S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

05/31/2017 - 23:48

కెంట్ (ఇంగ్లాండ్)లో ఎప్పుడో 1881 నుంచి నడుస్తున్న సైమన్ లాంగ్టన్ గ్రామర్ గర్ల్స్ హైస్కూల్ అకస్మాత్తుగా కొత్త డ్రెస్ కోడ్ ప్రవేశపెట్టింది. జబ్బలు భుజాలు కనబడే- స్లీవ్‌లెస్ జాకెట్లు గౌనులు ధరించి విద్యార్థినులు స్కూలుకి రాకూడదు అని ఆంక్షలు విధించారు. ఆరవ ఫారం (స్కూలు ఫైనల్ అన్నమాట) పిల్లలదాకా ఇదే రూలు వర్తిస్తుంది అన్నారు.

05/31/2017 - 04:53

‘దర్శన’- పేరు బాగున్నా ఆమె అన్నింటినీ చూడలేదు. చిన్న వయసులోనే కంటి చూపు మసకబారింది. ఏది స్పషంగా చూడలేదు. పాఠం చదవాలంటే తప్పనిసరిగా బూతద్దం చేతపట్టుకుని ఒక్కొక్క లైను చదువుకుంటూ వెళుతుంది. చూపులేకపోతేనేమి ఆమె ఆత్మస్థయిర్యాన్ని చూసి ఆ చదువుల సరస్వతి కరుణించి నాలుకమీద కొలువుతీరింది. అందుకే సిబిఎస్‌ఇ పనె్నండవ తరగతి పరీక్షలో దేశంలోనే మూడవ ర్యాంక్ సాధించింది.

05/26/2017 - 21:15

అనాథల సేవలో యువ గాయకుడుఖకచేరీలతో నిధుల సేకరణ
ఖమూగజీవాల పోషణకూ ప్రాధాన్యంఖఅండగా నిలిచిన స్నేహితులు

05/26/2017 - 00:21

ఎంతో అభివృద్ధిసాధించామని అనుకుంటున్నాం. కాని అమాయకులైన పసిబిడ్డలపై అమానుషం ఇంకా కొనసాగుతోంది. ఎదిగే వయసులో ఈ పసిమొగ్గలకు లైం గిక విషయాలపై ఎలాంటి అవగాహన ఉండదు. దీంతో చిన్నారులు ఏదో ఒక రూపంలో బలవుతూనే ఉన్నారు. ఇటీవల హ్యూమనిటేరియన్ ఎయిడ్ ఆర్గనైజేషన్ వరల్డ్ విజన్ ఇండియా నిర్వహించిన సర్వేలో వెల్లడైన నిజాలు ఇవి.
12-18 ఏళ్ల మధ్య వయసు పిల్లలు దాదాపు 45,000 మంది ఈ సర్వేలో పాల్గొన్నారు.

05/24/2017 - 23:05

ఒకవైపుకుటుంబ బాధ్యతలు.. మరోవైపు ఉద్యోగ బాధ్యతలు రెండూ చూసుకోవటం మహిళలకు కష్టమైన పని అయినప్పటికీ ఇబ్బందులను భరిస్తూ ఎంతోమంది ఉద్యోగాలు చేస్తున్నారు. ఆర్థికంగా స్చేచ్ఛ కలిగిన మహిళలే సాధికారిత వైపు పయనించగలరనేది వాస్తవం. కానీ ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే 2004 నుంచి దేశంలో విభిన్న రంగాల్లో మహిళా ఉద్యోగినుల సంఖ్య రానురాను తగ్గిపోతోంది.

05/23/2017 - 21:08

వీధి కుక్కలను చూస్తే చీదరించుకుంటాం. కాని ఈడెన్ దియాస్ మాత్రం వాటితో సెల్ఫీలు దిగుతుంది. వీధికుక్కల కోసం ఆమె ఓ ఫేస్‌బుక్ సైతం నడుపుతుంది. కత్తికి రెండు వైపులా పదును ఉన్నట్లు సోషల్ మీడియాను మంచికీ, చెడుకీ రెండింటీ ఉపయోగించేవారు ఉన్నా రు. కొంతమంది పాములతో, సింహాలు వంటి క్రూర మృగాలతో సెల్ఫీలు దిగి పోస్ట్ చేస్తారు.

05/23/2017 - 21:06

వీధి కుక్కలను ఆదరించటానికి ఈ ఫేస్‌బుక్‌ను ఓ సాధనంగా మాత్రమే ఉపయోగిస్తున్నాను. ఇది మరింత మందిని జంతు ప్రేమికులుగా మారుస్తుందని
ఆశిస్తున్నాను. - ఈడెన్ దియాస్

05/22/2017 - 00:17

ఇంటినుంచి పొమ్మన్న కుటుంబంఅంధురాలికి
అండగా నిలిచిన జనం లా చదువుకు ప్రోత్సాహం,
ఓ రేడియోజాకీ చొరవతో సత్ఫలితం

05/19/2017 - 21:37

లవితా షినోజ్ సీనియర్ కంటెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. మూడేళ్ల కుమారుడు అర్జున్‌కు తల్లి. ముప్పయి మూడేళ్ల ఈ గృహిణి ఇటీవల ముంబయిలో జరిగిన అందాల పోటీల్లో పాల్గొని పదవ కంటెస్ట్‌గా నిలిచారు. ఈ సందర్భంగా తను అనుభవాలను మీడియాతో పంచుకున్నారు. ఇది మరిచిపోలేని అనుభవం అం టారు. కాలేజీలో చదువుకునే రోజుల్లో ర్యాంప్ మీద నడిచిన అనుభవంతో ఈ పోటీల్లో పాల్గొన్నారు.

05/19/2017 - 07:13

అందానికి మెరుగులు అద్దేందుకు ఫ్యాషన్ రంగం తహతహలాడుతు ఉంటుంది. డిజైనర్ల పనే అది. దుస్తులపై కొందరు దృష్టిపెడితే మరికొందరు ఇతర యాక్సెసరీస్‌పై శ్రద్ధ చూపిస్తారు. మేకప్‌పై కొందరు ఆసక్తి చూపి స్తే పాదరక్షలపై ఇంకొందరు దృష్టిపెడతారు. ముఖ్యంగా వివాహం లేదా ఇత ర వేడుకల సమయం లో వీటికి ప్రాధా న్యం ఎక్కువగా ఉంటుంది.

Pages