S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

03/28/2017 - 22:22

చిత్రా కృష్ణస్వామి ఓ సాధారణ గృహిణి. భర్త, పిల్లలు వెళ్లిపోగానే ఆమెకు ఏమీ తోచేదికాదు. కూరగాయల కోసం మార్కెట్‌కు వెళితే కూరల ధరలు ఆకాశన్నంటేవి. కొయంబత్తూర్ సమీపంలోని పీలామెడులోని చంద్రగాంధీ నగర్‌లో నివాసం ఉండే ఇంటి పైకప్పు పైభాగం అంతా ఖాళీగా ఉంది. కనుక అక్కడ కూరగాయలు, ఆకు కూరలు పండిస్తే ఇంటికి సరిపడా కూరలు లభిస్తాయ కదా అని ఆలోచించింది. అంతే..

03/28/2017 - 00:31

భూత వర్తమాన భవిష్యత్తులుగా కాలం పరిభ్రమిస్తూ వుంటుంది. జ్ఞాపకాలు, గురుతులు, అనుభవాలను అరలు అరలుగా తనలో భద్రపరచుకుంటుంది. సుఖాన్నీ, దుఃఖాన్నీ, కన్నీళ్ళనీ, కలలనీ ఆవేశాన్ని, ఆప్యాయతను, మంచిని, చెడును సమానంగా తనలో కలగలుపుకుంటుంది. మొదటి శ్వాస నుంచి చివరి శ్వాస వరకూ గల కాలమే మనిషి జీవితం. ఈ జీవితాన్ని అద్భుతంగా మలచుకోగలిగే రూపశిల్పి మానవుడు.

03/25/2017 - 22:03

రోజులు మారిపోయాయి. ఇప్పుడు ఆర్థిక వ్యవహారాలు, అధికారిక పనులు, ఉత్తర ప్రత్యుత్తరాలు నిర్వహించుకోవడానికి ఇంటర్నెట్ తప్పనిసరైపోయింది. అక్షరాస్యత, వౌలిక సదుపాయాలు, విద్యుత్ సౌకర్యం అంతగా లేని గ్రామీణ భారతానికి ఇది పెద్ద సమస్య. అక్కడ ఇంకా ఇంటర్నెట్ వినియోగం మాటే లేదు.

03/24/2017 - 21:23

మీరు మీ పిల్లల చేత మా అమ్మ చాలా మంచిది. అందరికన్నా మా అమ్మ చాలా తెలివైనది అని అనిపించుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ క్రింది విషయాల్ని ప్రతి ఒక్క మాతృమూర్తి తెలుసుకోవాలి!
నమ్మకం కలిగించాలి..

03/23/2017 - 22:37

లియాండర్ రాయ్‌కు చిన్నప్పటి నుంచి ఆటలంటే పిచ్చి. ఆర్థికలేమి అతడి ని ఆట స్థలం వైపే వెళ్లనివ్వలేదు. కాని అతనిలోని ఆశ, ఆకాంక్ష మాత్రం వీడలేదు. అవే అతడ్ని ఉన్నతమైన కోచ్‌గా తీర్చిదిద్దాయి.

03/23/2017 - 00:50

స్మో కింగ్ అనేది నేడు ప్రపంచ సమస్యగా మారిపోయింది. సరదాగా చేసుకునే ఈ అలవాటు శరీరంలో స్లోపాయిజన్‌గా పనిచేస్తుందని అమెరికన్ మెడికల్ అసోసియేషన్ జరిపిన తాజా అధ్యయనాల్లో వెల్లడైంది. 187 దేశాలలో అంటువ్యాధి వలే ప్రబలిన ఈ ధూమపానంపై అమెరికన్ మెడికల్ అసోసియేషన్ జర్నల్ పలు విషయాలను వెల్లడించిం ది. గుండెజబ్బు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు కారణమవుతున్న స్మోకింగ్ మహిళల్లో క్రమేణ విస్తరిస్తుంది.

03/21/2017 - 22:33

స్టి క్కర్లంటే ప్రతివారికీ మోజే. పసివారి దగ్గర్నుంచీ, పెద్దవాళ్ల వరకూ స్టిక్కర్లంటే ఇష్టపడనివారుండరు. వాహనాలమీద, బీరువాలమీద, టేబుల్స్‌మీద, వార్డ్ రోబ్‌లమీద, లాప్‌టాప్‌లమీదా, రిఫ్రిజిటరేటర్‌లమీద, చివరకు ఈ చెయిన్లమీద కూడా స్టిక్కరింగ్ వర్క్‌తో అందరూ తమ అభిమానాన్ని చాటుకుంటారు. ఈ క్రేజుని దృష్టిలో పెట్టుకుని ఇపుడు వాల్ డెకరేషన్ సరికొత్త పుంతలు తొక్కుతోంది.

03/17/2017 - 21:40

ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఉధృతంగా వీచిన కమలం గాలిని తట్టుకుని నిలిచిన యువతి అదితి. ఎటువంటి రాజకీయ అనుభవం లేకపోయినా, అమెరికానుంచి ఈమధ్యే వచ్చినా ఆమె అద్భుతమైన మెజారిటీతో నెగ్గడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తండ్రి బరినుంచి తప్పుకోగా అదితి పోటీ చేసి అలవోకగా నెగ్గింది. యుపిలో కాంగ్రెస్ నెగ్గిన ఎనిమిది సెగ్మెంట్లలో అదితి గెలిచిన రాయబరేలీ ఒకటి.

03/16/2017 - 22:03

‘చిరునవ్వు వెల ఎంత అంటే మరుమల్లె పువ్వంత’ అని అంటారు. చెదరని నవ్వును ఆభరణంగా చేసుకుని ఆమె సాధించిన విజయం ముందు వైకల్యం తలవంచింది. శ్రీలత ఐబిఎంలో పనిచేసే ఓ దివ్యాంగురాలు. నిన్నమొన్నటివరకు ఐ.బి.ఎంకే పరిమితం అయిన ఆమె ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారు.
మిస్ వీల్ ఛైర్ ఇండియా పీజెంట్- 2015లో ‘మిస్ బ్యూటీఫుల్ స్మైల్’గా ఆమె ఎంపిక అయ్యారు.

03/15/2017 - 21:11

‘ముదితల్ నేర్వగరాని విద్యగలదే ముద్దార నేర్పించినన్’ అనే నానుడి నిజం చేస్తూ ఎంతోమంది మహిళలు అవకాశం ఇస్తే సత్తా చాటుతున్నారు. ఇటువంటి కోవకు చెందిన మహిళ తెన్మాజీ. సర్పంచ్‌గా ఎన్నికైన ఈ 39 ఏళ్ల మహిళ తనను నమ్మి ఎన్నుకున్న గ్రామస్తుల కోసం అహర్నిశలు పాటుపడి ఐదేళ్లలోనే గ్రామ రూపురేఖలు మార్చేసింది. తమిళనాడులోని ధర్మపురి జిల్లాలోని సిట్లింఘీ అనే కుగ్రామం ప్రకృతి రమణీయతకు నెలవు.

Pages