S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

06/29/2018 - 22:05

బాల్యవివాహాలకు ఎప్పుడో అడ్డుకట్ట వేసి, ఇవి జరగకుండా ఉండటానికి ప్రత్యేక చట్టాలను రూపొందించినా నేటికీ ఎక్కడో ఒకచోట బాల్యవివాహాలు జరుగుతూనే ఉన్నాయి. అలాంటివాటికి చరమగీతం పాడటానికే ‘బంధన్ తోడ్’ యాప్ రూపొందించబడింది. బాల్యవివాహాలను అరికట్టే దిశగా యునైటెడ్ నేషన్స్ పాప్యులేషన్ ఫండ్, 270 పౌరసేవా సంస్థలు కలిసికట్టుగా బీహార్‌లో ఈ యాప్‌ను రూపొందించాయి. సామాజికపరంగా ఉన్న లోపాలను ఈ యాప్ సరిచేయనుంది.

06/28/2018 - 22:59

థాంసన్ రాయిటర్స్ ఫౌండేషన్ సంస్థ ప్రపంచ దేశాల్లోకెల్లా భారతదేశంలో మగవారు మహిళల పట్ల దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారని ఒక సర్వేను విడుదల చేయడం, వెనువెంటనే రాహుల్‌గాంధీతో సహా పలువురు విపక్ష నాయకులు మహిళల రక్షణ విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరితో వ్యవహరిస్తోందని ప్రధానిపై విమర్శల వర్షం కురిపించడం చూస్తుంటే, రాజకీయ లబ్ధి విషయంలో దేశం పరువు ప్రతిష్ఠలను సైతం దిగజార్చడానికి వెనుకాడబోరని అర్థమవు

06/28/2018 - 00:11

ఉరుకులు పరుగులు పెట్టే నేటి జీవన గమనంలో ఒత్తిడి అనేది అత్యంత సహజం. దీన్ని ఎదుర్కోవడానికి చాలామంది రకరకాల ఇబ్బందులు పడుతుంటారు. కానీ చిన్న చిన్న చిట్కాల ద్వారా ఒత్తిడిని చిత్తు చేయచ్చు. అదెలాగో చూద్దాం!

06/26/2018 - 22:17

‘బాలికల వైపు నేడు ప్రపంచమంతా ఆసక్తిగా చూస్తోంది.. అసాధ్యాలను సుసాధ్యం చేసే అద్భుత శక్తి అమ్మాయిల్లోనే ఉంది.. విశ్వవ్యాప్తంగా చట్టసభల్లో, న్యాయస్థానాల్లో, కార్పొరేట్ సంస్థల్లో, విశ్వవిద్యాలయాల్లో మీ భాగస్వామ్యం పెరగాలి..

06/25/2018 - 22:08

లాలించే తల్లిగా, ప్రేమను పంచే
అర్ధాంగిగా నేటి సమాజానికి స్ఫూర్తి..
రేపటి సమాజానికి వెలుగు మహిళ.
అందుకే ఆమెను త్యాగమూర్తి అన్నారు.
మానవ సమాజంలో మహిళల పాత
మహోన్నతమైనది.
తల్లిగా, భార్యగా, కూతురిగా, సోదరిగా
మమతానురాగాలకు పెట్టింది పేరు మహిళ.

06/24/2018 - 22:01

వయస్సు పెరిగేకొద్దీ, వాతావరణ కాలుష్యం వల్ల.. ఇంకా ఎన్నో రకాల కారణాల వల్ల అప్పుడప్పుడూ ముఖంలో కళ తగ్గుతూ ఉంటుంది. ఈ సమస్యను తగ్గించుకోవాలంటే అప్పడప్పుడూ ఇంట్లో తయారుచేసుకునే ఫేస్ ప్యాక్‌లను వాడాలి. అప్పుడే చర్మం బిగుతుగా మారి అందంగా కాంతులీనుతూ ఉంటుంది.

06/22/2018 - 21:49

పిల్లలకు డబ్బు విలువ గురించి చిన్నప్పటి నుంచే నేర్పించాలి. పైసా పైసా కూడబెట్టడం వల్ల అది అవసరానికి ఎలా ఆదుకుంటుందో వివరంగా చెప్పాలి. అవసరానికి, కోరికకు మధ్య తేడా ఏమిటో స్పష్టంగా వారికి అర్థమయ్యేలా చెయ్యాలి. ప్రాథమిక అవసరాలకు మాత్రమే డబ్బును వినియోగించాలని, అవి మాత్రమే అవసరాలనీ చెబుతూ మిగిలినవన్నీ కోరికలేనని తెలియజెప్పాలి.

06/22/2018 - 02:56

‘అనే్నసి చూడు - ననే్నసి చూడు’ సామెతలో అన్నట్లు కూరల్లో ఎన్ని వేసి ఎంత మంచిగా వండినప్పటికీ అందులో ఉప్పు లేకుంటే ఆ కూరను అసలు తినలేము. అంతటి ప్రాధాన్యత ఉప్పుకు ఉంది. అదేవిధంగా స్ర్తికి ఎన్నివేల రూపాయల చీర కట్టినప్పటికీ, లక్షల రూపాయల నగలు పెట్టినప్పటికీ, స్ర్తి సిగలో పూలు లేకుంటే అంత అందం రాదు.ఒక్క పూల అలంకరణతోనే స్ర్తి తత్వాన్ని నిండుగా సంతరించుకుంటుంది.

06/20/2018 - 23:36

* ప్రాణాయామం వల్ల
శరీరం కాంతివంతమవుతుంది.
* మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.
* ఒత్తిడి దరిచేరదు.
* ఏకాగ్రత పెరుగుతుంది.
* జీర్ణశక్తి పెరుగుతుంది.
* బద్ధకం తగ్గుతుంది.
* రక్తం శుభ్రపడుతుంది. శరీర
అవయవాలకు రక్త సరఫరా బాగా
జరుగుతుంది. తద్వారా ఆక్సిజన్
శరీరానికి బాగా అందుతుంది.
* నాడీ మండలం, మెదడు

06/19/2018 - 23:50

గుంపులో గోవిందం లా ఉండాలని ఎవరైనా అనుకొంటారా? అందులోను స్ర్తిలు అసలే అనుకోరు. తమకంటూ ప్రత్యేక శైలి చూపాలని వారు మరీ కోరుకుంటారు. అదిగో అట్లాంటి ప్రత్యేక శైలికోసం చూసేవారికి
కొత్త కొత్త ఫ్యాషన్...
అనార్కలీ డ్రెసెస్...
ఫ్యాషన్ పాతదైనా కొత్తగా సరికొత్తగా మార్చుకుని ధరించేదే నేటి యువత ట్రెండ్
ఈ మధ్య అమ్మాయిల మనసుదోచే అనార్కలి మొదటి స్థానాన్ని ఆక్రమిస్తోంది.

Pages