S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

04/26/2019 - 19:37

ఉత్తరప్రదేశ్‌లోని మారుమూల గ్రామాల్లో ఆడపిల్లల పట్ల వివక్ష అధికం. అక్కడ కేవలం అబ్బాయిల్ని మాత్రమే చదివిస్తారు. అమ్మాయిలను చదివించడానికి ఇష్టపడరు. అమ్మాయిలు పుట్టింది కేవలం ఇంటి, పొలం పనులకోసం, పెళ్లి చేసుకుని పిల్లల్ని కనడం కోసం అనేది వారి భావన. అక్కడ చాలామంది ఆడపిల్లలకు చిన్నప్పుడే పెళ్లిళ్లు చేసి పొలంబాట పట్టించడం చూసిన ఆశితనాథ్ అక్కడ స్కూల్‌ను పెట్టాలనుకుంది.

04/25/2019 - 22:34

చాలామంది పిల్లలు తమకు ఎదురయ్యే లైంగిక వేధింపుల గురించి తల్లిదండ్రుల దగ్గర నోరువిప్పరు. ఒకవేళ చెప్పినా తల్లిదండ్రులు ఎలా స్వీకరిస్తారో, ఏమంటారో తెలియక ఇలాంటి సమస్యల్ని వౌనంగా భరిస్తారు. పక్కంటివారు, దగ్గరి బంధువులు, తల్లిదండ్రుల స్నేహితులు, తెలిసినవారి నుంచి లైంగిక వేధింపులకు గురవుతున్నారు పిల్లలు. ఈ సమస్య చాలా సున్నితమైనది.

04/24/2019 - 22:35

డాకర్ ర్యాలీ.. ఇది ఎంత క్లిష్టమైన బైక్ రేసో బైకర్స్‌కి బాగా తెలుసు. కానీ రష్యాకు చెందిన రైడర్ అనస్తాషియా నిఫొంటోవాకు మాత్రం తేలికే.. 5,600 కిలోమీటర్ల అత్యంత క్లిష్టమైన, సాహోసోపేతమైన డాకర్ ర్యాలీని విజయవంతంగా పూర్తిచేసిన తొలిమహిళ. ఇద్దరు పిల్లలకు తల్లి అయిన ఈమె.. 5, 600 కిలోమీటర్ల సుదీర్ఘ రేస్‌ను పూర్తిచేసింది.

04/23/2019 - 18:21

చిరుత తన బిడ్డను తీసుకెళుతుంటే తల్లిడిల్లిపోయింది ఆ తల్లి. ఒక్కక్షణం కూడా ఆలోచించకుండా ఆ చిరుతపైకి దూకింది. బిడ్డను ప్రాణాలతో దక్కించుకుంది. వివరాల్లోకి వెళితే..

04/22/2019 - 19:27

ఒక తరంనుండి మరొక తరానికి జ్ఞాన ప్రసారం జరగడానికి పుస్తకాలు అతి ముఖ్యమైన సాధనాలు. సిసిరో అనే మహా పండితుడి అభిప్రాయంలో 34పుస్తకాలు లేని గది ఆత్మలేని శరీరం వంటిది22. దీనిని బట్టి పుస్తకాలకు ఎంతో ప్రాముఖ్యత ఉందో అర్థం చేసుకోవచ్చు. కొన్ని పుస్తకాలు చదవటం ద్వారా కొంతమంది జీవితాలలో ఎన్నో మార్పులు సంభవించి ఉన్నత స్థానానికి చేరినవారున్నారు.

04/21/2019 - 22:43

మేకప్ ద్వారా డైగ్నల్ లైన్ ఆకృతిలో షేడ్స్ వేయడం ద్వారా బుగ్గలు సన్నగా ఉన్నాయనే భ్రాంతిని కలిగించవచ్చు. మేకప్‌తో కళ్లను పెద్దగా కనిపించేలా చేయడం ద్వారా మిగిలిన ముఖం చిన్నదిగా కనిపిస్తుంది. ఇలా మేకప్ ద్వారా సాధ్యమే.. అందుకే మేకప్ లేకుండా ప్రముఖుల ఫొటోలను చూస్తే మనం ఆశ్చర్యానికి గురవుతాం.

04/19/2019 - 19:23

ఆమెకు కత్తితో కోసినా నొప్పి తెలీదు.. రక్తం చూసి కనుక్కోవాలి..
ఆమె చర్మం కాలుతోంది.. అయినా ఆమెకు తెలీదు.. వాసన వేసినప్పుడు మాత్రమే విషయం అర్థమవుతుంది..

04/18/2019 - 19:43

షోరూంలోకానీ, సూపర్ మార్కెట్లలో కానీ బట్టలు, సామాన్లు కొన్న తరువాత వాటిని పెట్టుకోడానికి సంచి తెచ్చారా లేదా ఇవ్వమంటారా? డబ్బులు పెట్టి కొనుక్కోమని చెబుతుంటారు. ఒక్కో బ్యాగ్‌కు షాపు వారు మూడు నుంచి ఐదు రూపాయలు వసూలు చేస్తారు. కొన్నిసార్లు కొంతమంది క్యారీ బ్యాగ్ కొనకుండా వస్తువులు చేతిలో పట్టుకుని తీసుకుని వచ్చేస్తుంటారు.

04/17/2019 - 19:51

అరవై ఏళ్ళు గడిచిన సమయం సంపాదించినది.. దాచుకొన్నది.. తీసి ఖర్చుపెట్టే వయసు.. తీసి ఖర్చుపెట్టి జీవితాన్ని ఎంజాయ్ చేయండి.. దాన్ని దాచి ఇంకా అలా దాచడానికి మీరు పడ్డ కష్టాన్నీ, కోల్పోయిన ఆనందాలనూ మెచ్చుకొనేవారు ఎవరూ ఉండరు అనేది గుర్తుపెట్టుకోండి.

04/16/2019 - 19:49

టీకాలపై ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అపోహలు చాలానే ఉన్నాయి. అందుకే వాటి గురించి అపోహలు తొలగించడానికి అసలైన వాస్తవాలు..

Pages