్టడానికి ముందు ఆమె ఎన్ని ఉపవాసాలు చేసిందో, ఆ సర్వేశ్వరుడికి ఎన్ని మొక్కులు మొక్కిందో. యోగినిగా మారిన ఆమె నుంచే ఆధ్యాత్మిక సాధనలు నేర్చుకున్నాను. ఎన్నో బాధలు అనుభవిస్తూ కూడా ఆమె పంచిన ప్రేమే నాకు ఉన్నతమైన జీవితాన్ని ప్రసాదించింది. అమ్మకు సదా రుణపడి ఉన్నాను.

Pages