S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

01/10/2018 - 19:47

కత్తి పడితే వీరికి తిరుగుండదు. యుద్ధవిద్యలో ఈ చిన్నారులు చిచ్చరపిడుగుల్లా విజృంభిస్తారు. కలరిపయట్ట్టుకు నెలవు కేరళ. కాని ఈ యుద్ధవిద్యే నేడు బెంగళూరుకు చిరునామాగా మారింది. ఈ పట్టణానికి చెందిన ఈ చిన్నారులు యుద్ధ్భూమిలోకి దిగితే చాంపియన్స్‌గా నిలవటం ఖాయం. ఆడపిల్లలు సైతం ఈ యుద్ధకళలో రాణిస్తున్నారు. కలరిపయట్టులో వీరికున్న నైపుణ్యమే వీరిని విజేతలుగా నిలిచేటట్లు చేస్తోంది.

01/09/2018 - 20:11

దక్షిణ భారత తొలి టాక్సీ డ్రైవర్‌గా రికార్డు జీవిత చరిత్రపై డాక్యుమెంటరీ రూపకల్పన బాలికలకు స్ఫూర్తిదాయకం

01/05/2018 - 19:21

మై డాన్స్ వరల్డ్ ఇనిస్టిట్యూట్’లో పేదలకు ఉచిత శిక్షణ డాన్స్ మాస్టర్ మైఖేల్ రాజ్ ప్రోత్సాహం

01/04/2018 - 20:24

కొత్త ఏడాది సరికొత్త ఫ్యాషన్ ట్రెండ్స్‌ను మోసుకొచ్చింది. ముఖ్యంగా చలికాలంలో చారల ప్రింట్స్ చమక్క్‌మంటూ మెరుపులు కురిపిస్తున్నాయి. చారల అందాలు ప్రముఖం కానున్నాయని ఫ్యాషన్ డిజైనర్లు సైతం అంగీకరిస్తున్నారు. చారల డిజైన్ టాప్స్, స్కర్ట్‌లపైనా అందంగా కనిపిస్తాయి. ప్రయాణాలలోనూ, పార్టీలలోనూ ఎంతో సౌకర్యవంతంగా కనిపిస్తాయి. బాలీవుడ్ సినీతారల వార్డ్‌రోబ్‌లో నాటికల్ చారల డిజైన్ల దుస్తులతో నిండిపోయి ఉంటాయి.

01/03/2018 - 20:11

‘ఉదయానే్న అమ్మ పిలిచే ముద్దు పిలుపు మనకు లేదు.. బడికి బండిపై తీసుకెళ్లే నాన్న ఇక లేడు, రాడు అనే విషయాన్ని అర్థం చేసుకోలేని చిన్న వయస్సులో వారిని ఒంటరి వాళ్లను చేసి తమ స్వార్థానికి, తాత్కాలిక సుఖాలకు, సంతోషాలకు తల్లిదండ్రులు తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాలు భవిష్యత్ తరానికి బాటలు వేయాల్సిన చిన్నారులను అనాథలుగా మార్చేస్తున్నాయి.

12/28/2017 - 19:38

దేవతలకు ధనుర్మాసం బ్రాహ్మీ ముహూర్త కాలం. మహా విష్ణువు ఆషాఢం మొదలుకుని, కార్తీకం వరకు నిద్రించి, సూర్యడు ధనుర్రాశిలో ప్రవేశించాక, విష్ణు సంబంధ శ్లోకాలచే మేల్కొలిపి అరుణోదయంలో ఉష:కాల షోడశోపచార పూజలు చేసి, పులగం - పొంగలి - శర్కర నివేదించాలి. నిర్ణయ సింధు కారుని ప్రకారం ఉదయానికి పూర్వం నాలుగు ఘడియలు, ఘడియ అనగా ఇరువై నాలుగు నిమిషాలు - గంటన్నరపై ఆరు నిమిషాలకు పూర్వము అరుణోదయం అగును.

12/27/2017 - 19:33

సాధారణంగా రెండు వారాల్లో గల్లంతయిన లగేజీని భద్రంగా ఇంటికి చేరుస్తారు. ఇందుకోసం ఎలాంటి రుసుము వసూలు చేయరు. అయితే మొత్తానికి కనిపించకుండా పోయిన లగేజీ విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీనికి ఇచ్చే నష్టపరిహారం కొంత విమర్శలకు గురవుతోంది. అందరికీ ఒకే నష్టపరిహారాన్ని ప్రకటించడంవల్ల విలువైన వస్తువులు వున్నవారు అసంతృప్తికి లోనవుతున్నారు.

12/26/2017 - 18:52

కొన్నిసార్లు ‘వేలంవెర్రి’ ఎక్కడకు దారితస్తుందో ఎవరూ చెప్పలేం. కనీసం ఊహకందదు కూడా. వెనకటికో టెక్నికల్ కాలేజీ అధ్యాపకుడొకరు తమ విద్యార్థులకు ప్రేమలేఖల పోటీ పెట్టి ఎవరెంత కవితాత్మకంగా రాశారో పరిశీలించి యువతలో ప్రేమభావాల్ని మేల్కొలిపిన విషయం అప్పట్లో విశేషంగా చెప్పుకునేవారు.

12/23/2017 - 18:56

బెంగాల్‌లో మీరెప్పుడైనా వివాహ వేడుకలకు వెళ్లారా? అక్కడ రుచికరమైన వంటల ఘుమ ఘుమలతో పాటు పెళ్లి కుమార్తె ఎర్ర చీర కట్టుకుని ఉండటం గమనిస్తారు. శుక్రవారంనాడు ఘనంగా నిర్వహించిన ఇండియన్ క్రికెటర్ కోహ్లీ- అనుష్క రిసెప్షన్‌లో కూడా అనుష్క ఎర్ర బెనారస్ చీరలో అరవిరిసిన ఎర్ర కలువ వలే గోచరించింది.

12/22/2017 - 20:07

ఇల్లు అందంగా కనిపించాలని అనుకుంటే సరిపోదు. డ్రాయింగ్ రూం, లివింగ్ రూం, డ్రెస్సింగ్ రూం, డైనింగ్ రూం, హాల్, కిచెన్, కిడ్స్ రూం... ఇలా గదులు వేరైనప్పటికీ, వాటి అలంకరణలో తేడా ఉన్పప్పటికీ, వాటిమధ్య సారూప్యం ఉండేలా చూసుకోవాలి. ఇంటికోసం చేసే ప్రతి పనీ ఇంటి అందాన్ని మరింత పెంచేదిగా ఉండాలి. పిల్లల రూంను ఎలా అలంకరిస్తే వారు సంతోషంగా వుంటారో ఆలోచించి ఆ విధంగా చేయాలి.

Pages