S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

07/18/2017 - 22:39

మందహాసం వౌనంగా మాట్లాడుతుంది. మానసిక సౌందర్యాన్ని ఆవిష్కరిస్తుంది.
మంచి మనిషి అధరాలపై మందహాసం ఆవిరైపోని మనోహర కర్పూర సౌరభం.
అధరము కదిలియు కదలక
మధురములగు భాషలుడిగి వౌనవ్రతుడౌ
అధమము చిరునగవెరుగని
అధికార మదాంధుఁజూడ నరుగకుమెపుడున్
అంటాను నేను చిరునవ్వు కోవెల లెంకగా (సేవకునిగా).

07/14/2017 - 23:17

మనశ్శాంతికి అనువైన ఒక మంచి చోటు, అలాగే ఎలాంటి సమస్యకైనా, పరిష్కారం దొరికే చోటు ప్రపంచంలో ఏదంటే? ఆ చోటే ‘టాయిలెట్’. ఆశ్చర్యపడకండి. ఇదే నిజం! మనం రోడ్డుమీద వెడుతుంటాం. అర్జెంటుగా టాయిలెట్‌కి వెళ్లవలసి వస్తుంది. ఆపుకోలేం.

07/13/2017 - 23:53

తల చుట్టూ రిబ్బన్ కడితే ఏమిటీ పూలాన్‌దేవిలా అని ఎగతాళి చేసే రోజులు పోయాయి. ఇపుడు తలచుట్టూ అందమైన బంధనం ఫ్యాషన్‌గా మారిపోయింది. లేటెస్ట్ ఫ్యాషన్‌గా మారిన ఈ బంధనా విభిన్న రంగుల్లో, చక్కటి పూలడిజైన్లలో కనువిందు చేస్తున్నాయి. సింపుల్‌గా ఉండేవారు చుక్కల డిజైన్‌లో బంధనా చుట్టుకుంటున్నారు. గీతలుగా ఉండేవి కూడా ఆకట్టుకుంటున్నాయి.సిల్క్, క్రేఫ్, కాటన్‌లలో కనువిందు చేస్తున్నాయి.

07/12/2017 - 22:59

క్షణికావేశంలో చేసే నేరాలు మహిళల జీవితాలను చిధ్రం చేస్తున్నాయి. అయినవారికి దూరమై మూగవేదనతో బతికే మహిళా ఖైదీల సంఖ్య నానాటికి పెరిగిపోవటం ఆందోళన కలిగించే అంశం. 2015నాటికి మనదేశంలో 17,384మంది మహిళా ఖైదీలున్నట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్సు బ్యూరో వెల్లడించింది. ఇందులో 32శాతం మంది దోషులుగా తేలగా.. మరో 66శాతం మంది అండర్ ట్రయల్ విభాగంలో ఉన్నారు.

07/11/2017 - 21:59

‘‘దేవుడంటే? దేవుణ్ణి చూసొచ్చిన వాళ్లెవరైనా మనకి చూపించడానికి యత్నంచేసి చూపించగలిగారా? ఇవన్నీ ఏదో ఒక సందర్భంలో అందరూ అనుకునే ప్రశ్నలే..! చివరకి పొందే సమాధానం, దేవుడంటే నమ్మకం.

07/08/2017 - 22:00

వౌనం వహించే అంశంపై మహిళలు తిరుగుబాటు స్వరం వినిపిస్తున్నారు.

07/07/2017 - 22:55

‘నేను శ్రీదేవి అనే విషయాన్ని మర్చిపోండి. ఓ సాధారణ గృహిణిగా గుర్తుంచుకుంటే చాలు’ అని అంటుంది ఒకనాటి బాలీవుడ్ అగ్రనటి శ్రీదేవి. మీడియాకు దూరంగా ఉండే శ్రీదేవి తన భర్త బోనీకపూర్ నిర్మిస్తున్న ‘మామ్’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సందర్భంగా మీడియాకు దగ్గరయ్యారు. ఈ చిత్రంతో పాటు కుటుంబ విషయాలను మీడియాతో ముచ్చటించిన వివరాలు ఇలా ఉన్నాయి.

07/06/2017 - 22:43

అసాధారణ ప్రతిభ.. కష్టపడేతత్వం ఆమెను ఓ పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దింది. అంతేకాదు ఆసియాలోనే తొలి భారతీయ మహిళా సామాజిక పారిశ్రామిక అవార్డును సొంతం చేసుకుంది. నిషా హైదరాబాద్‌కు చెందిన ఇంటెల్ క్యాప్ సంస్థ సీఇఓ. ఆమెకు ఇటీవల లండన్‌లో జరిగిన ఏడవ ఆసియా అవార్డులో ఉత్సవంలో సామాజిక ఔత్సాహిక పారిశ్రామిక అవార్డు తీసుకున్నారు. ఈ అవార్డుల కోసం 14 విభాగాల నుంచి ఎంట్రీలు వచ్చాయి.

07/05/2017 - 22:09

పండుగ వస్తుందంటే చాలు గుండె గుభిల్లుమంటుంది. పండుగ లేకపోయినా చీరలు కొనమని ఆషాఢం ఆహ్వానిస్తుంది. వెన్నంటే వస్తుంది శ్రావణం. ధరల తగ్గింపుల ప్రకటనలు ఊరిస్తాయి. కొనమని మనసు పోరు పెడుతుంది. అందరిదీ ఇదే ధోరణి కాకపోయినా ఎందరో మహిళలు చీర షాపింగ్ అనగానే సంబరపడిపోతారు. అపార్ట్‌మెంట్‌లో వార్త, చానెళ్లకన్నా వేగవంతం.

07/04/2017 - 22:53

శుభలేఖ వచ్చిందంటే చాలు పెళ్లికి ఏం ప్రెజెంటేషన్ ఇవ్వాలి అని ఆలోచించి బుర్ర బద్దలు కొట్టుకుంటాం. దాన్ని కొనడం కోసం బజార్లలో పడి ఎక్కే షాపూ, దిగే షాపులా కాళ్ళు నొప్పులు పుట్టేలా తిరుగుతాం.

Pages